యే..విరాట్ ఏమిటా చూపు, అనుష్క చూస్తే..!

నచ్చితే షేర్ చేయ్యండి

ఆన్ ద ఫీల్డ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించే టీమిండియా కెప్టెన్‌..ఆఫ్ ద ఫీల్డ్‌లో అమ్మాయిల క‌ల‌క‌ల రాకుమారుడిగానూ మారిపోయాడు. ఇప్పుడు అత‌ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్‌నే కాదు, అమ్మాయిల్లో ఓ రేంజ్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అలాంటి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బామ అనుష్క శ‌ర్మ‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగించ‌డ‌మే కాదు, త్వ‌ర‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇలాంటి టైమ్‌లో విరాట్ ఓ యాంక‌ర్‌తో చేసిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది.

విరాట్‌ను…సోనీ సిక్స్ యాంక‌ర్ ఇంట‌ర్వ్యూ చేసే టైమ్‌లో ఆమె డ్రెస్ హైలైట్‌గా మారింది. ట్రెండ్‌కు త‌గ్గ జీన్స్ ప్యాంట్‌లో ఆమె విరాట్‌ను ప్ర‌శ్న‌లు అడిగింది. ఈ టైమ్‌లో ఆమె జీన్స్‌కు హోల్స్ ఉండ‌టంతో పాటు మెకాలి ద‌గ్గ‌ర చిరిగి ఉండ‌టాన్ని విరాట్ గ‌మ‌నించాడు. అత‌ను అదే ప‌నిగా చిరిగిన ప్ర‌దేశంలో చూస్తూ వీడియోలో క‌నిపించాడు. ఈ వీడియోలో ఆ స‌న్నివేశాన్ని స్ర్కీన్ షాట్ చేసి సోష‌ల్ మీడియాలో ఫుల్‌ప‌బ్లిసిటీ క‌ల్పించారు నెటిజ‌న్లు.

అంతేకాదు..నెటిజన్లు కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి యే విరాట్ ఈ సీన్‌ను అనుష్క చూస్తే సీన్ ఎలా ఉంటుందో ఉహించ‌గ‌ల‌వా అంటూ ఫ‌న్నీ కోశ్చ‌న్స్‌ను అడిగారు. గ‌తంలో ఇలాంటి సీన్స్‌లో విరాట్ క‌నిపించ‌లేదు. అయితే, ఈ అమ్మ‌డినే ప్ర‌త్యేకంగా అలా చూస్తూ ఉండ‌టంతో అంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు. అయితే, ఇది కేవ‌లం ఫ్యాష‌న్ గురించి తెలుసుకునేందుకే అని మ‌రికొంద‌రు విరాట్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. సో మీరు కూడా ఈ సీన్ చూసి ఎంజాయ్ చేయండి


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts