క‌పిల్ ఎంట్రీ కిరాక్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్‌. దేశానికి తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను అందించిన హీరో, ఉప్ప‌ల్ స్టేడియంలో సంద‌డి చేశారు. యంగ్ క్రికెట‌ర్స్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న తెలంగాణ క్రికెట్ లీగ్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా యంగ్‌స్ట‌ర్స్ ద‌గ్గ‌ర అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని, ఇలాంటి లీగ్‌ల ద్వారా వాళ్ల‌లో ఉన్న టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న గ్రౌండ్‌లోకి వ‌చ్చిన టైమ్‌లో అభిమానుల కొలాహ‌లంతో పాటు, కెమెరా క‌న్నులు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి.

ఈ స‌న్నివేశాల కోసం క్రింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి

 


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts