గెలిచినా..ఓడినా ముందుకే…!

నచ్చితే షేర్ చేయ్యండి

ఐపీఎల్-10 సీజన్ క్లైమాక్స్ కు చేరింది. టాప్ 2 జట్లు ముంబై-పుణెలు నువ్వానేనా అంటూ వాంఖడేలో బరిలోకి దిగుతున్నాయి. గెలిచిన జట్టు 21న హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆడుతుంది. ఓడిన జట్టుకి మరో చాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌-2 లో ఆడుతుంది. అయితే సెమీఫైనల్ గా భావించే ఈ మ్యాచ్ లో పుణె ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ అందుబాటులో లేకపోవడం ముంబయికి ప్లస్ పాయింటే అని చెప్పాలి. సమరంలో పైచేయి ఎవరిదైనా అభిమానులకు మాత్రం కనుల విందు ఖాయంగా కనిపిస్తుంది. గెలుపు ఓటములు పక్కనెట్టి ఇరుజట్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. సీజన్ ఆరంభం నుంచి నిలకడైన ఆటతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ముంబై. అదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ లోనూ ఆడాలని భావిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ లైనప్‌ అబేధ్యంగా కనిపిస్తుంది. సిమన్స్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

లీగ్ నుంచి త‌ప్పుకున్నాకా…ఆర్‌సీబీ సంబ‌రాలు

నచ్చితే షేర్ చేయ్యండి

ఐపీఎల్ టెన్ సీజన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓ పీడకలే అని చెప్పాలి. వరుస పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచిన కోహ్లీ సేనకు ఇది దారుణమైన అప్రతిష్టే. అయితే లాస్ట్ మ్యాచ్ లో విజయం దక్కడంతో కొంతలో కొంత ఊపిరి పీల్చుకున్నారు రాయల్ చాలెంజర్స్ సభ్యులు. ఆ ఓదార్పు విజయంతో సంబరాలు కూడా చేసుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం తినిపించున్నారు. ఆఖరి మ్యాచ్ లో గెలిస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ ఆనందంలో మునిగిపోయారు. పేపర్ పై చూస్తే అసలు రాయల్ చాలెంజర్స్ ను మించిన టీమ్ మరేది ఉండదు అనిపిస్తుంది. అది నిజం కూడా గేల్స్, డివిలియర్స్, కోహ్లీ, వాట్సన్, జాదవ్ లాంటి టీట్వంటీ స్పెషలిస్ట్ లు ఉన్నారు. బౌలింగ్ కాస్త వీక్ గా ఉన్నా, బ్యాటింగ్ మాత్రం అంతకుమించి అనేలా ఉంటుంది. కానీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మిగిలింది 4గురు….ఆ ఇద్ద‌రిపైనే అంద‌రిచూపు

నచ్చితే షేర్ చేయ్యండి

ఐపీఎల్ టెన్ సీజన్ లో ప్లే ఆఫ్ జట్లు ఖరారయ్యాయి. ప్లే ఆఫ్ లో ముంబాయి, సన్ రైజర్స్, కోల్ కతా టీమ్ లు ఖాయమైనప్పటికీ నాలుగో జట్టు ఎంటనే ఉత్కంఠ నెలకొంది. అయితే పంజాబ్-పుణె మ్యాచ్ లో స్మిత్ సేన సునాయాసంగా గెలిచి ప్లే ఆఫ్ లో సెకండ్ ప్లేస్ ఖాయం చేసుకుంది. ఎవరు గెలిస్తే వాళ్లే ప్లే ఆఫ్ కి వెళ్లాల్సి ఉండగా.. పంజాబ్ ఘోరంగా విఫలమైంది. సమిష్టి వైఫల్యంతో పుణేకు విజయాన్ని కట్టబెట్టింది. ఓడుతూ, గెలుస్తూ వచ్చిన పంజాబ్ టీమ్ ఎప్పటిలాగే లీగ్ లోనే ఇంటిబాట పట్టింది. లీగ్‌లో వరుస విజయాలతో ముంబై 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పుణె చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తు చేసి రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం వాంఖడేలో జరిగే తొలి క్వాలిఫయర్‌లో మ్యాచ్ లో ముంబై,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స‌న్‌రైజ‌ర్స్‌ను ఓడించిన డెవిల్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

వరుస ఓటములతో డిలా పడ్డ ఢిల్లీకి కాస్త ఊరట. కెప్టెన్సీ మార్పు ఈ జట్టుకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆటగాళ్లంతా సమిష్టిగా ఆడి భారీ స్కోరును అలవోకగా ఛేదించారు. ప్లే ఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ, బరిలో గెలిచి నిలిచింది కరణ్ నాయర్ సేన. సన్‌రైజర్స్‌కు షాకిస్తూ మూడో విక్టరీ కొట్టింది. లీగ్‌ దశలో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్‌ రేసులో నిలబడింది. అంతేకాదు తక్కువ అంచనా వేస్తే మట్టి కరిపిస్తామని ఇతర జట్లకు గట్టి సంకేతాలిచ్చింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖర్లో ఆదుకున్న అండర్సన్‌ 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 నాటౌట్‌ గా నిలిచి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వార్న‌ర్ దంచికొడితే…సెహ్వాగ్ రికార్డ్ మాయ‌మైంది

నచ్చితే షేర్ చేయ్యండి

సన్ రైజర్స్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ మరోసారి దంచికొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో వీరవిహారం చేశాడు. వార్నర్ చెలరేగి ఆడటంతో టీమ్ కి ఘన విజయంతో పాటు మరో రికార్డ్ అతని ఖాతాలో చేరింది. కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్ అత్యధిక పరుగుల రికార్డును వార్నర్ బద్దలుకొట్టాడు. అయితే వీళ్లిద్దరూ ఉప్పల్ స్టేడియంలోనే పరుగుల సునామీ సృష్టించారు. తిరుగులేని ఫామ్ లో ఉన్న వార్నర్‌ కోల్‌కతాపై విశ్వరూపం చూపాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ కేవలం 59 బంతుల్లో 126 పరుగులు సాధించాడు. వార్నర్‌ వీరంగంతో కోల్ కతా బౌలర్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. కోల్ కతా కెప్టెన్ గంభీర్ బౌలర్లను మార్చి మార్చి వేసిన ప్లాన్లను వార్నర్ ముందు తేలిపోయాయి. బాల్ ఎవరు చేతి పట్టినా బ్యాట్ తో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

క్రికెట్ పిచ్‌పై స‌మ్‌థింగ్‌…స‌మ్‌థింగ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టాలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ అయినా హీరోయిన్లకి ఉండే క్రేజే వేరు. కానీ హీరోయిన్లు మాత్రం క్రికెటర్లంటే పడిచస్తారు. వాళ్లకు ఉండో ఫాలోయింగ్ అలాంటిది మరి. ఏ చిన్న చాన్స్ దొరికినా క్రికెటర్లపై ప్రశంసలు కురిపిస్తారు హీరోయిన్స్. ఆకాశానికెత్తేస్తారు. అభిమానాన్ని చాటుకుంటారు. కొంతమంది క్రికెటర్లు హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగితే ఇంకొందరు మాత్రం సైలెంట్ గా తమ పనేదో తమది అన్నట్టు ఉంటుంటారు. అయితే అందరి క్రికెటర్లలో ది వాల్ రాహుల్ మాత్రం టోటల్ డిఫరెంట్ అంటోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. రాహుల్ వెరీ డీసెంట్ ఫెలో అంటోంది కత్రినా.టెన్షన్ లేకుండా ఎప్పుడూ కూల్ గా ఉంటాడని కాంప్లిమెంట్ ఇస్తోంది. అయితే ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేందుకు ప్రయత్నించడని, తాను మాత్రం ఓసారి మూడుమాటలు మాత్రం మాట్లాడానని చెప్పుకొచ్చింది. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ద్రవిడ్‌…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు….

నచ్చితే షేర్ చేయ్యండి

నీటు కొట్టుడు నాటు కొట్టుడు గేమ్ లో గంభీర్ పరుగుల సునామీ కొనసాగుతోంది. తనదైన మార్క్ తో రెచ్చిపోయి మరీ ఆడుతున్నాడు. అలవోకగా హాఫ్ సెంచరీలు చేసేస్తున్నాడు. గౌతీ వీర ఫామ్ ధాటికి మరో రికార్డ్ అతని ఖాతాలో చేరింది. ఐపీఎల్ టెన్ సీజన్ లో మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ కింగ్ మరో విజయాన్ని ఒంటిచేత్తో అందించి హయ్యెస్ట్ హాఫ్ సెంచరీల రికార్డును తన పేర లిఖించుకున్నాడు. శుక్రవారం ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైడ్‌రైడర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా కోల్ కతాకు ఇది హ్యాట్రిక్ విజయం. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది గంభీర్ గ్యాంగ్. సీజన్ ఆరంభం నుంచి ఫామ్ లో ఉన్న గంభీర్ ఢిల్లీతో జరిగిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గేల్ బ్యాటింగ్ టైమ్‌లో..గౌతీ కుప్పిగంతులు

నచ్చితే షేర్ చేయ్యండి

ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు గేల్‌పై ఓ రేంజ్‌లో ప్ర‌శంస‌లు కురిపించాడు గౌత‌మ్ గంభీర్‌. అత‌ను మ్యాచ్ ఆడుతున్నాడంటే, అర్థ‌రాత్రి రెండుగంట‌ల‌కైనా మేలుకువ‌తో ఉండి మ్యాచ్‌ను చూస్తాన‌న్నాడు. అలాంటి గంభీర్‌, క్రిస్‌గేల్ బ్యాటింగ్ చేస్తుంటే, సిల్లీ పాయింట్‌లో గంభీర్ హెల్మెట్ పెట్టుకోని మ‌రీ ఫీల్డింగ్ చేశాడు. ఫ‌స్ట్ ఓవ‌ర్ నుంచే అలాంటి ఫీల్డింగ్ పొజిష‌న్‌తో అంద‌రిని షాక్‌కు గురిచేశాడు గంభీర్‌. అంతేకాదు..గేల్ భారీ షాట్ల‌కు ప్ర‌య‌త్నిస్తాడ‌ని తెలిసి కూడా బౌన్స‌ర్లు వేయాల‌ని బౌల‌ర్ల‌కు స‌ల‌హాలిచ్చాడు. నిజానికి..టీట్వంటీ క్రికెట్‌లో చాలా అరుదుగా సిల్లీపాయింట్‌, షార్ట్‌లెగ్ ఫీల్డ‌ర్ల‌ను బ్యాట్స్‌మెన్‌కు ద‌గ్గ‌ర‌గా మొహ‌రిస్తుంటారు. అలాంటి తీరు, ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్‌లో క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. స్వ‌యంగా కెప్టెన్ గంభీర్ ఆ పొజిష‌న్‌లో ఉండ‌టంతో గేల్ కూడా భారీ షాట్లు ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. ద‌గ్గ‌రుండి బౌల‌ర్ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డం, ఎక్కువ‌గా ఫేస్ బౌల‌ర్ల‌ను…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గంభీర్‌పై ర‌చ్చ‌రచ్చ చేసిన కోహ్లీ

నచ్చితే షేర్ చేయ్యండి

ఆర్‌సీబీ, కేకేఆర్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లో ఇద్ద‌రి కెప్టెన్ల తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కోహ్లీ, గంభీర్ గ‌తంలో బాహ‌బాహీకి దిగిన వీరిద్ద‌రూ, షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న‌ట్టే ఇచ్చుకోని మ్యాచ్‌లో హీట్ పెంచేశారు. గంభీర్ ఔటైన వేళ‌, కోహ్లీ రియాక్ష‌న్స్ ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిని పెంచ‌డ‌మే కాదు, మ‌రీ ఇంత‌లా ఎందుకిలా ప్ర‌వ‌ర్తించార‌నేది ఇప్పుడు అభిమానుల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌. నిజానికి, గంభీర్ కూల్‌గానే ఉన్నా, కోహ్లీ మాత్రం అత‌ని ఔట్‌ను వివాదం చేయ‌డం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మిల్స్ బౌలింగ్‌లో గంభీర్ బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, అది బ్యాట్‌ను ముద్దాడుతూ, వికెట్ల వెనుక ఉన్న జాద‌వ్ చేతుల్లో ప‌డింది. అప్పీల్ చేసిన ఆర్‌సీబీ టీమ్‌కు అంపైర్ల నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. అదే టైమ్‌లో థ‌ర్డ్ అంపైర్‌ను రివ్యూకోరారు. మ‌రోవైపు, నాటౌట్ అంటూ అంపైర్ ఆన్ ఫీల్డ్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఔను..వాడు చేయ‌బ‌ట్టే ఔట‌య్యా..!

నచ్చితే షేర్ చేయ్యండి

ఈడెన్ గార్డెన్స్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఒక్క‌టే ఆ జ‌ట్టుకు క‌ల‌సివ‌చ్చింది. మిగిలిన‌వ‌న్నీ ఆర్‌సీబీకి ప్ర‌తికూలంగానే మారాయి. ఇలాంటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్తించిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఛేజింగ్‌లో ఆర్‌సీబీని ముందుండి న‌డిపించాల్సిన విరాట్ కోహ్లీ, ఎదుర్కొన్న ఫ‌స్ట్ బంతికే పెవిలియ‌న్ చేరాడు. ఆ టైమ్‌లో కోహ్లీ ప్ర‌ద‌ర్శించిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కోహ్లీ ఔట్ అయిన వెంట‌నే..గేల్‌కు డ్రెస్సింగ్‌రూమ్ వైపు చూస్తూ, తీవ్ర అస‌హ‌నంతో ప్యాడ్‌పై బ్యాట్‌ను కొట్టాడు. అదే తీరుతో పెవిలియ‌న్‌వైపు చేరాడు. అక్క‌డికి వెళ్లాకా స‌హ‌చ‌రుడితో త‌న‌ని, ఎదురుగా ఉన్న ఫ్యాన్స్ డిస్ట‌ర్బ్ చేశార‌ని చెప్పాడు. అంతేకాదు..అంపైర్‌తో ఈ ఇష్యూపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. బ్యాట్స్‌మెన్‌కు ఎదురుగా అభిమానులు గోల చేస్తుంటే, ఎలా ఏకాగ్ర‌త వ‌హిస్తార‌న్నాడు. అంతేకాదు..మ్యాచ్ అయిపోయేంత వ‌ర‌కు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More