ఫేమ‌స్ ప్రీమియ‌ర్ లీగ్ విజేత క‌న్న‌డ కింగ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టెలివిజ‌న్ సూప‌ర్ స్టార్స్ అంద‌రూ ఒకే వేదిక‌పై క‌నిపించి ఫ్యాన్స్‌ను రెండు రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఫేమ‌స్ ప్రీమియ‌ర్ లీగ్ గ్రాండ్‌గా ముగిసింది. తెలుగు థండ‌ర్స్‌, క‌న్న‌డ కింగ్స్‌, మ‌ళ‌యాళ హీరోస్‌, చెన్నై త‌లైవాస్ జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డ ఈ టోర్నీఅదిరే సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో అభిమానుల‌ను అల‌రించింది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్ చేసిన ఎఫ్‌పీఎల్‌లో క‌న్న‌డ కింగ్స్ విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్లో మ‌ళ‌యాళ హీరోస్‌పై అద్భుత విజ‌యం సాధించింది. ఫైన‌ల్లో టాస్ గెలిచిన క‌న్న‌డ కింగ్స్ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసింది. ఓపెన‌ర్ దీప‌క్ ఆరంభం నుండి భారీ షాట్ల‌తో మ‌ళ‌యాళ హీరోస్‌పై విరుచుకుప‌డ్డాడు. అత‌నికి తోడుగా…ఆర్కే కూడా రాణించ‌డంతో క‌న్న‌డ కింగ్స్ 20ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 217ప‌రుగులు చేసింది. దీప‌క్‌….సెంచ‌రీతో జ‌ట్టు స్కోర్‌ను ప‌రిగెత్తించాడు. అంతేకాదు..ఫేమ‌స్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎఫ్‌పీఎల్‌కు శ్రీకారం చుట్టిన టాలీవుడ్ యాక్ట‌ర్‌

నచ్చితే షేర్ చేయ్యండి

మ‌న‌కు అనుకోకుండా ఒక్క సెల‌బ్రేటి ఎదురుగా క‌నిపిస్తే ఆ ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేం. వాళ్లంద‌రూ ఒకేసారి గ్రూప్‌గా సంద‌డి చేస్తుంటే మ‌నం వారి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఫుల్‌గ అస్వాదిస్తాం. ఇప్పుడు అలాంటి సీన్స్‌కే అభిమానుల‌ను కేరాఫ్‌గా మార్చేందుకు సిద్ధ‌మ‌య్యారు న‌టుడు లోహిత్ కుమార్‌. ఫేమ‌స్ ప్రీమియ‌ర్ లీగ్ పేరుతో నాల్గు రాష్ట్రాల‌కు చెందిన న‌టులంద‌రిని ఒకే ద‌గ్గ‌రికి చేర్చి, ఒకే టికెట్‌పై నాల్గు సినిమాలు చూపించేందుకు సై అంటున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన లోహిత్‌, ఆ త‌ర్వాత బుల్లితెర‌పై, అటు నుండి సిల్వ‌ర్‌స్ర్కీన్‌పై త‌న‌దైన యాక్టింగ్ స్టిల్స్‌తో ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇప్పుడు అభిమానుల‌ను మ‌రింత‌గా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఈ కాన్సెప్ట్‌తో వారి ముందుకు వ‌చ్చారు. మిగిలిన లీగ్‌ల్లా ఏదో కండ‌క్ట్ చేశాం అనిపించుకోకుండా, ప్ర‌తి ఏడాది ఒకే టైమ్‌లో ఫ్యాన్స్‌ను అల‌రించాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్నారు. ఆయ‌న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More