జ‌ట్టులో చోటు రాలేద‌ని..మాజీ క్రికెట‌ర్ కొడుకు ఆత్మ‌హ‌త్య‌

నచ్చితే షేర్ చేయ్యండి

స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని క్రికెట‌ర్ డీలాప‌డ్డాడు. జ‌ట్టులో చోటు రాలేద‌ని ప్రాణాలు తీసుకున్నాడు. పాకిస్తాన్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఇప్పుడు అంత‌టా అంద‌రిని షాక్‌కు గురిచేసింది. అంతేకాదు…ఈ సంఘ‌ట‌న‌తో ప్లేయ‌ర్స్‌పై కోచ్‌ల ఒత్తిడి ఎలా ఉంటుందో మ‌రోసారి రుజువైంది. పాకిస్తాన్‌కు చెందిన మాజీ క్రికెట‌ర్ అమిర్ హానీఫ్ కుమారుడు మ‌హ‌మ్మ‌ద్ జ‌ర్యాబ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. లాహోర్‌లో నిర్వ‌హించిన ఓ టోర్న‌మెంట్‌లో మ‌హమ్మ‌ద్ జ‌ర్యాబ్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే, గాయం కార‌ణంగా టోర్నీ మ‌ధ్య‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. గాయం నుంచి కోలుకున్నాకా…జ‌ట్టులో అవ‌కాశం ఇస్తామ‌ని కోచ్‌, టీమ్ మేనేజ్‌మెంట్ అత‌నికి హామీ ఇచ్చింది. అయితే, అలా చేయ‌లేదు. అంతేకాదు, పాకిస్తాన్‌-19 టీమ్ ఎంపిక‌లోనూ మ‌హ‌మ్మ‌ద్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర ఆవేద‌న చెంది ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కోచ్ వ‌ల్లే కుమారుడిని కోల్పోయా అండ‌ర్‌-19లో చోటు రావాల్సిన ఉన్న‌, రాజ‌కీయాల…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

విరాట్ విర‌హం హ‌ద్దు దాటిన వేళ‌….

నచ్చితే షేర్ చేయ్యండి

స‌ఫారీ ప‌ర్య‌ట‌న‌లో బ్యాట్‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న విరాట్ కోహ్లీ, ఆఫ్ ద ఫీల్డ్‌లో విర‌హ గీతాలు పాడుకుంటున్నాడు. పెళ్లైన కొద్దిరోజుల‌కే స‌ఫారీ వ‌చ్చిన విరాట్‌, ఆమెకు దూర‌మైన విరాట్‌..ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటో అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫొటోకు న్యాయం చేస్తున్నామంటూ, ఈ జంట పెట్టిన స్టిల్ వేడి పుట్టిస్తోంది. గాఢ‌మైన బిగికౌగిలిలో…పెద‌వుల మ‌ధ్య ఏ మాత్రం గ్యాప్‌లేకుండా ఒక్క‌టైన హృధ‌యాల సాక్షిగా…కెమోరా క‌న్నులు వాళ్ల‌ను బంధించిన తీరు ఇప్పుడు అద్భుతంగా మారింది. అంద‌రూ ఆహా, ఓహో అంటూ పోస్ట్‌లు చేయ‌డ‌మే కాదు, ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. గంట‌లోనే 7.5ల‌క్ష‌ల మందిని ఈ ఫొటో ఆక‌ట్టుకుంది.   My one and only! ♥️😇♥️ A post shared by Virat Kohli (@virat.kohli) on Feb 20, 2018 at…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

క‌బ‌డ్డీ కామెంట్రీలో క్రికెట‌ర్ మాట‌ల‌ బౌన్స‌ర్లు

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఎంతో నేర్పిందో….కామెంట్రీ అంత గుర్తింపు నిచ్చింది చేసే ప‌నిపై శ్ర‌ద్ధ ఉండ‌టం వ‌ల్లే కామెంట్రీ బాగా చెప్పా ప్రొ క‌బ‌డ్డీ తెలుగు టీమ్ స‌హ‌కారం మ‌రిచిపొలేనిది ఎమ్మెస్కే ప్ర‌సాద్ ఆద‌ర్శం…..శ్రీమ‌తి నా బ‌లం 1. ప్రొఫెష‌న‌ల్ క్రికెట్ టు…ప్రొఫెష‌న‌ల్ కామెంట్రీ ఎలా ఉంది జ‌ర్నీ…? క‌ళ్యాణ్ కృష్ణ – ఇదో అంద‌మైన ప్ర‌యాణం. జీవితం అంటే ఏంటో క్రికెట్ చూపించింది. కామెంటేట‌ర్‌గా జ‌ర్నీ అంత‌కుమించి అనేలా ఉంది. కార‌ణం, ఆట‌కు వీడ్కోలు ప‌లికాక కూడా, ఆ ఆట‌తోనే ముందుకెళ్తుండ‌టం ఏ క్రీడాకారుడికైనా గొప్ప విష‌య‌మే. ప్ర‌స్తుతం….కామెంట్రీతో ప్రేమ‌లో ఉన్నా. 2. క్రికెటే జీవితంగా పెరిగిన మీరు, క‌బ‌డ్డీ ఎక్స్‌ప‌ర్ట్‌గా మారారు…? క‌ళ్యాణ్ కృష్ణ – ఈ విష‌యంలో ఎమ్మెస్కే ప్ర‌సాద్ (భార‌త క్రికెట్ టీమ్ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌) గారికి రుణ‌ప‌డి ఉంటా. నా పేరును…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More