తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ టాలెంట్ అద్భుతం

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ జిల్లాల్లో యువ‌క్రికెట‌ర్లు అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌శంసించారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జి.వివేక్ వెంక‌ట‌స్వామి. తెలంగాణ అంత‌టా క్రికెట్ అనే లీగ్‌తో జ‌రుగుతున్న టీటీఎల్‌లో, యంగ్‌స్ట‌ర్ష్ తన అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేశార‌న్నారు. యువ‌క్రికెట‌ర్ల‌తో పాటు, సిద్ధిపేట స్టేడియం గురించి ఆయ‌న క్రిక్ఎన్‌ఖేల్‌.కామ్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మా ఎడిట‌ర్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌తో ముఖాముఖి.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

LB STADIUM ఏ క్ష‌ణంలోనైనా కూలిపోతుందా..?

నచ్చితే షేర్ చేయ్యండి

చాలా రోజులుగా వినిపిస్తున్నీ ప్ర‌శ్న‌కు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మ‌న్ స‌మాధానం ఇచ్చారు. క్రిక్ఎన్‌ఖేల్‌.కామ్ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ప్రొగ్రామ్‌, బిస్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌లో ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు. పురాత‌న స్టేడియ‌మైన ఎల్‌బి స్టేడియంలో ఇటీవ‌ల వ‌రుస‌గా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే, క్రీడామైదానం ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌కు అద్దెకు ఇవ్వ‌డం అల‌వాటుగా మారింది. అలాంటి స్టేడియంలో మ‌ర‌మ్మ‌త్తులు కానీ, ప్ర‌త్యేక ఏర్పాట్లు కానీ చేసిన‌, చేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇలాంటి టైమ్‌లో ఆయ‌న ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం మాత్ర‌మే, చాలా ఉహ‌గానాల్లో నిజ‌మెంత ఉందో తేల్చేలా చేసింది.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సిద్ధిపేట‌లో అక్కినేని చిన్నోడి సంద‌డి

నచ్చితే షేర్ చేయ్యండి

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున త‌న‌యుడు అఖిల్‌, హాలో అంటూ సిద్ధిపేట అభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు. హెచ్‌సీఏ టీట్వంటీ లీగ్‌లో ఆడుతున్నఅఖిల్‌, సిద్ధిపేట మినీ స్టేడియంలో మ్యాచ్ ఆడి అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేశాడు. రంగారెడ్డి టీమ్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఖిల్‌, ఆరంభం నుంచే సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారాడు. అఖిల్ హాలో కోసం అమ్మాయిల ఫ్ల‌కార్డ్‌లు యువ మ‌న్మ‌ధుడిగా అమ్మాయిల మ‌న‌సును కొల్ల‌గొట్టిన అఖిల్ కోసం సిద్ధిపేట‌లో అమ్మాయిలు, ఫ్ల‌కార్డ్‌ల‌తో వెల్‌క‌మ్ చెప్పారు. అఖిల్‌..అఖిల్‌ అంటూ వాళ్లంతా సంద‌డి చేయ‌డ‌మే కాదు, హాలో అన‌వా అంటూ కేరింత‌లు కొట్టారు. అత‌ని ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డ్డారు. అంతేకాదు, సెల్ఫీలు దిగాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఆర్గ‌నైజ‌ర్స్ సైతం, అఖిల్‌తో షేక్‌హ్యాండ్ కోసం పోటీప‌డ్డారంటే, అత‌నికున్న క్రేజ్ ఎంటో మ‌రోసారి తేలిపోయింది. టాస్‌లో జోరు..బ్యాటింగ్‌లో బేజారు టాస్ టైమ్‌లో ఫుల్ జోష్‌లో క‌నిపించిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సిద్ధిపేట స్టేడియం చూడ‌త‌ర‌మా….!

నచ్చితే షేర్ చేయ్యండి

అది సిద్దిపేట‌….తెలంగాణ సిరుల జిల్లా. మా ఊరు మంచిర్యాలకు బ‌స్సుల పొయే ప్ర‌తిసారి చూసే ఊరే. సిద్దిపేట వ‌చ్చిందంటే మ‌రో రెండుగంట‌ల్లో హైద‌రాబాద్‌లా ఉంటం. లేదంటే, క‌రీంన‌గ‌ర్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసినం అనుకునేటోళ్లం. అంతే, ఆ త‌ర్వాత హ‌రీష్ రావు గారు వ‌చ్చాకా…సిద్దిపేట ఇష్ట‌మైన న‌గ‌రంగా కూడా మారింది. అలాంటి సిద్దిపేట‌లో ఆదివారం నేను చూసిన దృశ్యం క‌ళ్ల‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. మెద‌డులో తొలుస్తూనే ఉంది. 2011లో అనంత‌పురంలో దూర‌ద‌ర్శ‌న్ త‌ర‌పున‌, ఓ సెల‌బ్రేటీ మ్యాచ్‌ను క‌వ‌రేజ్ చేయ‌డానికి వెళ్లి ఆర్డీటీ స్టేడియం చూసి ఎంత‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ్డానో, అంత‌కంటే ఎక్కువే, సిద్దిపేట స్టేడియాన్ని చూసి అవాక్క‌య్యా. ఉప్ప‌ల్ స్టేడియం త‌ర్వాత‌, తెలంగాణ‌లో ఉన్న మ‌రో అద్భుత‌మైన గ్రౌండ్ ఏదైనా ఉంటే అది ఖ‌చ్చితంగా ఇదేన‌ని నొక్కి చెప్పొచ్చు. అంత‌లా, అద్భుతంగానే కాదు, క్రికెట్‌పై మ‌క్కువ ఉన్న క్రికెట‌ర్లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More