టీమిండియాకు సిరీస్ వ‌దిలేసిన స‌ఫారీలు

నచ్చితే షేర్ చేయ్యండి

స‌ఫారీల‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో టీమిండియా రాబోయే మ్యాచ్‌ల్లో కూడా దూకుడు కొన‌సాగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌నోళ్లు, అంది వ‌చ్చిన అవ‌కాశాల‌ను చ‌క్క‌గా యూజ్ చేసుకోని రెండు విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆరు వ‌న్డేల సిరీస్‌లో మ‌నోళ్ల ఆట‌తీరు, టెస్ట్ సిరీస్ ఓట‌మిని మ‌రిచిపోయేలా చేస్తుంది. ఇలాంటి టైమ్‌లో స‌ఫారీ ప్లేయ‌ర్స్ వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతుండ‌టం, గాయాల బారిన ప‌డుతుండ‌టం మ‌న అవ‌కాశాల‌ను ఇంకా రెట్టింపు చేస్తుంది. వ‌న్డే సిరీస్ నుంచి డీకాక్ ఔట్‌ స‌ఫారీ యంగ్‌గ‌న్‌, ఓపెన‌ర్‌, వికెట్ల వెనుక అద్భుత‌మైన మాయ‌చేయ‌గ‌ల ప్లేయ‌ర్ క్వింటాన్ డీకాక్‌. అలాంటి ఆట‌గాడు, వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌ను, మిగిలిన నాల్గు వ‌న్డేల‌కు దూర‌మ‌య్యాడు. బూమ్రా వేసిన బంతి బ‌లంగా తాక‌డంతో డీకాక్‌, గాయ‌ప‌డ్డాడు. స్కానింగ్‌తో తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో అత‌నికి విశ్రాంతి క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఏబీ డివిలియ‌ర్స్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స్వ‌దేశాల్లోనే రో “హిట్‌”…విదేశాల్లో హాం”ఫ‌ట్‌”

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు విదేశీ పిచ్‌ల‌కు పిచ్చెక్కిస్తున్నాయి. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా కంగారుపెడుతున్నాడు. ఇండియ‌న్ పిచ్‌ల‌పై ఓ రేంజ్‌లో ప‌రుగ‌ల వ‌ర్షం కురిపించిన రోహిత్‌, విదేశాల్లో మాత్రం బ్యాట్‌కు ప‌నిచెప్ప‌లేక త‌డ‌బ‌డుతున్నాడు. స‌ఫారీ టెస్ట్ సిరీస్‌తో పాటు, వ‌న్డేల్లోనూ మ‌నోడు స్థాయికి త‌గ్గ‌ట్టుకు ఆడ‌లేక చ‌తికిల‌ప‌డుతున్నాడు. టెస్ట్ సిరీస్‌లో ఘోర వైఫ‌ల్యం ద‌క్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ రెండు టెస్ట్‌లు ఆడాడు. అందులో రోహిత్ శ‌ర్మ నాల్గు ఇన్నింగ్స్‌ల్లో 11, 10, 10, 47 ప‌రుగుల‌తో నిరాశ‌ప‌ర్చాడు. చివ‌రి మ్యాచ్‌లో అత‌ను చేసిన 47ప‌రుగులు కీల‌క‌మైన‌వే అయినా…ఆ ఇన్నింగ్స్‌ను కొన‌సాగించ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. వ‌న్డే సిరీస్‌లోనూ ఫ్లాప్‌ ముగిసిన రెండు వ‌న్డేల్లోనూ రోహిత్ శ‌ర్మ ఆక‌ట్టుకోలేక‌పోయాడు. తొలి మ్యాచ్‌లో 20ప‌రుగులు చేసిన రోహిత్‌, రెండో వ‌న్డేలో కేవ‌లం 15ర‌న్స్ మాత్ర‌మే చేసి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నీ ఆట‌కు స‌లాం..నీ పొరాట‌ప‌టిమ హ్యాట్సాఫ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

అండ‌ర్ – 19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అద్భుత‌మైన పోరాట‌ప‌టిమ‌తో ఆక‌ట్టుకున్నాడు. గాయాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా బ‌రిలోకి దిగి సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. దేశ‌వాళీ క్రికెట్ టోర్నీ విజ‌య్ హాజారే ట్రోఫీ మ్యాచ్ బ‌రిలోకి దిగిన ఉన్ముక్త్ చంద్ 125బంతుల్లో 12ఫోర్లు, 3సిక్స‌ర్ల‌తో 116ప‌రుగులు చేశాడు. ఉన్ముక్త్ ఆడిన అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 50ఓవ‌ర్ల‌లో 6వికెట్ల న‌ష్టానికి 307ప‌రుగులు చేసింది. ఆ ఆట‌తీరుతో ఢిల్లీ 55ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌కు ముందే గాయం మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో ఉన్ముక్త్ చంద్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బంతి బ‌లంగా తాక‌డంతో ద‌వ‌డ‌కు గాయ‌మైంది. దీంతో, అత‌ను మ్యాచ్ బ‌రిలో దిగ‌డం అనుమానంగానే మారింది. కీల‌క మ్యాచ్‌లో అత‌ను ఆడ‌డ‌నే వార్త ఢిల్లీని కాస్త కంగారుపెట్టింది. అయితే, ఉన్ముక్త్ ఫ‌స్ట్ బ్యాటింగ్ కావ‌డంతో బ‌రిలోకి దిగాడు. నొప్పిని లెక్క‌చేయ‌కుండా ముఖానికి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పంబ‌రేపిన ప్ర‌ణీత్‌..నిజ‌మాబాద్ నైట్స్ సూప‌ర్ విక్ట‌రీ

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ టీట్వంటీ లీగ్ ఆస‌క్తిక‌రంగా జ‌రుగుతోంది. తొలి రోజు నుంచే అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న ఈ లీగ్‌, మూడో రోజు అదే జోరుతో దూసుకెళ్తోంది. శ్రీనిధి థండ‌ర్స్‌, నిజామాబాద్ నైట్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీనిధి థండ‌ర్స్ టీమ్‌, 20ఓవ‌ర్ల‌లో 5వికెట్లు కోల్పోయి 178ప‌రుగులు చేసింది. ఆ టీమ్‌లో ప్రిన్స్ 56బంతుల్లో 5ఫోర్లు, ఆరు భారీసిక్స‌ర్ల‌తో 81ప‌రుగులు చేశాడు. అత‌నికి తోడుగా అనురాగ్ విట్ట‌ల్ 43 బంతుల్లో 4ఫోర్లు, ఐదు భారీ సిక్స‌ర్ల‌తో 74ప‌రుగులు చేశాడు. 179ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నిజామాబాద్ నైట్స్‌, చివ‌రి ఓవ‌ర్‌లో విజ‌యం సాధించారు. ఆ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. త‌న‌య్ త్యాగ‌రాజ‌న్ 38బంతుల్లో 9ఫోర్లు, మూడు భారీ సిక్స‌ర్ల‌తో 68ర‌న్స్ చేశాడు. అయితే, చివ‌ర్లో ప్ర‌ణీత్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

క‌పిల్ ఎంట్రీ కిరాక్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్‌. దేశానికి తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను అందించిన హీరో, ఉప్ప‌ల్ స్టేడియంలో సంద‌డి చేశారు. యంగ్ క్రికెట‌ర్స్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న తెలంగాణ క్రికెట్ లీగ్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా యంగ్‌స్ట‌ర్స్ ద‌గ్గ‌ర అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని, ఇలాంటి లీగ్‌ల ద్వారా వాళ్ల‌లో ఉన్న టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న గ్రౌండ్‌లోకి వ‌చ్చిన టైమ్‌లో అభిమానుల కొలాహ‌లంతో పాటు, కెమెరా క‌న్నులు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. ఈ స‌న్నివేశాల కోసం క్రింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అంతా తానై…అన్నింటా తోడై

నచ్చితే షేర్ చేయ్యండి

హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్ కోసం త‌రాలు దిగొచ్చారు. అంతేకాదు…..ఉహించ‌ని తీరులో అభిమానులు కూడా స్టేడియానికి వ‌చ్చారు. ఈ క్రెడిట్ అంతా ప్రెసిడెంట్ వివేక్‌దే అంటున్నారు ఆర్గ‌నైజ‌ర్స్‌. ఆయ‌న ఇచ్చిన ఎంక‌రేజ్‌మెంట్ వ‌ల్లే, లీగ్ రెండో ద‌శ‌కు చేరుకుంద‌ని, రాబోయే రోజుల్లో ఈ లీగ్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెర‌గ‌డం కోసం ఆయ‌న తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు అభినంద‌నీయ‌మ‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. నాన్న మీద ప్రేమ‌తో ఆయ‌న చేస్తున్న ఈ టీట్వంటీ లీగ్ భ‌విష్య‌త్ తెలంగాణ క్రికెట్‌ను బాగు చేస్తుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స‌న్నివేశాల కోసం క్రింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

శ్రీకాంత్‌ ఒడిలో కూర్చున్న చాముండీ

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో రంగారెడ్డి టీమ్‌ను సొంతం చేసుకున్న చాముండేశ్వ‌రీ నాధ్‌, మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. సినిమా తార‌ల‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ స్టేడియంలో హ‌డావుడి చేశాడు. ఆయ‌న ఏకంగా శ్రీకాంత్ ఒడిలో కూర్చుకున్నారు. ఆ త‌ర్వాత శ్రీకాంత్‌, ఆయ‌న‌కు ఇంకో సీటు అప్ప‌గించాడు. ఆ త‌ర్వాత చాముండీని చూసిన చాముండీ, గేట్ దూకి వ‌చ్చి మ‌రీ అత‌న్ని అలింగ‌నం చేసుకున్నాడు. చాలా సేపు ఈ స‌ర‌దా స‌న్నివేశాలు కాసేపు ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్‌కు దారితీశాయి. ఈ స‌న్నివేశాల కోసం క్రింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

బిత్తిరి స‌త్తిని చూసి క‌పిల్ దేవ్ అదిరే రియాక్ష‌న్‌

నచ్చితే షేర్ చేయ్యండి

వీ6 తీన్మార్‌తో పాపుల‌రైన బిత్తిరి స‌త్తి…తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారాడు. అత‌ను, స్టేజ్‌పై క్రికెట్ గురించి చెప్పిన నాల్గు ముక్క‌ల‌తో పాటు, క‌పిల్ దేవ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌తో డ‌యాస్‌ను షేర్ చేసుకున్నాడు. బిత్తిరి స‌త్తిని, క‌పిల్ దేవ్‌కు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ ప‌రిచ‌యం చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న గెట‌ప్ చూసి కపిల్ కాస్త షాక‌య్యాడు. అయితే, అది క్యారెక్ట‌ర్ కోస‌మ‌ని చెప్ప‌డంతో ఆయ‌న బిత్తిరి స‌త్తి క‌మిట్‌మెంట్‌ను మెచ్చుకున్నారు. ఆ వీడియోను క్రింద ఇవ్వ‌బ‌డిన‌ది…చూడ‌గ‌ల‌రు  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More