జ్వాలా గుత్తా ఇంట‌ర్వ్యూ పార్ట్ – 1

నచ్చితే షేర్ చేయ్యండి

బ్యాడ్మింట‌న్ క్వీన్‌గా పేరున్న గుత్తా జ్వాలా, ఎప్పుడూ వివాదాల‌తో సావాసం చేస్తూనే ఉంటుంది. అలాంటి జ్వాలా…క్రిక్ఎన్‌ఖే్‌ల్‌.కామ్‌తో మాట్లాడిన‌ప్పుడు త‌న‌దైన స్ట‌యిల్లో స్పందించింది. అంతేకాదు, ఎప్పుడూ మాట్లాడ‌ని విష‌యాల గురించి, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితోనూ షేర్‌చేసుకోని ముచ్చ‌ట్ల‌ని వివ‌రించింది. వ్య‌క్తిగత జీవితం, రిటైర్మెంట్‌, బెస్ట్ ఫ్రెండ్స్‌…ఇలా చాలా విష‌యాల‌ను క్రింద ఇవ్వ‌బ‌డిన పార్ట్‌-1 వీడియోలో మీరు చూడొచ్చు.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జ్వాలా గుత్తా ఎక్స్‌క్లూజివ్ ఇంట‌ర్వ్యూ – బి స్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌

నచ్చితే షేర్ చేయ్యండి

తెలుగు రాష్ట్రాల్లో క్రీడావార్త‌ల‌ను అందించ‌డం కోసం అనుక్ష‌ణం త‌పిస్తున్న క్రిక్ఎన్‌ఖేల్‌. కామ్‌, ఇప్పుడు ఇంట‌ర్వ్యూల‌తో క్రీడాకారుల స్ఫూర్తిదాయ‌క‌మైన విష‌యాల‌ను అంద‌రికి అందుబాటులోకి తీసుకువ‌చ్చేసింది. అందులో భాగంగా…బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల ఇంట‌ర్వ్యూను ముందుగా అభిమానుల ముందుకు తీసుకువ‌చ్చాం. బ్యాడ్మింట‌న్‌లో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో పాటు, ఆమె లైఫ్ స్ట‌యిల్‌, సినిమాలు, రిటైర్మెంట్‌, స్త్రీవాదం, పాలిటిక్స్‌, సోష‌ల్ మీడియా అన్నింటిపై ఆమె త‌న అభిప్రాయాల‌ను సూటిగా చెప్పేసింది. ఆ ఎక్స్‌క్లూజివ్ విష‌యాల కోసం ఈ క్రింది లింక్‌ల‌ను క్లిక్ చేయండి.    

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తెలంగాణ నుంచి ఒక్క క్రీడాప‌ద్మ‌మూ లేదా…?

నచ్చితే షేర్ చేయ్యండి

ఏమిటిది…నిజంగా ఆశ్చ‌ర్య‌మే కాదు, ఒక్క క్ష‌ణం ఆలోచించుకోవాల్సిన విష‌యం కూడా. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డ్‌ల్లో మ‌రోసారి తెలంగాణ నుంచి ఒక్క క్రీడాకారుడికి కూడా ద‌క్క‌లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కిదాంబి శ్రీకాంత్‌కి ద‌క్కినా…..తెలంగాణ నుంచి ఎవ‌రి పేరును ప్ర‌తిపాదించార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు…అస‌లు, ఎవ‌రి పేరునైనా పంపారా, పంపితే ఆ అథ్లెట్ ఎవ‌రు, ఒక‌వేళ పంప‌క‌పొతే ఎవ‌రు అనేది ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. ఏపీ కోటాలో శ్రీకాంత్‌కు ప‌ద్మ శ్రీ…. బ్యాడ్మింట‌న్ స్టార్‌, సింగిల్స్‌లో దూసుకెళ్తున్న కిదాంబి శ్రీకాంత్‌కు ప‌ద్మ శ్రీ ద‌క్కింది. ఈ పుర‌స్కారం, ఆయ‌నకు ఆంద్ర‌ప్ర‌దేశ్ కోటాలో ద‌క్కింది. నిజానికి హైద‌రాబాద్ గోపీచంద్ అకాడ‌మీలో ప్రాక్టీస్ చేస్తున్న శ్రీకాంత్ స్వ‌స్థ‌లం గుంటూరు. ఇప్ప‌టికీ అత‌ని త‌ల్లిదండ్రులు అక్క‌డే నివ‌సిస్తున్నారు. 2017లో శ్రీకాంత్ అద్భుత‌మైన విజ‌యాల‌తో దూసుకెళ్లాడు. అలాంటి ప్లేయ‌ర్‌ను ప‌ద్మ వ‌రించ‌డం పెద్ద‌గా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రాజీవ్ గాంధీ అండ‌ర్‌-19 టీట్వంటీ లీగ్ విజేత త‌మిళ‌నాడు

నచ్చితే షేర్ చేయ్యండి

5వ రాజీవ్ గాంధీ ఆల్ అండ‌ర్ – 19 టీట్వంటీ డే అండ్ నైట్ క్రికెట్ చాంపియ‌న్‌షిప్‌ను గెల్చుకుంది త‌మిళ‌నాడు. సీఎఫ్ఐ హైద‌రాబాద్‌పై 3ప‌రుగుల తేడాతో త‌మిళ‌నాడు విజ‌యం సాధించింది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ త‌డ‌బ‌డింది. లాస్ట్ బాల్‌కు 4ప‌రుగులు సాధించాల్సిన టైమ్‌లో, బ్యాట్స్‌మెన్ ఔట‌వ్వ‌డంతో వాళ్ల‌కు నిరాశే మిగిలింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన త‌మిళ‌నాడు జ‌ట్టు…20ఓవ‌ర్ల‌లో 8వికెట్ల‌కు 129ప‌రుగులు చేసింది. కార్తీక్ 32, సుద‌న్ 26, దిలీప‌న్ 28ప‌రుగులు చేశారు. హైద‌రాబాద్ టీమ్‌లో అజ‌య్ దేవ్‌ గౌడ్ మూడు వికెట్లు తీశాడు. 130ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ జ‌ట్టుకు జునైద్ అలీ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అత‌ను 64ప‌రుగులు చేశాడు. అయితే, లోకేష్ కీల‌క టైమ్‌లో మెరుగ్గా బౌలింగ్ చేయ‌డంతో 4కీల‌క వికెట్లు తీసి జ‌ట్టు విక్ట‌రీలో కీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More