వివేక్ నుంచి ప్రాణ‌హాని ఉంది..శేషునారాయ‌ణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

నచ్చితే షేర్ చేయ్యండి

హెచ్‌సీఏ సెక్ర‌ట‌రీ శేషునారాయ‌ణ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అధ్య‌క్షుడు జి. వివేకానంద‌ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, తెల్లారేస‌రికి ప్రాణాల‌తో ఉంటానో లేదో తెలియ‌ద‌న్నాడు. త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా వివేక్ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, బ్ర‌తికి ఉంటే, రేపు ప్రెస్‌మీట్ పెడ్తాన‌న్నాడు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌న‌కి పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్న ఆయ‌న‌… త‌న‌ని స‌స్పెన్ష‌న్ చేసే హ‌క్కు , వివేకానంద‌కు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న ఇంట్లో భార్య‌తో పాటు పిల్ల‌ల‌కు, ముందుగానే ఓ నోట్ రాసి ఇస్తున్న‌ట్టు శేషునారాయ‌ణ్ చెప్ప‌డం ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. న‌న్ను బ‌తికించుకుంట‌రా…చంపేసుకుంటారా అంటూ…స‌స్పెన్ష‌న్ వేటుపై ఆరాతీసిన మీడియా మిత్రుల‌తో శేషునారాయ‌ణ‌ ఆవేద‌న చెందాడు. అధికారాన్ని, డ‌బ్బును అడ్డంగా పెట్టుకోని త‌న‌ని బెదిరిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పాడు. క‌మిటీ మెంబ‌ర్స్ ముందు త‌న‌ని వివేక్ తీవ్ర ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, డిసెంబ‌ర్ 14న క‌మిటీలో ఉన్న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తెలంగాణ టీట్వంటీ లీగ్‌తో హెచ్‌సీఏలో లుక‌లుక‌లు…?

నచ్చితే షేర్ చేయ్యండి

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. 2016లో అవినీతి ప్ర‌కంప‌న‌ల‌తో అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసిన హెచ్‌సీఏ, ఇప్పుడు అధికార పోరు కోసం ర‌చ్చ‌కెక్కింది. అధ్య‌క్షుడు వివేక్‌, సెక్ర‌ట‌రీ శేషునారాయ‌ణల‌లో ఎవ‌రి మాట నెగ్గుతుంది, ఎవ‌రు పైచేయి సాధిస్తార‌నేది ఇప్పుడు కీల‌కంగా మార‌డ‌మే కాదు, బీసీసీఐ, ఈ వ్య‌వ‌హ‌రంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది కీల‌కంగా మారింది. తెలంగాణ టీట్వంటీ లీగ్‌తో మొద‌లైన లుక‌లుక‌లు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఇటీవ‌ల అట్ట‌హాసంగా తెలంగాణ టీట్వంటీ లీగ్‌ను ప్రారంభించింది. అధ్య‌క్షుడు వివేక్ తండ్రి పేరుతో జి.వెంక‌ట‌స్వామి మెమెరియ‌ల్ తెలంగాణ టీట్వంటీ లీగ్‌ను ప్రారంభించింది. ఈ లీగ్‌కు విశాఖ ఇండ్ర‌స్ట్రీస్ 50ల‌క్ష‌లతో స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. నిన్న‌టి వ‌ర‌కు హెచ్‌సీఏపై కోర్ట్ కేసులు వేయ‌డ‌మే కాకుండా, ఎప్పుడో చేసిన సాయానికి ఇప్ప‌టికీ లాభం పొందాల‌ని చూస్తున్న సంస్థ‌తో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

హెచ్‌సీఏ సెక్ర‌ట‌రీ శేషునారాయ‌ణ్‌పై వేటు సాధ్య‌మేనా…?

నచ్చితే షేర్ చేయ్యండి

అర్ష‌ద్ ఆయూబ్ అండ్ కో అవినీతి వెలుగులోకి తీసుకురావ‌డంతో పాటు, వివేక్ అండ్ కో పాల‌న‌లో సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారిన వ్య‌క్తి శేషునారాయ‌ణ్‌. అలాంటి వ్య‌క్తిపై ఇప్పుడు సస్పెన్ష‌న్ క‌త్తి వేలాడుతోంది. అధ్య‌క్షుడు స్వ‌యంగా గురువారం రాత్రి, శేషునారాయ‌ణ్‌పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశామ‌నేలా ప్రెస్‌నోట్ రిలీజ్ చేయ‌డం ఇప్పుడు అంత‌టా ఆస‌క్తిగా మారింది. అంతేకాదు…శుక్ర‌వారం జ‌ర‌గ‌బోయే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌నేది కీల‌కంగా మారింది. హెచ్‌సీఏలో కొర‌కరాని కొయ్య‌గా శేషునారాయ‌ణ్‌ హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో మ‌ళ్లీ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన వివేక్ అండ్ కోకి, శేషునారాయ‌ణ్ ప్ర‌వ‌ర్త‌న మింగుడుప‌డ‌టం లేద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. అర్హ‌ద్ ఆయూబ్‌, జాన్ మ‌నోజ్‌తో పాటు, హెచ్‌సీఏ అవినీతిపై కోర్ట్ కేసుల‌తో తెర‌పైకి వ‌చ్చిన శేషునారాయ‌ణ్‌, ప్ర‌స్తుత పాల‌క‌వ‌ర్గంలో కీల‌క స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు. అయితే, అధ్య‌క్షుడు త‌ల‌పెట్టిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో మ‌ళ్లీ సంక్షోభం

నచ్చితే షేర్ చేయ్యండి

ముగిసింద‌నుకున్న ఆట మ‌ళ్లీ మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంపై నిప్పులు చెరిగి, త‌మదంతా స‌కుటుంబ స‌ప‌రివార పాల‌న అని ప్ర‌క‌టించిన జి.వివేక్‌ అండ్ కో ఏడాది కూడా తిర‌గ‌క‌ముందే వేరు కాపురం పెట్టేందుకు సిద్ధ‌మైంది. 20 మందికి పైగా స‌భ్యులున్న‌ప్పుడు జ‌ర‌గ‌ని సంఘ‌ట‌న‌లు, కేవ‌లం ఆరుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్న‌ప్పుడు జ‌ర‌గుతుండ‌టం బ‌ట్టి, హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ మ‌రోసారి ప‌రువును బ‌జారుకీడ్చుకుంది. గురువారం…సెక్ర‌ట‌రీ స్టేట్‌మెంట్‌, అధ్య‌క్షుడి రీ-స్టేట్‌మెంట్ ఇప్పుడు హెచ్‌సీఏ భ‌విష్య‌త్‌ను హాట్ ఆఫ్ ది టాక్‌గా మార్చేసింది. అధ్య‌క్షుడికి ఏ అధికారం లేదు : సెక్ర‌ట‌రీ శేషు నారాయ‌ణ్‌ సుప్రీం కోర్ట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం, అధ్యక్షుడి హోదాలో జి. వివేక్ కొన‌సాగే అర్హ‌త లేద‌ని, ఇక‌పై హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ కార్య‌కాలాపాల‌న్నీ త‌న అధ్వ‌ర్యంలోనే జ‌రుగుతాయ‌ని సెక్ర‌ట‌రీ శేషునారాయ‌ణ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More