ఐపీఎల్‌కు స్మిత్ బ్రేక్‌…మ‌ళ్లీ కెప్టెన్‌గా ధోనీ…?

ఐపీఎల్‌కు స్మిత్ బ్రేక్‌…మ‌ళ్లీ కెప్టెన్‌గా ధోనీ…?
నచ్చితే షేర్ చేయ్యండి

టైమ్ బాగాలేక‌పోతే అటు, ఇటు కావ‌డం గ్యారెంటీ. ప్ర‌జెంట్ ధోనీ సిచ్యువేష‌న్ ఇలాగే ఉంది. ఏ క్ష‌ణానా పుణె జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం మొద‌లు పెట్టాడో కానీ, అప్ప‌టి నుండి వ‌రుస‌గా డీలాప‌డిపోతున్నాడు. గ‌తేడాది జ‌ట్టును న‌డిపించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన, ఈ సీజ‌న్‌కు ఏకంగా కెప్టెన్సీనే పొగొట్టుకున్నాడు. ప్ర‌జెంట్‌…అత‌ను టీమ్‌లో ప్లేస్‌ను కాపాడుకునేందుకు చాలా కుస్తీ ప‌డుతున్నాడు. ఇలాంటి టైమ్‌లో ధోనీకి ఓ గుడ్‌న్యూస్ వినిపించి వినిపించ‌న‌ట్టుగా మారి అతన్ని కంగారులోకి నెట్టేసింది. రైజింగ్ పుణె జ‌ట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌…ఓ వారం రోజుల పాటు దుబాయ్ టూర్‌కి వెళ్ల‌నున్నాడు. అక్క‌డ అత‌ను ఫ్యామిలీతో జాలీడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వ‌రుస‌గా తీరిక‌లేని క్రికెట్ ఆడుతున్న స్మిత్‌..ఈ బ్రేక్‌లో కంప్లీట్ ఫ్యామిలీమేన్‌గా మారిపోవాల‌ని డిసైడ‌య్యాడు. దీంతో ఆరు రోజుల పాటు ఐపీఎల్‌కు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More