సన్‌రైజర్స్ టీమ్‌కు మరో ఓటమి. చివరి మ్యాచ్‌లో డీలాపడ్డ రైజర్స్ టీమ్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ తడబడింది. కోల్‌కతా జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్, దూకుడైన బ్యాటింగ్ ముందు ఆ టీమ్ పూర్తిగా తేలిపోయింది. ఆరంభం అదిరినా..ముగించడంలో మాత్రం వెనుకపడి ఓటమికి చేరువైంది. ఊతప్ప, మనీష్ పాండే, వోక్స్ కేకేఆర్ టీమ్‌కు విక్టరీని అందించారు. హోంగ్రౌండ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ విజయాల పరంపరను కొనసాగించింది. టాస్‌గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే ఆరంభంలో బౌలర్లు ఆకట్టుకున్నారు. మరోసారి రైడర్స్, నరైన్‌ను ఓపెనర్‌గా దించింది. అయితే, ఈ మ్యాచ్‌లో అతనితో పాటు గంభీర్ విఫలమయ్యారు. ఈ టైమ్‌లో ఉతప్ప అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుస బౌండరీలతో హోరెత్తించాడు. సన్‌రైజర్స్ చెత్త ఫీల్డింగ్ అతనికి కలసివచ్చింది. అర్థసెంచరీ తర్వాత ఉతప్ప ఔటైనా…మనీష్ పాండే దూకుడిగా ఆడటంతో కేకేఆర్ టీమ్…
Read MoreDay: April 15, 2017
ఫేస్బుక్లో ఏ క్రికెటర్ పోటుగాడో తెలుసా…?
ఫేస్బుక్…ఇప్పుడు యూత్ జపం చేస్తున్నపుస్తకం ఇదే. ఎన్ని బుక్స్ ఉన్నా..ఫేస్బుక్ తోడుగా లేకుండా కిక్ లేదన్నట్టుగా డీలాపడిపోవడం గ్యారెంటీ. అలాంటి ఫేస్బుక్లో యూత్ ఎక్కువగా ఫాలో అవుతున్న క్రికెటర్ ఎవరో ఉహించగలరా…? అతన్ని ఎంతలా అభిమానులు ఆరాధిస్తున్నారో తెలిస్తే ఒక్క క్షణం షాక్ అవ్వకుండా ఉండలేరు. అంతేకాదు..అతను ఏ దేశానికి చెందినవాడో తెలిస్తే మరింతగా అవాక్కవడం కూడా గ్యారెంటీ. విరాట్ కోహ్లీ..ఈ ఇండియన్ స్టార్ క్రికెటర్ని యూత్ ఫుల్‌గా ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు, ట్విట్టర్లోనూ మనోడినే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కోహ్లీ చేసే ప్రతి పనిని వీరంతా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అతనికి సంబంధించిన ఏ మేటరైనా, అభిమానులకు ఫుల్ పండగ అనేలా అప్డేట్గా ఉంటున్నారు. అంతేకాదు..కోహ్లీతో పాటు మరో తొమ్మిది మంది ప్లేయర్స్ ప్రొఫెల్స్పై ఫ్యాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. కోహ్లీ తర్వాత టీమిండియా మాజీ…
Read More