ఎట్ట‌కేల‌కు గ‌ర్జించిన‌ సింహాలు…

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో గుజ‌రాత్ ల‌య‌న్స్ గ‌ర్జించాయి. రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించాయి. బ‌ల‌హీన‌త‌ల‌పై దృష్టిపెట్టిన గుజ‌రాత్ జ‌ట్టు, త‌న‌కున్న బ్యాటింగ్ బ‌లంతో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ‌ట‌మే కాదు, అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. పేస‌ర్ ఆండ్రూ టై 5కీల‌క వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను గెల్చుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణె జ‌ట్టు 8వికెట్లు కోల్పోయి 171ప‌రుగులు చేసింది. త్రిపాఠి 33, స్మిత్ 43, స్టోక్స్ 25, అంకిత్ 31ప‌రుగుల‌తో రాణించారు. అయితే, ల‌య‌న్స్ బౌల‌ర్ల‌లో టై అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో పుణె త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. చివ‌ర్లో టై వ‌రుస‌గా మూడు వికెట్లు తీసి కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 172ప‌రుగుల…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వాహ్‌..సూప‌ర్భ్‌..వాట్ ఏ ఫీల్డింగ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

గుజ‌రాత్ ల‌య‌న్స్‌, పుణె జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో 17యేళ్ల కుర్రాడు అద్భ‌తుమైన ఫీల్డింగ్‌తో ఎంట‌ర్‌టైన్ చేశాడు. అంద‌రూ సిక్స్ అని ఫిక్సైన టైమ్‌లో అత‌ను చేసిన మ్యాజిక్ ఫీల్డింగ్ ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కు గురిచేసింది. సెక‌న్‌లో బౌండ‌రీలైన్ ద‌గ్గ‌ర బాడీని కంట్రోల్ చేసుకోవ‌డ‌మే కాదు, అంద‌రి క‌ళ్లు జిగేల్‌మ‌నేలా బంతిని ఆపిన తీరు నివ్వెర‌పొయేలా చేసింది. ఒక్క‌క్ష‌ణం పాటు క‌ళ్ల‌ను కంటిరెప్ప వేయ‌కుండా చేసింది. గుజ‌రాత్ ఓపెన‌ర్ మెక్‌క‌ల్ల‌మ్ స్విచ్‌హిట్ షాట్ ఆడాడు. బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో అత‌ను కొట్టిన బంతి సిక్స్ గ్యారెంటీ అనుకున్నారంతా. స‌రిగ్గా అదే టైమ్‌లో బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర ఫీల్డింగ్ చేస్తున్న 17యేళ్ల రాహుల్ చాహ‌ర్ బంతిని అద్భుతంగా ఆపాడు. గాల్లోఇక ఎగురుతూ, బ్యాలెన్స్ చేసుకోని, లైన్ అవ‌త‌లం ల్యాండ్ అయ్యేలోపే అత‌ను బాల్‌ను ఫీల్డ్‌లోకి విసిరేశాడు. ఈ తీరును చూసిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ్యాచ్‌కు ముందో రికార్డ్‌…మ్యాచ్‌లో మ‌రో రికార్డ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప‌దో ఎడిష‌న్‌లో సురేష్ రైనా రెండు స‌రికొత్త రికార్డ్‌ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ఒక రికార్డ్‌ను సొంతం చేసుకున్న రైనా, బ్యాటింగ్ చేసే టైమ్‌లో మ‌రో రికార్డ్‌ను ద‌క్కించుకున్నాడు. ప‌దేళ్ల ఐపీఎల్‌లో సురేష్ రైనా ఒకే ఒక్క‌డిగా నిలిచి అంద‌రి మ‌న‌సుల‌ను గెల్చుకున్నాడు. ఆరంభ ఎడిష‌న్ నుండి తిరుగులేని ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేసిన రైనా, గ‌త రెండు సీజ‌న్లుగా కెప్టెన్‌గానూ అల‌రిస్తున్నాడు. సురేష్ రైనా ఈ మ్యాచ్ బ‌రిలో దిగ‌డంతో, ఐపీఎల్ సీజ‌న్‌లో 150మ్యాచ్‌లాడిన తొలి క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఫీట్‌ను మ‌రే క్రికెట‌ర్ సాధించ‌లేదు. ఇదో అరుదైన రికార్డ్‌. ఈ గ‌ణంకాలు, అత‌ని ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను తెలియ‌జేస్తున్నాయి. అంతేకాదు..రైనాకు ఐపీఎల్‌తో ఉన్న రిలేష‌న్‌ను కూడా తెలియ‌జేస్తుంది. తండ్రిగా ప్రమోష‌న్ పొందిన టైమ్‌లోనే రైనా ఐపీఎల్‌కు దూర‌మయ్యాడు. ఇక‌…ఐపీఎల్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఐపీఎల్ వేళ‌…వార్న‌ర్ స‌రికొత్త రాగం

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప‌దో ఎడిష‌న్ స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు అభిమానుల సంఖ్య పెర‌గ‌డ‌మే కాదు..లీగ్ పాపులారిటీని పెంచేస్తుంది. ఇలాంటి లీగ్‌ను వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియ‌న్ ప్లేయ‌ర్సే డామినేట్ చేస్తున్నారు. మ‌న ప్లేయ‌ర్స్ ఉన్నా..వారి దూకుడితోనే క‌లిసి ముందుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి టైమ్‌లో ఆసీస్ ఓపెన‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఆసక్తిక‌ర కామెంట్స్ చేశాడు. భార‌త జ‌ట్టులోని ప్ర‌తి క్రికెట‌ర్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని వార్న‌ర్ చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా ముగిసిన భార‌త్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లో స్లెడ్జింగ్ ఎంత‌లా హీట్ పెంచిందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి సీన్స్‌లో ఆసీస్ కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శించింది. వార్న‌ర్ కూడా నోరు పారేసుకున్నాడు. అయితే, లీగ్ ఇండియాలో జ‌రుగుతుండ‌టం, అదే టైమ్‌లో ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ ఉన్న జ‌ట్టును లీడ్ చేస్తుండ‌టంతో వార్న‌ర్ ఇలా రూట్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పీట‌ర్స‌న్‌పై పేలిన యువీ ట్వీట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌జెంట్ ఐపీఎల్ కామెంటేట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌పై యువ‌రాజ్ సింగ్ సెటైర్ వేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వీరిద్ద‌రూ క‌లిసి చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశాయి. ఈ పోటీలో యువీనే గెలిచినా…కేపీ ట్వీట్స్ కూడా అభిమానుల‌ను అల‌రించాయి. ఐపీఎల్ పుణ్య‌మా అని దేశ‌, విదేశీ ప్లేయ‌ర్స్ క‌లిసి ఆడ‌టం చూసిన ఫ్యాన్స్‌కు, ఇలాంటి ట్వీట్ వార్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ఏప్రిల్ 10న యెల్లో క‌ల‌ర్ సాక్స్‌లో చాలా అందంగా ఉన్నావ్, అంతా కుశ‌ల‌మే అనుకుంటా అని పీట‌ర్స‌న్‌ను ఉద్దేశించి యువీ ట్వీట్ చేశాడు. దీనికి స‌మాధానంగా నిన్ను ప్రేమిస్తా కానీ, నీ బౌలింగ్‌ను కాద‌ని పీట‌ర్స‌న్ రీట్వీట్ చేశాడు. దీనికి త‌న‌దైన స్ట‌యిల్లో కౌంట‌రిచ్చాడు యువీ. స‌ర‌దాస‌ర‌దాగా జ‌రిగిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అంతేకాదు…ఇది చాలా బాగుంది గురూ అంటూ వీరిద్ద‌రికి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జూనియ‌ర్ ధోనీ డోపింగ్‌లో దొరికిపోయాడు

నచ్చితే షేర్ చేయ్యండి

మ‌హ‌మ్మ‌ద్ షెహ‌జాద్…ధోనీ త‌ర్వాత హెలికాప్ట‌ర్ షాట్స్ కొట్ట‌డంలో ఈ ప్లేయ‌రే ఫ‌ర్‌ఫెక్ట్‌. ఆప్ఘ‌నిస్తాన్ ఓపెన‌ర్‌గానే కాకుండా,. వికెట్ కీప‌ర్‌గానూ ఇండియ‌న్ క్రికెట్ ల‌వ‌ర్స్‌ను సైతం ఎట్రాక్ట్ చేసిన ప్లేయ‌ర్ షెహ‌జాద్‌. అలాంటి ఆట‌గాడు డోపింగ్‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలాడు. ఈ మ్యాట‌ర్ ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. షెహ‌జాద్‌..టీట్వంటీ ఫార్మాట్‌లో మెరుగైన ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. అత‌ను ఓపెనింగ్‌లో అదిరిపోయే ఆట‌తీరుతో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించ‌డం అల‌వాటు. అలాంటి ఆట‌గాడు…డోపింగ్‌లో దొర‌క‌డం ఇప్పుడు ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. 2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షెహ‌జాద్‌, వ‌న్డేల్లో 1901, టీట్వంటీల్లో 1779 ర‌న్స్ చేశాడు. టీట్వంటీల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన నాల్గో బ్యాట్స్‌మెన్‌గా షెహ‌జాద్ కొన‌సాగుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత‌ను కోహ్లీ కంటే ముందున్నాడు. అలాంటి ఆట‌గాడు డోపింగ్‌లో దొర‌క‌డం ఐసీసీని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గెలిచినంత ప‌నిచేసి వాళ్ల‌ని గెలిపించారు

నచ్చితే షేర్ చేయ్యండి

ల‌క్ కిక్ ఏమోకానీ, బ్యాడ్‌ల‌క్ గ‌ట్టిగా షేక్‌హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆర్‌సీబీకి బాగా తెలిసివ‌చ్చింది. బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్‌ను వ‌దిలేసి, బౌల‌ర్ల‌పై న‌మ్మ‌కం పెట్టుకోని ఆరంభంలో ఆశ్చ‌ర్య‌ప‌రిస్తే, ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ అంతా విఫ‌ల‌మై షాకిచ్చారు. ఫ‌లితంగా…చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్‌సీబీదే విక్ట‌రీ అనుకున్నోళ్లంతా…ముంబై గెలిచిందా అలా ఎలా అంటూ డిబేట్ పెట్టుకునేలా చేసేశారు. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ జ‌ట్టు 20ఓవ‌ర్ల‌లో 5వికెట్లు కోల్పోయి 142ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 62ప‌రుగుల‌తో రాణిస్తే, గేల్ 22ర‌న్స్ చేశాడు. వీరిద్ద‌రూ మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ రాణించ‌లేదు. డివిలియ‌ర్స్ 19ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ముంబై బౌల‌ర్ల‌లో మెక్లింగ్ రెండు వికెట్లు తీస్తే, కృణాల్ పాండ్యా, హార్థిక్ పాండ్యా త‌లా ఓ వికెట్ తీస‌కున్నారు. ఓపెన‌ర్లిద్ద‌రూ క్రీజులో ఉండి తొలి ప‌ది…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే ఐపీఎల్ రికార్డ్‌…

నచ్చితే షేర్ చేయ్యండి

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఆడిన ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే విండీస్ లెగ్‌స్పిన్న‌ర్ శామ్యూల్ బ‌ద్రి రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ప‌వ‌ర్‌ప్లేలో ఓ లెగ్‌స్పిన్న‌ర్ హ్యాట్రిక్ తీయ‌డం ఐపీఎల్ హిస్ట‌రీలో ఇదే తొలిసారి. ఈ సీజ‌న్‌లో ఇదే ఫ‌స్ట్ హ్యాట్రిక్‌. శామ్యూల్ బ‌ద్రి వేసిన ఈ స్పెల్ ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో రెండో ఓవ‌ర్ వేసిన బ‌ద్రి, రెండో బంతికి పార్థీవ్ ప‌టేల్‌ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత పించ్ హిట్ట‌ర్‌గా వ‌చ్చిన మెక్లింగ్‌ను తొలి బంతికే పెవిలియ‌న్ చేర్చాడు. హ్యాట్రిక్ తీసే చాన్స్ రావ‌డంతో బద్రితో పాటు ఆర్‌సీబీ ఫీల్డ‌ర్ల‌ను మొహ‌రించ‌డంలో ప్ర‌త్యేక‌త క‌న‌ప‌ర్చింది. అయితే, స్ట్ర‌యికింగ్‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ కాస్త కంగారుపెట్టాడు. ఈ టైమ్‌లో..బ‌ద్రి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఇలా వ‌చ్చాడు….అలా బాదేశాడు…ఇంకొలా మెరిశాడు

నచ్చితే షేర్ చేయ్యండి

ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రీ ఎంట్రీని ఘ‌నంగా చాటాడు. ఐపీఎల్ ప‌దో ఎడిష‌న్‌లో తొలి మ్యాచ్‌లోనే మెరుగైన ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేశాడు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా..ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించి స‌త్తాచాటాడు. అత‌ని ఆట‌తీరు ప్ర‌తి ఒక్క‌రిని ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కాదు..అర్థ‌సెంచ‌రీతో స‌త్తాచాటాడు. అంతేకాదు..ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గాయం కార‌ణంగా నెల రోజుల పాటు క్రికెట్‌కు దూర‌మైన కోహ్లీ, రీఎంట్రీ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టాడు. అస‌లేమాత్రం త‌డ‌బాటు లేకుండా మూడో ఓవ‌ర్ నుండే దంచికొట్టాడు. గేల్‌ను మ‌రో ఎండ్‌లో స్లోగా ఆడ‌మ‌ని చెబుతూనే, తాను మాత్రం దూకుడు పెంచేశాడు. అలా ఆడుతూనే అర్థ‌సెంచ‌రీ చేశాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో త‌న ఫామ్‌కు తిరుగులేద‌ని, ఫిట్‌నెస్‌తో ఉంటే ఎంత‌లా రెచ్చిపోయి ఆడుతాడో చూపించాడు. కోహ్లీ..ఈ మ్యాచ్‌లో 47బంతుల్లో 5ఫోర్లు, రెండు బారీ సిక్స‌ర్ల‌తో అద‌ర‌గొట్టాడు. ఫీల్డింగ్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అభిమానులారా…కోహ్లీ వ‌స్తున్నాడు

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌. ఐపీఎల్‌ను ఒక్క సెక‌ను కూడా మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్‌కు ఇది మ‌రీ గుడ్‌న్యూస్‌. లీగ్ ప్రారంభ‌మ‌యి వారం రోజులైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క విజ‌యం ద‌క్కించుకోని ఆర్‌సీబీకి పండ‌గ రోజు. వ‌ర‌ల్డ్ క్రికెట్ న‌యా అవ‌తార్ విరాట్ కోహ్లీ బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇవాళ నాలుగు గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడేందుకు సై అన్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అప్ప‌టి నుండి డ్రెస్సింగ్ రూమ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇదంతా ఐపీఎల్ కోస‌మే హైడ్రామా అని ఆస్ట్రేలియ‌న్లు విమ‌ర్శ‌లు చేసినా…వాటిని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. ఇలాంటి టైమ్‌లో ప్రారంభ‌మైన ఐపీఎల్‌లో తొలి మూడు మ్యాచ్‌ల‌కు ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో దూర‌మ‌య్యేలా చేసింది. ఆర్‌సీబీ అంటేనే విరాట్ కోహ్లీ. ప్ర‌జెంట్ వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఫామ్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More