దేవుడో…4బంతులేసి…92ప‌రుగులిచ్చాడు….

దేవుడో…4బంతులేసి…92ప‌రుగులిచ్చాడు….
నచ్చితే షేర్ చేయ్యండి

ఇది కథ కాదు…ఆ మాట‌కొస్తే ఇలాంటి రియ‌ల్ స్టోరీ, రియల్ మ్యాచ్‌ను మీరు చూసి ఉండ‌రు. అంతేకాదు…అస‌లు ఇలా ఎలా సాధ్య‌మైంద‌నేది కూడా ఎవ‌రికి అర్థం కాకుండా ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. అంపైర్ త‌మ‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించాడ‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఫీల్డింగ్ చేసిన మాయ‌జాలం వ‌ర‌ల్డ్ క్రికెట్‌లోనే అత్యంత చెత్త రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. అంతేకాదు..ఫ్యాన్స్‌ను కూడా విస్మ‌యప‌రిచారు. అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితులో అంద‌రూ ప‌డిపోయారు. డాకా సెకండ్ డివిజ‌న్ క్రికెట్ లీగ్‌లో ఆగ్జియం, లాల్‌మ‌టియ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లో ఈ ఇన్సిడెంట్ జ‌రిగింది. లాల్‌మ‌టియ జ‌ట్టుకు అంపైర్ నిర్ణ‌యాల‌న్నీ వ్య‌తిరేకంగా వ‌స్తుండ‌టంతో ఆ ఆట‌గాళ్లు తీవ్ర ఆగ్ర‌హ‌వేశాల‌కు లోన‌య్యాడు. బౌలింగ్‌కు దిగిన టైమ్‌లో ఏకంగా 15నోబాల్స్ వేశారు. 13వైడ్స్ వేశారు. ఈ వైడ్స్ కాస్త అన్నీ బౌండ‌రీలకు వెళ్లాయి. క‌రెక్ట్‌గా వేసిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఒక్క ట్వీట్‌తో వేడిపుట్టిస్తున్న సాక్షి..ధోనీకి తెలిసే చేసిందా..?

ఒక్క ట్వీట్‌తో వేడిపుట్టిస్తున్న సాక్షి..ధోనీకి తెలిసే చేసిందా..?
నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌, ఐపీఎల్‌లో మూడుసార్లు టీమ్‌ను చాంపియ‌న్‌గా నిలిపిన స్టార్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. అలాంటి సూప‌ర్ స్టార్ ప్లేయ‌ర్ ఇప్పుడు నార్మ‌ల్ ప్లేయ‌ర్‌గా మారాడు. కెప్టెన్సీ కోల్పోయి, టీమ్‌లో స్థానం కూడా కోల్పోయే ప‌రిస్థితికి వ‌చ్చాడు. ఇలాంటి టైమ్‌లో, పుణె ఫ్రాంచైజీ ధోనీతో ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అస‌లు అత‌ను జ‌ట్టులో ఎంత‌కాలం ఉంటాడో లేదో తెలియ‌ని సిచ్యువేష‌న్ కూడా ఏర్ప‌డింది. ఇలాంటి టైమ్‌లో సాక్షి ధోనీ చేసిన ట్వీట్ వేడి పుట్టిస్తుంది. భ‌ర్త‌ను రోజుకో విధంగా ఇబ్బంది పెడుతున్న ఫ్రాంచైజీపై ఆమె ఘాటుగా స్పందించ‌డ‌మే కాదు కాలం గురించి కోటేష‌న్లు కూడా చెప్పింది. చీమ క‌థ‌తో మొద‌లు పెట్టిన సాక్షి, అంద‌రిని షాక్‌కు గురిచేసేలా ప్ర‌త్య‌ర్థుల‌పై కౌంట‌ర్లు వేసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ జెర్సీతో పాటు హెల్మెట్ పెట్టుకున్న ఆమె,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More