వార్న‌ర్ వాయించాడు…వార్ వ‌న్‌సైడైంది

నచ్చితే షేర్ చేయ్యండి

ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ అదిరే విక్ట‌రీని ఖాతాలో వేసుకుంది. గుజ‌రాత్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా విజ‌యాన్ని ద‌క్కించుకుంది. మొద‌ట బౌల‌ర్లు, త‌ర్వాత బ్యాట్స్‌మెన్ జంట‌గా కుమ్మేయ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస‌గా రెండో గెలుపును సొంతం చేసుకుంది. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఛేజింగ్‌లో టీమ్‌ను ముందుండి న‌డిపించాడు. ఆరంభం నుంచే దూకుడు 136ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అదిరే ఆరంభాన్నిచ్చాడు. వ‌రుస బౌండ‌రీల‌తో స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందుగానే స్పిన్న‌ర్ల‌ను బ‌రిలోకి దించినా..స్వ‌యంగా రైనానే బౌలింగ్‌కు వ‌చ్చినా వార్న‌ర్ అస‌లేమాత్రం కంగారుప‌డ‌కుండా టీమ్‌ను టార్గెట్ వైపు తీసుకెళ్లాడు. శిఖ‌ర్ ధావ‌న్ త్వ‌ర‌గానే ఔట‌య్యినా…వార్న‌ర్ మాత్రం వాయించుడు త‌గ్గించ‌లేదు. అస‌లేమాత్రం ఆక‌ట్టుకోని ల‌య‌న్స్ బౌల‌ర్లు… టార్గెట్ చిన్న‌దే..అయినా కాస్తో కూస్తో ఆక‌ట్టుకుంటార‌నున్న ల‌య‌న్స్ బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. వారి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఉప్ప‌ల్ స్టేడియంలో వార్న‌ర్ కామెడీ షో…

నచ్చితే షేర్ చేయ్యండి

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ కాసేపు న‌వ్వుల మాస్ట‌ర్‌గా మారిపోయాడు. ఛేజింగ్‌లో ఓ ప‌క్క చిచ్చ‌ర‌ప‌డుగులా చెల‌రేగుతూనే, మ‌రో ప‌క్క ల‌య‌న్స్ ప్లేయ‌ర్స్ మూడ్‌ను కూడా కూల్ చేశాడు. భారీ షాట్లు కొట్ట‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డ‌ట్టు క‌నిపిస్తూనే న‌వ్వించిన వార్న‌ర్‌, వికెట్ల మ‌ధ్య ప‌రిగెత్తే టైమ్‌లో బౌల‌ర్ల‌తో స‌ర‌దాగా బిహేవ్ చేస్తూ ఆక‌ట్టుకున్నాడు. వార్న‌ర్ తీరుతో న‌వ్వులే న‌వ్వులు… డేవిడ్ వార్న‌ర్ వ‌రుస‌గా బౌండ‌రీలు కొడుతూ వార్‌ను వ‌న్‌సైడ్ చేశాడు. ఈ టైమ్‌లో ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి వార్న‌ర్ క్రింద‌ప‌డ్డాడు. ఆ టైమ్‌లో అత‌ని రియాక్ష‌న్స్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ త‌ర్వాత అత‌ను కూడా న‌వ్వుతూ బౌల‌ర్‌ను ఎంక‌రేజ్ చేశాడు. ప‌రుగు తీస్తూ..బౌల‌ర్‌కు షూలేస్ క‌డుతూ…. వార్న‌ర్ ధ‌వ‌ల్ కుల‌క‌ర్ణి బౌలింగ్‌లో సింగిల్ తీసే టైమ్‌లో, బౌల‌ర్ షూలేస్ ఊడిపోవ‌డంతో వెంట‌నే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స‌న్‌రైజ‌ర్స్ టార్గెట్ 136…..థ్రిల్లింగ్ ఫైట్ త‌ప్ప‌దా….?

నచ్చితే షేర్ చేయ్యండి

ఉప్ప‌ల్‌లో జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ముందు 136ప‌రుగుల‌ ల‌క్ష్యాన్ని ఉంచింది గుజ‌రాత్ ల‌య‌న్స్‌. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన ల‌య‌న్స్ ఆరంభంలో మెరుగ్గానే ఆడినా..ర‌షీద్ ఖాన్ ఎంట్రీతో సీన్ మారింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ నిల‌క‌డ‌గా కాస్త కుదుకున్నా భారీ స్కోర్ మాత్రం సాధించ‌లేక‌పోయింది. నిర్ణీత 20ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ ల‌య‌న్స్ 7 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగులు చేసింది. 4ఓవ‌ర్ల‌లో 32/0 గుజ‌రాత్ ల‌య‌న్స్ ఆరంభంలో దూకుడిని ప్ర‌ద‌ర్శించింది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా భారీ షాట్ల‌తో విరుచుకుప‌డింది. జాస‌న్ రాయ్ ఐదు ఫోర్ల‌తో స్కోర్‌కార్డ్‌ని ప‌రిగెత్తించాడు. ఈ టైమ్‌లో ల‌య‌న్స్ భారీ స్కోర్ సాధిస్తుంద‌ని అంద‌రూ ఉహించారు. ర‌షీద్ ఎంట్రీతో మారిన సీన్ ఈ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చిన ర‌షీద్ ఖాన్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేశాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో మెక్‌క‌ల్ల‌మ్‌, సురేష్ రైనా,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

4కోట్లు  పెట్టి  కొంటే చుక్క‌లు చూపిస్తున్నాడు…

నచ్చితే షేర్ చేయ్యండి

ఆక్ష‌న్‌లో ర‌షీద్ ఖాన్‌కు వ‌చ్చిన‌రేట్ చూసి వ‌చ్చిన రియాక్ష‌న్‌లు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. బౌల‌ర్‌ను ఇంత పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసి కొన‌డం చాలా మందిని  ఆశ్చార్యానికి గురిచేసింది. అంతేకాదు….ఒక ఆప్ఘ‌నిస్తాన్ ప్లేయ‌ర్‌కు ఇన్ని కోట్లా అంటూ మ‌క్కున వేలేసుకున్నాడు. ఫ‌స్ట్ మ్యాచ్ నుంచే అత‌నికి చాన్స్ ఇవ్వ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు షాక్‌కు గుర‌య్యారు. కానీ, ర‌షీద్‌చూపిస్తున్న చుక్క‌లు, బ్యాట్స్‌మెన్‌కు ప‌ట్టిస్తున్న చెమ‌ట‌లు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. ర‌షీద్ ఖాన్‌…..ఆప్ఘ‌నిస్తాన్ మ్యాచ్‌లు చూసే చాలా కొద్ది ఫ్యాన్స్‌కు మాత్ర‌మే ప‌రిచ‌యం ఉన్న క్రికెట‌ర్‌.రీసెంట్‌గా జ‌రిగిన టీట్వంటీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు ఆప్ఘాన్ ఆడుతున్న వ‌రుస మ్యాచ్‌ల‌తో అత‌నికి ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. అలాంటి ర‌షీద్‌, ఐపీఎల్ ఆక్ష‌న్‌లో ఉహించ‌ని ధ‌ర ద‌క్కించుకున్నాడు. దాన‌కిఇ త‌గ్గ‌ట్టు ఫ‌స్ట్ మ్యాచ్‌లో ప్లేస్ క‌న్ఫార్మ్ చేసుకోని కీల‌క…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నాన్నకి ప్రేమతో….తండ్రి మరణించిన రెండోరోజే ఫీల్డ్ లోకి.. హాఫ్ సెంచరీ

నచ్చితే షేర్ చేయ్యండి

స‌చిన్‌.. క్రికెట్ లెజెండ్‌..! విరాట్‌కొహ్లీ.. వాల్డ్‌క్రికెట్ సూప‌ర్‌స్టార్‌..! గ‌తంలో ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు ఓకే త‌ర‌హా విషాద అనుభ‌వం. ఆట మ‌ధ్య‌లో తండ్రి చ‌నిపోయాడ‌నే వార్త‌..ఈ ఇద్ద‌రి జీవితాల్లో అత్యంత క్లిష్ట‌ప‌రిస్థితులు. ఐనా క్రికెట్ ప‌ట్ల వారికున్న ప్రేమ‌.. వృత్తిప‌ట్ల అంకిత‌భావం.. ఆ శోకాన్ని మ‌రిపించ‌ట‌మే కాదు..వారిని మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు తీసుకెళ్లింది. అచ్చం అలాంటి సిచువేష‌నే.. మ‌ళ్లీ ఐపీఎల్‌-10లో పున‌రావృత‌మైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ రిష‌బ్ పంత్ తండ్రి.. మ్యాచ్‌కు 2 రోజుల ముందు మ‌ర‌ణించాడు. ఓ వైపు క‌న్న‌తండ్రి క‌న్నుమూశాడు. త‌న‌ను పెంచి పెద్ద‌చేసి.. ఉన్న‌త‌స్థానానికి చేర్చిన‌ నాన్న‌తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయాడు. ఇలాంటి క్లిష్ట స‌మయాల్లో ఏ కొడుకైనా కుప్ప‌కూలిపోతాడు. ఎంతటి మ‌నోధైర్య‌మున్న వాడైనా.. క‌న్నీటిలో కూరుకుపోతాడు. కానీ రిష‌బ్ పంత్ మాత్రం.. త‌న్నుకొస్తున్న క‌న్నీళ్లు దిగ‌మింగుకొని.. హృద‌యాన్ని బండరాయిచి చేసుకొని.. మ‌ళ్లీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More