నీకు 2కోట్లా…నీకు 12కోట్లు అవ‌స‌ర‌మా..? గ‌ంభీర్‌, సెహ్వాగ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా స్టార్ ఓపెన‌ర్స్ గౌత‌మ్ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం అంద‌రిని షాక్‌కు గురిచేస్తోంది. అస‌లు వీరిద్ద‌రూ ఇలా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. స‌చిన్‌, గంగూలీ త‌ర్వాత‌, భార‌త క్రికెట్‌లో అత్యుత్త‌మ ఓపెనింగ్ జోడీగా పేరున్న వీరిద్ద‌రూ, ఇలా ఆట‌కు దూర‌మైన త‌ర్వాత ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం హీట్ పెంచేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల టైమ్‌లో ఇలా చేయ‌డం అభిమానుల‌ను కంగారుకు గురిచేస్తోంది. ఇషాంత్ శర్మ‌కు రెండుకోట్లా..? రీసెంట్‌గా జ‌రిగిన ఆక్ష‌న్‌లో ఇషాంత్ శ‌ర్మ‌ను ఏ ఫ్రాంచైజీ కొన‌లేదు. అయితే, లీగ్ ప్రారంభ‌మ‌య్యాకా..సెహ్వాగ్‌, ఇషాంత్ శ‌ర్మ‌కు అదే స్థాయిలో చెల్లించి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు ఆడేలా అగ్రిమెంట్ చేయించాడు. దీనిపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. నాల్గు ఓవ‌ర్లు వేసే వ్య‌క్తికి రెండుకోట్లు అవ‌స‌ర‌మా..? అస‌లే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పొలార్డ్ పరేషాన్‌…రొహిత్ న‌జ‌ర్‌…స్మిత్ సిక్స‌ర్ల‌మోత‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఐపీఎల్ 10 సీజన్ రెండో మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ విక్టరీ కొట్టింది. తాహిర్ బౌలింగ్ తడాఖా, స్మిత్ క్లాస్ బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూసింది.185పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ సేనకు ఆరంభంలో రహానే గట్టి పునాది వేశాడు. మయాంక్ త్వరగానే ఔటైనా.. కెప్టెన్ స్మిత్ బాద్యతాయుతంగా ఆడి పుణెకు ఫస్ట్ విక్టరీని అందించాడు. అయితే పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ మాత్రం బూడిదలో పోసిన పన్నీరే అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ముంబై ఇండియన్స్. ఓపెనర్లు బట్లర్‌ (38) పార్థివ్‌ పటేల్‌ (19) తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగారు. వీళ్లిద్దరూ ఫస్ట్ వికెట్‌కు 45 పరుగులు జత చేశారు. ఆ టైమ్ లో ఎంట్రీ ఇచ్చిన లెగ్‌స్పిన్నర్‌ తాహిర్‌ పార్థివ్‌ను ఔట్‌ చేశాడు. ఆ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోనీ ముందు మ్యాచ్ ఫినిష్ చేస్తే….?

నచ్చితే షేర్ చేయ్యండి

ఫినిష‌ర్‌…ఈ మాట వింటే ముందుగా గుర్తుకువ‌చ్చేది ధోనీనే. అత‌ని కెరీర్‌లో ఉహించని విధంగా మ్యాచ్‌ను ముగించ‌డంలో మ‌నోడి స్ట‌యిలే వేరు. చివ‌రి బంతికి మ్యాచ్‌ను ముగించ‌డంలో ధోనీ రూటే స‌ప‌రేట్‌. అలాంటి ధోనీ ముందే మ్యాచ్‌ను ముగించేశాడు స్టీవ్‌స్మిత్‌. అది కూడా ధోనీ ఎలాగైతే సిక్స‌ర్‌తో శుభం కార్డ్ వేస్తాడో అచ్చంగా అలాగే చేశాడు. నాన్‌స్ట్ర‌యిక్‌లో ధోనీని ఫ్యాన్‌గా మార్చేసి, కెప్టెన్సీను లాక్కున స్టీవ్ స్మిత్ వ‌రుస‌గా రెండు భారీ సిక్స‌ర్ల‌తో మ్యాచ్‌ను ముగించేశాడు…మ‌తిపొగొట్టేశాడు. 12బంతుల్లో 12ప‌రుగులు..ఇందులో ఒక ఫోర్‌. ఛేజింగ్‌లో ధోనీ సాధించిన ప‌రుగులివి. విక్ట‌రీ ముందు పుణె జ‌ట్టు ఈ ఆట‌తీరుతో తీవ్రంగా ఇబ్బందిప‌డింది. ఇలాంటి టైమ్‌లో స్టీవ్ స్మిత్ నిల‌బ‌డ్డాడు. 6బంతుల్లో 13ప‌రుగులు సాధించాల్సిన టైమ్‌లో నాల్గు, ఐదో బంతికి రెండు భారీ సిక్స‌ర్లు కొట్టి ప్ర‌త్య‌ర్థి మ‌తిపొయేలా చేశాడు. అంతేకాదు..సోష‌ల్ మీడియాలో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More