గురువు అడ్డాలో శిష్యుడి జూల‌క‌ట‌క‌

నచ్చితే షేర్ చేయ్యండి

రాంచి టెస్ట్‌లో టీమిండియా పూర్తిస్థాయిలో లీడ్ సాధించింది. అస‌లేమాత్రం త‌గ్గేది లేద‌నుకుంటూ దూసుకెళ్తోంది. అప్ప‌టి వ‌ర‌కు భార‌త బ్యాటింగ్‌ను చూసి ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్‌..మ్యాచ్ డ్రా అని ఫిక్సైపొయారు. ఇలాంటి టైమ్‌లో..ధోనీ శిష్యుడు, స‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ్యాజిక్ చేశాడు. చివ‌రి అర‌గంట‌లో రెండు కీల‌క వికెట్లు తీసి ఆసీస్‌ను డిఫెన్స్‌లో ప‌డేసేలా చేశాడు. అత‌ని బౌలింగ్‌…ఆసీస్‌ను కంగారుప‌డేలా చేయ‌డ‌మే కాదు..ఐదో రోజు ఎంత‌సేపు క్రీజులో నిలిచేలా చేస్తుంద‌నే ప్ర‌శ్న‌కు దారితీసింది. పుజారా, సాహా అద్భుత‌మైన ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేసిన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన జ‌డేజా దంచికొట్టాడు. ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. వ‌రుస బౌండ‌రీలు కొడుతూ దూసుకెళ్లాడు. రెండు భారీ సిక్స‌ర్లు కొట్టి జ‌ట్టు స్కోర్‌ను 600 దాటించాడు. అంతేకాదు..హాఫ్ సెంచ‌రీ చేసిన త‌ర్వాత మ‌రోసారి కత్తిసాము చేసి అంద‌రిని అల‌రించాడు. విరాట్ కోహ్లీ అత‌ని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఈ ఆసీస్‌కు బుద్దిరాదు..సిగ్గులేదు..!

నచ్చితే షేర్ చేయ్యండి

ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదన్నట్టు.. ఆసీస్ ఆటగాళ్ల తీరు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. వివాదాలకు ఆజ్యం పోయడం, ఆటగాళ్లను రెచ్చగొట్టడం వారికి బట్టర్ తో పెట్టిన విద్య. టీమిండియా సిరీస్ లోనూ వాళ్ల దుందుడుకు చర్యలు ఏమాత్రం మారలేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వెటకారపు చర్యలతో పలుచన అవుతున్నారు. బెంగళూరు టెస్ట్ లో డీఆర్ ఎస్ వివాదం తర్వాత ఆటగాళ్లు వివాదాలకు దూరంగా ఉంటారని భావించారంతా. కానీ ఆసీస్ ఆటగాళ్లల్లో ఏమాత్రం మార్పు రాలేదు. రాంచీ టెస్ట్ లో ఆసీస్ రెండు సార్లు డీఆర్ ఎస్ కు వెళ్లి ఫెయిల్ అయింది. ఆ క్రమంలో కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో చప్పట్లు కొడుతూ కనిపించాడు. దీంతో భుజాలు తడుముకున్న అసీస్ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూశారు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త్‌ది కాదు ఆసీస్‌దే లీడ్‌…!

నచ్చితే షేర్ చేయ్యండి

అంచనాలు మంచివే కానీ.. శృతి మించితే భంగపాటు తప్పదు. టీమిండియా విషయంలోనూ అదే నిజమైంది. అసీస్ సిరీస్ కి ముందు ఇండియా జోరు మీద ఉంది. వరుస విజయాలతో మాంచి ఉపు మీద ఉంది. ఎంతలా అంటే.. అసీస్ ను ఖచ్చితంగా క్వీన్ స్వీప్ చేస్తుందని సగటు అభిమానే కాదు ఎక్స్ పర్ట్స్ కూడా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అసీస్ .. టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ వేసింది. తమనెప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరికలు పంపింది. ఆసీస్ సిరీస్ కు ముందు ఇంగ్లండ్ ను ఘోరంగా ఓడించింది టీమిండియా. అసీస్ పనిబట్టడం కూడా ఖయమనుకున్నారంతా. కానీ వస్తూ వస్తూనే అసీస్ భారత్ విజయాలకు చెక్ పెట్టింది. అసీస్ జోరుకి మనవాళ్లు 3వందల మార్క్ నే దాటలేకపోయారు. అంతకుముందు మ్యాచ్ లలో 400,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోనీ 3ఫోన్లు కొట్టేసింది ఎవ‌రో తెలిస్తే షాకే..!

నచ్చితే షేర్ చేయ్యండి

సందట్లో సడేమియాలా దొంగలు చేతివాటం చూపించారు. అది కూడా మామూలు చేతివాటం కాదు.. చాలా కాస్ట్ లీ సెల్ ఫోన్స్, చాలా తెలిపిగా కొట్టేశారు. ఢిల్లీలో మిస్టర్ కూల్ ధోనీ బస చేసిన హోటల్ లో ఈ చోరీ ఘటన జరిగింది. ఫోన్లు పోతే మళ్లీ కొనొచ్చు. కానీ అందుులో చాలా కీలకమైన విషయాలున్నాయి. దీంతో కంగారపడ్డ జార్ఖండ్ డైనమేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ హజారే ట్రోఫీ సెమీఫైనల్ లో భాగంగా ఢిల్లీలోని ఓ హోటల్ లో క్రికెటర్లు బస చేశారు. వీరిలో ధోనీ కూడా ఉన్నాడు. అయితే ఆ హోటల్ లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగింది. అలర్టయిన సెక్యూరిటీ, హోటల్ సిబ్బంది ఆటగాళ్లందర్ని హోటల్ బయటకు పంపించారు. కానీ అప్పటికే క్రికెట్ సభ్యుల కిట్‌ కాలిపోయింది. మరోవైపు ఇదే అదనుగా ధోనీ మూడు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార్య‌తో స‌హా స‌జీవ‌ద‌హ‌న‌మైన భార‌త రేస‌ర్‌

నచ్చితే షేర్ చేయ్యండి

నేషనల్ కార్ రేసింగ్ చాంపిియన్ అశ్విన్ సజీవంగా కాలి బూడిదయ్యాడు. అనుకోని ప్రమాదంలో అశ్విన్ తో పాటు ఆయన భార్య కూడా ప్రమాదంలో చనిపోయారు. అంతా అనుకున్నట్టు జరిగితే కాసేపట్లో ఇంట్లో కుటుంబసభ్యులతో ఉండేవాడు. కానీ అతివేగం అశ్విన్ ను పొట్టనబెట్టుకుంది. స్పీడ్ తో ఫ్యాన్స్ ను థ్రిిల్ చేసే అశ్విన్ అదే వేగానికి బలయ్యాడు. ఈ ఘటన అందర్నీ కలచివేసింది. తమిళనాడులోని అన్నా రాజమలైపురంలోని తన స్నేహితుడి ఇంటికి భార్యతో కలిసి వెళ్లాడు అశ్విన్. మాటముచ్చట తర్వాత సొంతింటికి బయలుదేరారు. తొందరగా గమ్యాన్ని చేరాలనే ఆత్రుతో.. లేదంటే తనకు అలవాటైన స్పీడ్ తో తొందరగా ఇళ్లు చేరాలన్న ఆకాంక్షో తెలియదు. కానీ అతి వేగంతో కారు నడుపుతూ ఇంటికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే కారు చెట్టుని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోంచి మంటలు చెలరేగి దంపతులిద్దరూ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రాంచిలో పుజారా షో

నచ్చితే షేర్ చేయ్యండి

చటేశ్వర్ పూజారా నిలబడ్డాడు.. కాదు కాదు మొత్తం జట్టునే నిలబెట్టాడు. మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మిస్టర్ డిపెండబుల్ అని నిరూపించుకున్నాడు. రాహుల్ అంతటి వాల్ కాకపోయినా ఆ వరుసలో తానుముక్క అని ప్రూవ్ చేసుకున్నాడు. కీలకమైన మూడో టెస్ట్ లో సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు.టెస్టుల్లో ఇది పూజారాకు 11వ సెంచరీ. బౌలర్లకు కొరకరాని కొయ్య. ఆయన వికెట్ తీస్తే బౌలర్ కి అదో ఆనందం. ది వాల్ రాహుల్ ద్రవిడ్. అలాంటి ద్రవిడ్ కు వారసుడు అనే పేరు మొదట్లోనే నిలబెట్టుకున్నాడు పూజారా. అయితే అప్పుడప్పుడు కాస్త తగ్గినా కీలక సమయాల్లో మాత్రం నేనున్నాను అనే సంకేతాలను పంపిస్తూనే ఉన్నాడు. స్టార్క్ ప్లేస్ లో టీమ్ లో చోటు దక్కించుకున్ కమిన్స్ జోరు మీదున్న వేళ.. పూజారా అతన్ని అలవోకగా ఎదుర్కొన్నాడు. చెత్త…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More