పెళ్లైన 50 రోజుల‌కే…బంప‌ర్ గిఫ్ట్

నచ్చితే షేర్ చేయ్యండి

ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెన‌క స్త్రీ ఉంటుందంటారు…ఇది చాలా మంది విష‌యంలో ప్రూవ్ అయింది. భార‌త క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ విష‌యంలోనూ లేడీ ల‌క్ క‌లిసొచ్చింద‌నే అనాలి. యువీ ఎన్నో ఏళ్ల నుంచి ఆట‌లో, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఒడిదుడుకుల‌ను ఫేస్ చేస్తూ వ‌స్తున్నాడు. కానీ ఎన్న‌డూ త‌లొగ్గ‌లేదు. భార‌త జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాన‌ని స్టేట్ మెంట్ ఇచ్చిన ప్ర‌తీసారి ప్ర‌త్య‌ర్థులు న‌వ్వుకున్నారు. కానీ కాక‌తాళీయ‌మో..మ‌రేంటో చెప్ప‌లేం గానీ, యువీ లైఫ్ లోకి వైఫ్ ఎంట‌రైంది..అంతా క‌లిసొచ్చింది. యువ‌రాజ్ సింగ్ ప్లే బాయ్ అని అంద‌రికీ తెలుసు..మ‌నోడి ఖాతాలో ఎంతోమంది బ్యూటీలు ఉన్నారు. కానీ పెళ్లి దాకా వ‌చ్చిన బ్యూటీ మాత్రం హ‌జ‌ల్ కీచ్. ఈ ముద్దుగుమ్మ‌తో న‌డిపిన ఎఫైర్ కు పెళ్లి బంధంతో ఎండ్ కార్డ్ వేశాడు యువీ..2016 న‌వంబ‌ర్ 30న హ‌జ‌ల్ ను…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోని బౌల్డ్ ఐనా…అంపైర్ ఫోర్ ఇచ్చాడు

నచ్చితే షేర్ చేయ్యండి

క‌ట‌క్ వ‌న్డేలో ఇంగ్లండ్ పై టీమిండియా భారీస్కోరు సాధించింది. యువ‌రాజ్ సింగ్ భారీ సెంచ‌రీ చేయ‌గా…ధోని కూడా శ‌త‌కంతో రాణించాడు. ఈ ఇద్ద‌రి దూకుడుతో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 381 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఐతే భార‌త‌ ఇన్నింగ్స్ లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. మ‌హేంద్ర‌సింగ్ ధోని క్లీన్ బౌల్డ్ అయినా కూడా అంపైర్ నాటౌట్ గా ప్ర‌క‌టించడ‌మే కాకుండా ఫోర్ ఇచ్చాడు..స్టేడియం అరుపుల‌తో మార్మోగిపోయింది..ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఇన్నింగ్స్ 42వ ఓవ‌ర్ చివ‌రి బంతికి ఇంగ్లండ్ బౌల‌ర్ వోక్స్ …యువ‌రాజ్ సింగ్ ను అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత 43వ ఓవ‌ర్ ను ప్లంకెట్ వేశాడు. ఈ ఓవ‌ర్ మూడో బంతిని అత‌డు నోబాల్ గా సంధించాడు. ఈ బంతిని ధోని స్క్వేర్ లెగ్ దిశ‌గా ఆడి రెండు ప‌రుగులు తీశాడు…ఆ త‌ర్వాతి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

యువీ కొడితే అదొలా కాదు..ఇలాగే ఉంటది

నచ్చితే షేర్ చేయ్యండి

కొంద‌రు కొడితే రికార్డ్‌లు బ‌ద్ద‌ల‌వుతాయి..ఇంకొంద‌రు కొడితే రికార్డ్‌లు క్రియేట్ అవుతాయి. కానీ..యువీ కొడితే ఇలాగే ఉంట‌ది. అదొలా, ఇదొలా కాకుండా ఇలాగే ఉంట‌ది. ప్ర‌తి ఒక్క క్రికెట్ అభిమాని యువ‌రాజ్ కొట్టాడురా…రీ ఎంట్రీని రీరికార్డింగ్ సౌండ్‌తో చాటాడురా..అంత‌కుమించిరా..అనేలా డిబేట్ పెట్టుకునేలా చేస్తుంది. అస‌లు..ఆడ‌టం అంటే ఇలాగే, దంచికొట్ట‌డం అంటే కూడా ఇలాగే..ఇంకా దుమ్మురేపి, ద‌మ్ముచూప‌డం అంటే కూడా ఇలాగే అనేలా ఆట అల‌రించిపోతుంది. ధోనీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న వెంట‌నే యువీ టీమ్‌లోకి వ‌స్తే, కోహ్లీ ద‌య అన్న‌వాళ్లు సైతం..క‌ట‌క్ దండ‌యాత్ర చూశాకా అన్నీ మూసుకోని చేతులు తెరిచిమ‌రీ కొట్టారు చప్ప‌ట్లు. బ్యాట్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు బంతిని బాదుతుంటే, అలుప‌న్న‌ది లేద‌న్న‌ట్టు, నువ్వు కొడితే అస‌లు రాద‌న్న‌ట్టు బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌రికి దూసుకెళ్లింది. ఆడియెన్స్ విజిల్స్ వేసేలా గాల్లో తేలుతూ వారికి హాయ్ చెప్పింది. శాత‌క‌ర్ణిలో బాల‌య్య…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆరేళ్ల ఆరాటం..అలుపెరుగ‌ని పోరాటం

నచ్చితే షేర్ చేయ్యండి

సిక్స‌ర్ల వీరుడు యువ‌రాజ్ సింగ్…క‌ట‌క్ వ‌న్డేలో ఇంగ్లండ్ పై సెంచ‌రీ చేయ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. తొలి వ‌న్డేలో కోహ్లీ, జాద‌వ్ సెంచ‌రీలు చేసిన‌ప్పుడు కూడా అభిమానులు ఈరేంజ్ లో ఎంజాయ్ చేసి ఉండ‌రు..దానికి కార‌ణం యువీనే…ఈ పంజాబ్ పుత్త‌ర్ అంటే ప‌డిచ‌చ్చే ఫ్యాన్స్ కోకొల్ల‌లు. అత‌డు జ‌ట్టులోకి తిరిగి రావాల‌ని వాళ్లంతా ఎప్ప‌టి నుంచో కోరుకున్నారు. అనుకున్న‌ట్టుగానే బౌన్స్ బ్యాక్ అయిన యువీ శ‌త‌కంతో త‌న రీ ఎంట్రీని మొద‌లుపెట్టాడు. నిన్నా…మొన్నా..ఎన్నో రోజులైంది యువీ సెంచ‌రీని క‌ళ్ల‌చూడ‌క‌…2011లో చివ‌రిసారిగా శ‌త‌కం న‌మోదు చేసిన యువీ, ఆరేళ్ల త‌ర్వాత ఇప్పుడు సెంచ‌రీ సాధించాడు. వ‌న్డేల్లో యువీకి ఇది 14వ సెంచ‌రీ. ఇంగ్లండ్ పై నాలుగోది. ఇక క‌ట‌క్ స్టేడియంలో యువీ సాధించిన తొలి సెంచ‌రీ ఇదే కావ‌డం విశేషం. త‌న‌కు క‌లిసొచ్చిన 4వ స్థానంలో బ్యాటింగ్ కు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అత‌డు ఆడుతుంటే…నేను కామెంట్రీ చెప్ప‌డ‌మేంటి..?

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర‌సెహ్వాగ్…క్రికెట్ కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ట్విట్ట‌ర్ లో 8మిలియ‌న్లకు పైగా ఫాలోవ‌ర్స్ ను మెయింటెన్ చేస్తున్నాడు వీరేంద్రుడు. ఐతే ఈ డ్యాషింగ్ స్టార్ మ‌ళ్లీ క్రికెట్ బాట‌ప‌ట్టాడు. మైదానంలో కాదు, కామెంట్రీ బాక్స్ లోనూ ధ‌నాధ‌న్ అనిపిస్తున్నాడు. గ‌తంలో భార‌త్-న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్ లో కామెంట్రీ చెప్పిన వీరూ…ఆ పొజిష‌న్ లో మ‌ళ్లీ కంటిన్యూ అవుతున్నాడు. భార‌త్-ఇంగ్లండ్ వ‌న్డే సిరీస్ లో సెహ్వాగ్ మ‌ళ్లీ కామెంటేట‌ర్ అవ‌తార‌మెత్తాడు. స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేట‌ర్ గా వీరూ ఇర‌గ‌దీస్తున్నాడు. రెండో వ‌న్డే సంద‌ర్భంగా వీరూ, యువీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. యువ‌రాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తుంటే, తాను కామెంట్రీ చెప్ప‌డ‌మేమిట‌ని…ఈ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని తాను క‌ల‌లో కూడా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More