స‌చిన్… ఆక్సీజ‌న్ కీ బాత్

నచ్చితే షేర్ చేయ్యండి

ప్ర‌ధాని న‌రేంద్రమోడీ మ‌న్ కీ బాత్ తో దేశ ప్ర‌జ‌ల‌కు సందేశాలు, సూచ‌న‌లు ఇస్తున్న విష‌యం తెలిసిందే. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం దేశ ప్ర‌జ‌లను చిల్ల‌ర క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 50 రోజుల అనంత‌రం ప్ర‌ధాని మ‌రోసారి ప్ర‌జ‌ల‌నుద్దేశించి డిజిట‌ల్ చెల్లింపుల వైపు వెళ్లాల‌ని సూచించారు. రాష్ట్రాల‌న్నీ కొత్త‌కొత్త యాప్ ల‌తో డిజ‌ట‌ల్ చెల్లింపుల వైపు దూసుకెళ్లాల‌ని చూస్తోంది. కంపెనీలు సైతం డిజిట‌ల్ చెల్లింపుల మిష‌న్ ల‌తో దూసుకొస్తున్నాయి. తాజాగా ఆక్సీజ‌న్ కంపెనీ డిజిట‌ల్ చెల్లింపుల కోసం మైక్రో ఏటీఎం పేరుతో మెషీన్ ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆక్సీజ‌న్ కంపెనీ ప్ర‌వేశ‌పెడుతున్న మైక్రో ఎటీఎంకు భార‌త మాజీ క్రికెట‌ర్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. న‌గ‌దు ర‌హిత చెల్లింపుల కోసం ఆక్సీజ‌న్ ను వాడుకోవాలంటూ స‌చిన్ ఆక్సీజ‌న్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాడు. తాజాగా ఆ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

న్యూ ఇయ‌ర్ లో జాగృతి క్రికెట్ పోటీలు

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ పండుగ‌ బ‌తుకమ్మ‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ జాగృతి…క్రీడ‌ల పైనా ఫోక‌స్ చేసింది. తెలంగాణ‌లోని ప్ర‌తిభ‌ను వెలికి తీసేందుకు న‌డుం బిగించింది. గ్రామీణ యువ‌తలో క్రీడా నైపుణ్యాల‌ను పెంపొందించ‌డంతో పాటు వారి ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ జాగృతి క్రికెట్ క‌ప్ ను నిర్వ‌హిస్తోంది. ఈ క‌ప్ ను నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు. జ‌న‌వ‌రి 7 నుంచి 23 వ‌ర‌కు ఈ పోటీలు జ‌రుగుతాయ‌ని తెలంగాణ జాగృతి తెలిపింది. తెలంగాణ‌లోని పాత ప‌ది జిల్లాల‌నే ప‌ది జోన్లుగా విభజించి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హిస్తోంది. నాకౌట్ ప‌ద్ధ‌తిలో పోటీలు జ‌రుగుతాయ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌తీ జోన్ నుంచి గ‌రిష్టంగా 24 టీమ్ లు పాల్గొన‌నున్నాయి. మొత్తం 240 జ‌ట్లు ఈ పోటీలు పాల్గొన‌నున్నాయి. ప్ర‌తీ జోన్ లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నువ్వు కీలుగుర్రం…నేను రేసు గుర్రం

నచ్చితే షేర్ చేయ్యండి

ఇది ఇద్ద‌రు కెప్టెన్ల వీర‌గాథ‌…వ‌న్డే కెప్టెన్ గా మ‌హేంద్రుడికి, టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లికి 2016 క‌లిసొచ్చిందా..? ఇద్ద‌రిలో ఎవ‌రి రేంజ్ పెరిగింది….? అంటే కోహ్లీ పేరే ట‌క్కున చెబుతారు. ఎందుకంటే విరాటుడి విళ‌య‌తాండ‌వానికి ప్ర‌త్య‌ర్థి బౌల‌రే సాక్ష్యం…ఆ ప‌రుగుల ప్ర‌వాహం ఎంతో చెప్ప‌డానికి స్కోర్ బోర్డులే సాక్ష్యం. నాయ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడ‌నడానికి వ‌రుస విజ‌యాలే సాక్ష్యం. మ‌రి మ‌హేంద్ర సింగ్ ధోని ప‌రిస్థితి..? ధోని త‌న కెరీర్ చ‌ర‌మాంకానికి చేరింద‌న్న విష‌యం గ్ర‌హించే ఉంటాడు. అందుకే టెస్టుల నుంచి త‌ప్పుకుని వ‌న్డేల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఐతే ఈ ఏడాది ఆస్ట్రేలియా, జింబాబ్వే, భార‌త గ‌డ్డ‌పై ధోని గ్యాంగ్ వ‌న్డే మ్యాచ్ లు ఆడింది. ఆసీస్ చేతిలో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. సొంత‌గ‌డ్డ‌పై కివీస్ ను ఓడించినా, ఆ కిక్ స‌రిపోలేదు. జింబాబ్వే వంటి చిన్న జ‌ట్టును…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎంగేజ్ మెంట్ పై విరాట్ క్లారిటీ

నచ్చితే షేర్ చేయ్యండి

టీంఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్క‌శ‌ర్మ ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నార‌న్న వార్త‌లు అన్ని మీడియాల్లో గుప్పుమంటున్నాయి.ఈ ఇద్ద‌రూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న విష‌యం అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల‌పాటు మీడియా కంట‌ప‌డ‌కుండా గ‌డిపేద్దామ‌నుకున్నా కుద‌ర్లేదు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ను ఓపెన్ గానే చెప్పి బాహాటంగా షికార్లు కొడుతున్నారు. ఐతే రీసెంట్ గా ఈ జంట మ‌ళ్లీ టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. జ‌న‌వ‌రి 1న అనుష్క‌-కోహ్లీ ఎంగేజ్ మెంట్ జ‌రుగుతోంద‌న్నా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఐతే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని కోహ్లీ చెబుతున్నాడు. వారం రోజులుగా త‌మపై మీడియాలో వ‌స్తున్నఎంగేజ్ మెంట్ వార్త‌ల‌ను కోహ్లీ ఖండించాడు. మీడియా అభిమానుల‌ను క‌న్ఫ్యూజ్ చేస్తోంద‌న్నాడు. వార్త‌ల కోసం రూమ‌ర్స్ క్రియేట్ చేస్తున్నార‌ని, అందులో ఏ మాత్రం వాస్త‌వం లేదంటూ కోహ్లీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గిఫ్ట్ గా వ‌చ్చిన కారును అమ్మేసింది! కానీ..

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త జిమ్నాస్ట్ దీప‌క‌ర్మాక‌ర్ …రియో ఒలింపిక్స్ లో భార‌త ఖ్యాతిని చాటి చెప్పి, దేశం గ‌ర్వించేలా చేసిన క్రీడాకారిణి. ఈ అగ‌ర్త‌ల జిమ్నాస్ట్…ఒలింపిక్స్ చేసిన విన్యాసాలు సాటి జిమ్నాస్ట్ లోకే ఔరా అనిపించాయి. అంతటి ప్ర‌తిభ చూపిన క్రీడాకారిణి స‌చిన్ చేతుల మీదుగా బీఎండ‌బ్ల్యూ కారును బ‌హుమ‌తిగా పొందిన విష‌యం తెలిసిందే. ఆ కారును గిఫ్ట్ గా ఇచ్చింది మాత్రం చాముండేశ్వ‌రీ నాథ్.. ఐతే ఆ కారును దీప అమ్మేసింది. దీపక‌ర్మాక‌ర్ కు బీఎండ‌బ్ల్యూ న‌చ్చ‌లేదా..? కారుకు బ‌దులు డ‌బ్బులే కావాల‌ని ఎందుకు అడిగింది..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తిన నిమిషాల్లోనే వాటికి స‌మాధానం దొరికింది. దీప బీఎండ‌బ్ల్యూను అమ్మేసి రూ.25 ల‌క్ష‌లు తీసుకున్నాక‌, మ‌రో కార‌ను కొనుగోలు చేసింది. హ్యుండాయ్ ఎలెంట్రా కారును కొనుక్కుంది. గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్మేసి మ‌రో కారు కొనుక్కోవ‌డ‌మేమిటి అనుకుంటున్నారా..?…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జ‌యంత్ టెస్టుల‌కు ప‌నికిరాడట‌..!

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త యువ స్పిన్న‌ర్ పై అంతాప్ర‌శంస‌లు కురిపిస్తుంటే, ఆ దిగ్గ‌జం మాత్రం ఆ యువ స్పిన్న‌ర్ లోపాల‌ను ఎత్తి చూపుతున్నాడు.టీంఇండియా మాజీ స్పిన్న‌ర్ ఎర‌పెల్లి ప్ర‌స‌న్న‌, భార‌త యువ సంచ‌ల‌నంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. టీంఇండియాకు దొరికిన ఆల్ రౌండ‌ర్ ఆణిముత్య‌మ‌ని అభిమానులంతా మురిసిపోతున్న వేళ‌, ప్ర‌సన్న కామెంట్స్ అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతున్నాయి. జ‌యంత్ యాద‌వ్ టెస్ట్ క్రికెట్ కు ప‌నికిరాడ‌ని చెప్పాడు ప్ర‌స‌న్న‌. జ‌యంత్ బౌలింగ్ యాక్ష‌న్ టెస్ట్ ఫార్మాట్ కు సూట్ అవ‌ద‌ని ప్ర‌స‌న్న అభిప్రాయ‌ప‌డ్డాడు. టెస్టుల్లో వ‌రుస స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి నిర్విరామంగా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది..కానీ జ‌యంత్ ఆ ప‌ని చేయ‌లేడు.అత‌డి బౌలింగ్ యాక్ష‌న్ అందుకు స‌హ‌క‌రించ‌దు. వ‌న్డేలు, టీ20 ఫార్మాట్ కు మాత్ర‌మే జ‌యంత్ బౌలింగ్ ప‌నికొస్తుంద‌ని ప్ర‌స‌న్న తెలిపాడు. టెస్టుల్లో జ‌యంత్ బౌలింగ్ హ్యాండీగా ఉంటుందే త‌ప్ప‌…అత‌డేమీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More