విరాట్ విర‌హం హ‌ద్దు దాటిన వేళ‌….

నచ్చితే షేర్ చేయ్యండి

స‌ఫారీ ప‌ర్య‌ట‌న‌లో బ్యాట్‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న విరాట్ కోహ్లీ, ఆఫ్ ద ఫీల్డ్‌లో విర‌హ గీతాలు పాడుకుంటున్నాడు. పెళ్లైన కొద్దిరోజుల‌కే స‌ఫారీ వ‌చ్చిన విరాట్‌, ఆమెకు దూర‌మైన విరాట్‌..ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటో అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫొటోకు
న్యాయం చేస్తున్నామంటూ, ఈ జంట పెట్టిన స్టిల్ వేడి పుట్టిస్తోంది.

గాఢ‌మైన బిగికౌగిలిలో…పెద‌వుల మ‌ధ్య ఏ మాత్రం గ్యాప్‌లేకుండా ఒక్క‌టైన హృధ‌యాల సాక్షిగా…కెమోరా క‌న్నులు వాళ్ల‌ను బంధించిన తీరు ఇప్పుడు అద్భుతంగా మారింది. అంద‌రూ ఆహా, ఓహో అంటూ పోస్ట్‌లు చేయ‌డ‌మే కాదు, ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. గంట‌లోనే 7.5ల‌క్ష‌ల మందిని ఈ ఫొటో ఆక‌ట్టుకుంది.

 

My one and only! ♥️😇♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

నిజానికి…వీరిద్ద‌రూ నాల్గేళ్ల ప్రేమ‌కు, డిసెంబ‌ర్‌లో పెళ్లితో అదిరే క్లైమాక్స్‌ను అందించారు. అయితే, రీసెంట్‌గా కోహ్లీ ఇటు మూవీస్‌తో, అటు అనుష్క సినిమాల‌తో బిజీగా మారిపోయారు. మ‌రోవైపు, ఆమె మూవీకి కోహ్లీ ప్ర‌మోష‌న్ చేస్తూ శ్రీమ‌తిపై ప్రేమ‌ను చాటుకున్నాడు. మొత్తంగా…ఈ ల‌వ్‌స్టోరీ పెళ్లి చేసుకున్నాకా కూడా ఇంట్రెస్టింగ్‌గా మార‌డ‌మే కాదు, జంట హాట్‌హాట్‌గా మారింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts