పొలార్డూ…ఏందీ క్యాచ్ ప‌ట్టుడు

నచ్చితే షేర్ చేయ్యండి

బిగ్‌బాష్ లీగ్‌లో క‌రేబియ‌న్ ఆల్‌రౌండ‌ర్ కిరాన్ పొలార్డ్ అదిరే క్యాచ్‌తో ఒక్క‌సారిగా అంద‌రిని షాక్‌కు గురిచేశాడు. అడిలైడ్ స్ట్ర‌యిక‌ర్స్‌, బ్రిస్బెన్ హీట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన పోటీలో పొలార్డ్ ఈ క్యాచ్ అందుకోని త‌న ఫీల్డింగ్ టాలెంట్‌ను మ‌రోసారి నిరూపించుకున్నాడు. క్రిస్‌లిన్ కొట్టిన షాట్ ఎంత వేగంగా బౌండ‌రీ లైన్ దాటేందుకు ప్ర‌య‌త్నించిందో, అంతే వేగంగా, పొలార్డ్ అందుకోని త‌న‌దైన స్ట‌యిల్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఈ క్యాచ్ వీడియో క్రింద ఇవ్వ‌డ‌బ‌డిన‌ది గ‌మ‌నించ‌గ‌ల‌రు.

 


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts