సెంచూరీయ‌న్‌లో మ‌నీష్ పాండే అర్థ‌సెంచ‌రీ

నచ్చితే షేర్ చేయ్యండి

ఐపీఎల్ ఆక్ష‌న్‌లో 11కోట్లు ప‌లికిన మ‌నీష్ పాండే, ఆ లీగ్‌కంటే ముందే చెల‌రేగిపోయాడు. సెంచూరీయ‌న్‌లో, సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టీట్వంటీలో
33 బంతుల్లో నాల్గు ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో అర్థ‌సెంచ‌రీ చేశాడు. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన టైమ్‌లో కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడి ఆక‌ట్టుకున్నాడు. ముందు రైనాతో కీల‌క భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసిన మ‌నీష్ పాండే, ఆ త‌ర్వాత అదే జోరును కొన‌సాగిస్తూ ధోనీతోనూ విలువైన పార్ట‌న‌ర్‌షిప్‌ను న‌మోదు చేశాడు. అత‌ని భారీ ఇన్నింగ్స్‌తో భార‌త్‌, రెండో టీట్వంటీలో మెరుగైన స్కోర్ దిశ‌గా వెళ్తోంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts