LB STADIUM ఏ క్ష‌ణంలోనైనా కూలిపోతుందా..?

నచ్చితే షేర్ చేయ్యండి

చాలా రోజులుగా వినిపిస్తున్నీ ప్ర‌శ్న‌కు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మ‌న్ స‌మాధానం ఇచ్చారు. క్రిక్ఎన్‌ఖేల్‌.కామ్ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ప్రొగ్రామ్‌, బిస్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌లో ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు. పురాత‌న స్టేడియ‌మైన ఎల్‌బి స్టేడియంలో ఇటీవ‌ల వ‌రుస‌గా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే, క్రీడామైదానం ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌కు అద్దెకు ఇవ్వ‌డం అల‌వాటుగా మారింది. అలాంటి స్టేడియంలో మ‌ర‌మ్మ‌త్తులు కానీ, ప్ర‌త్యేక ఏర్పాట్లు కానీ చేసిన‌, చేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇలాంటి టైమ్‌లో ఆయ‌న ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం మాత్ర‌మే, చాలా ఉహ‌గానాల్లో నిజ‌మెంత ఉందో తేల్చేలా చేసింది.

 


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts