డాడీ…ల‌డ్డూ కావాలా..?

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ మ‌రోసారి కూతురితో జ‌రిగ‌న ఫ‌న్నీ మూమెంట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. చిన్నారి జీవాతో క‌లిసి ల‌డ్డూను ఎలా తిన్నాడో అంద‌రికి చూపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పొస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అంత‌టా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు….వీలు దొరికితే, కూతురితో ఎక్కువ టైమ్ గడిపేందుకు ధోనీ ఎంత‌లా ఇష్ట‌ప‌డుతున్నాడో తెలిసేలా చేసింది.

తండ్రి, కూతుళ్లు క‌లిసి ఆడిన ఆ ల‌డ్డూ ఆట‌ను మీరు ఓ సారి చూడండి.

Attack on besan ka laddoo

A post shared by @mahi7781 on


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts