క‌పిల్ ఎంట్రీ కిరాక్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్‌. దేశానికి తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను అందించిన హీరో, ఉప్ప‌ల్ స్టేడియంలో సంద‌డి చేశారు. యంగ్ క్రికెట‌ర్స్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న తెలంగాణ క్రికెట్ లీగ్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా యంగ్‌స్ట‌ర్స్ ద‌గ్గ‌ర అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని, ఇలాంటి లీగ్‌ల ద్వారా వాళ్ల‌లో ఉన్న టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న గ్రౌండ్‌లోకి వ‌చ్చిన టైమ్‌లో అభిమానుల కొలాహ‌లంతో పాటు, కెమెరా క‌న్నులు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. ఈ స‌న్నివేశాల కోసం క్రింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జ్వాలా గుత్తా ఇంట‌ర్వ్యూ పార్ట్ – 1

నచ్చితే షేర్ చేయ్యండి

బ్యాడ్మింట‌న్ క్వీన్‌గా పేరున్న గుత్తా జ్వాలా, ఎప్పుడూ వివాదాల‌తో సావాసం చేస్తూనే ఉంటుంది. అలాంటి జ్వాలా…క్రిక్ఎన్‌ఖే్‌ల్‌.కామ్‌తో మాట్లాడిన‌ప్పుడు త‌న‌దైన స్ట‌యిల్లో స్పందించింది. అంతేకాదు, ఎప్పుడూ మాట్లాడ‌ని విష‌యాల గురించి, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితోనూ షేర్‌చేసుకోని ముచ్చ‌ట్ల‌ని వివ‌రించింది. వ్య‌క్తిగత జీవితం, రిటైర్మెంట్‌, బెస్ట్ ఫ్రెండ్స్‌…ఇలా చాలా విష‌యాల‌ను క్రింద ఇవ్వ‌బ‌డిన పార్ట్‌-1 వీడియోలో మీరు చూడొచ్చు.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జ్వాలా గుత్తా ఎక్స్‌క్లూజివ్ ఇంట‌ర్వ్యూ – బి స్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌

నచ్చితే షేర్ చేయ్యండి

తెలుగు రాష్ట్రాల్లో క్రీడావార్త‌ల‌ను అందించ‌డం కోసం అనుక్ష‌ణం త‌పిస్తున్న క్రిక్ఎన్‌ఖేల్‌. కామ్‌, ఇప్పుడు ఇంట‌ర్వ్యూల‌తో క్రీడాకారుల స్ఫూర్తిదాయ‌క‌మైన విష‌యాల‌ను అంద‌రికి అందుబాటులోకి తీసుకువ‌చ్చేసింది. అందులో భాగంగా…బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల ఇంట‌ర్వ్యూను ముందుగా అభిమానుల ముందుకు తీసుకువ‌చ్చాం. బ్యాడ్మింట‌న్‌లో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో పాటు, ఆమె లైఫ్ స్ట‌యిల్‌, సినిమాలు, రిటైర్మెంట్‌, స్త్రీవాదం, పాలిటిక్స్‌, సోష‌ల్ మీడియా అన్నింటిపై ఆమె త‌న అభిప్రాయాల‌ను సూటిగా చెప్పేసింది. ఆ ఎక్స్‌క్లూజివ్ విష‌యాల కోసం ఈ క్రింది లింక్‌ల‌ను క్లిక్ చేయండి.    

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జ‌న‌సేన‌పై గుత్తాజ్వాలా మ‌న‌సులో మాట‌

నచ్చితే షేర్ చేయ్యండి

బ్యాడ్మింట‌న్ క్వీన్ జ్వాలా గుత్తా…ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌పై త‌న మ‌న‌సులో మాట చెప్పారు. క్రిక్ఎన్‌ఖేల్‌.కామ్ కిచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమె స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి, జ‌న‌సేన పార్టీ గురించి ఆమె బి స్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల ప్రొగ్రామ్‌లో ఏం మాట్లాడిందో క్రింద ఇవ్వ‌బ‌డిన లింక్‌లో ఉంది గ‌మ‌నించ‌గ‌ల‌రు.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More