అంద‌గ‌త్తెల ఆఫ్‌ఫీల్డ్ కొట్లాట‌

నచ్చితే షేర్ చేయ్యండి

రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా రీఎంట్రీపై అంసతృప్తుల చిట్టా అంతకంతకు పెరిగిపోతోంది. నిషేధం ఎత్తివేశాక కిందిస్థాయి టోర్నీలు ఆడకుండా.. నేరుగా డబ్ల్యూటీఎ టోర్నీలోకి అడుగు పెట్టడమేంటని ప్రశ్నించారు మాజీ వరల్డ్ నెంబర్ వన్ కరోలిన్ వోజ్నియాకి. 15నెలల బ్యాన్ తర్వాత స్టుట్ గార్ట్ ఓపెన్ లో ఆందాల భామ అడుగుపెట్టడంపై కరోలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షరపోవాతో ఆడటం తనకెలాంటి ఇబ్బంది లేదని.. ఇలాంటి టైమ్ లో షరపోవా కిందిస్థాయి టోర్నీ నుంచి ఆటడమే కరెక్ట్ అని కరోలిన్ చెబుతోంది. తప్పు ఎవరైనా చేస్తారు.. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలన్నారామె. గాయంతో పునరాగమనం చేయడం వేరు.. డోపింగ్ బ్యాన్ తో రీఎంట్రీ చేయడం వేరని చెప్పుకొచ్చింది కరోలిన్. ఎవరితో పోటీ అనేది ఆటలో భాగమేనని.. అయితే రూల్స్ పాటిస్తే అందరికీ మంచింది అంటోంది. నిషేధిత జాబితాలోని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అందానికి ఎన్ని క‌ష్టాలో…?

నచ్చితే షేర్ చేయ్యండి

టెన్నిస్ బ్యూటీ షరపోవా రీ ఎంట్రీపై అప్పుడే రచ్చ షురూ అయింది. షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని కొందరు వెనకేసుకొస్తుంటే.. ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. నిషేధిత మెల్డోనియం తీసుకున్నందుకు గానూ షరపోవాపై 15నెలల విధించిన నిషేధం త్వరలో ముగియనుంది. అయితే షరపోవాకు మళ్లీ ఎంట్రీ ఇవ్వడం.. తప్పు చేసిన చిన్నారికి చాక్లెట్ ఇవ్వడమేనని అన్నాడు మెన్స్ ఎనిమిదో ర్యాంకర్ జో విల్ ఫ్రెడ్ సొంగా. ఏప్రిల్ 26న స్టర్ట్ గర్ట్ లో జరిగే టోర్నమెంట్ లో షరపోవా మళ్లీ రాకెట్ పట్టుకోనుంది. నిషేధిత కాలంలో ఆమెకు ర్యాంక్ ఇవ్వకపోవడంతో అన్ సీడెడ్ గా బరిలోకి దిగి, క్వాలిఫై మ్యాచ్ లు అడి మెయిన్ కు అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నేరుగా ఆడోచ్చు. బ్యాన్ తర్వాత షరపోవాకు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆ ఒక్క‌..ఫ్రెంచ్ కిస్ మిగిలింది

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దేని కోసం ఆరాట‌ప‌డుతోందో తెలుసా..? అదే ఫ్రెంచ్ కిస్..గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మాత్రం ఈ హైద‌రాబాదీ బ్యూటీ ఫ్రెంచ్ ఓపెన్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలిస్తే..సానియా కెరియ‌ర్ స్లామ్ ను పూర్తి చేస్తుంది. ఇప్ప‌టికే సానియా ఖాతాలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. డ‌బుల్స్, మిక్స్ డ్ డ‌బుల్స్ లో ఈ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్, యూఎస్ ఓపెన్, వింబుల్డ‌న్ ట్రోఫీల‌ను ముద్దాడిన సానియా, ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని కూడా ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది. 2015లాగే 2016 కూడా సానియాకు గోల్డెన్ ఇయ‌ర్ గా మారింది. 2015లో సానియా వింబుల్డ‌న్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెల‌వ‌గా…2016లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ కిరీటం ద‌క్కించుకుంది. ఇక‌ ఈ ఏడాదిని నెంబ‌ర్ వ‌న్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

హెయిర్ క‌ట్‌.. గేమ్‌ హిట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

క్రీడాకారుల‌కు ఎవ‌రికైనా ఆట‌లో గెలుపే ముఖ్యం .. ఆ విజ‌యం కోసం ఎన్నింటినైనా త్యాగం చేస్తారు. చివ‌రికి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న శిరోజాల‌ను సైతం త్యాగం చేస్తారు. తాజాగా త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన జుట్టు క‌ట్ చేసుకుని మ‌రీ విజ‌యాన్ని సాధించింది ఓ టెన్నిస్ క్రీడాకారిణి. సింగ‌పూర్‌లో జ‌రుగుతున్న డ‌బ్ల్యూటీఏ టోర్న‌మెంట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సింగపూర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ర‌ష్యాకు చెందిన‌ స్వెట్లానా కుజ్నేత్సోవా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రద్వాంస్కాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6తో కోల్పోయింది. అయితే తన ఓటమికి కారణం తన జుట్టేనని భావించిన కుజ్నేత్సోవా.. విజేతను నిర్ణయించే మూడో సెట్‌కు ముందు కోర్టులోనే తన జడను కత్తిరించుకుంది. ఎంపైర్‌ను అడిగి కత్తెర తెప్పించుకుని జట్టు చివర్లను కత్తిరించుకుంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఏప్రిల్ 26న టెన్నిస్ కోర్టులోకి..!

నచ్చితే షేర్ చేయ్యండి

రెండు సంవత్సరాల నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవాకు కాస్త వూరట కలిగింది. ఆమెపై ఉన్న రెండేళ్ల నిషేధాన్ని 15 నెలలకు కుదిస్తూ లాసాన్నేకు చెందిన కోర్డు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ తీర్పు వెల్ల‌డించింది. జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌ సమయంలో నిషేధిత మెల్డోనియమ్‌ను తీసుకున్న కారణంగా 29 ఏళ్ల షరపోవాపై రెండేళ్ల నిషేధం విధించారు. అయితే అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ విధించిన నిషేధాన్ని షరపోవా సవాలు చేసింది. మెల్డోనియాన్ని వాడా నిషేధించినట్టు తనకు తెలియదనీ, మెల్‌బోర్న్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌కు ముందు దీన్ని తీసుకునేదానిని అని అంగీక‌రించింది. ఇప్పుడు నిషేధాన్ని కుదించడంతో 26 ఏప్రిల్‌, 2017న ఆమె టెన్నిస్‌ కోర్టులోకి తిరిగి ప్రవేశించనుంది. దీంతో టెన్నిస్‌ ఆడేందుకు తాను రోజులు లెక్కబెడుతున్నట్టు ష‌ర‌పోవా తెలిపింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

టైటిల్ నెంబ‌ర్ 40

నచ్చితే షేర్ చేయ్యండి

భారత టెన్నిస్ ప్లేయ‌ర్‌ సానియా మీర్జా ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. ఈ డబుల్స్‌ టైటిల్‌ విజయం సానియా కెరీర్‌లో 40వది. పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో తన చెక్‌ రిపబ్లిక్‌ భాగస్వామి బార్బరా స్ట్రైకోవాతో కలిసి వుమెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఈ ఏడాది సానియా-స్ట్రైకోవా జోడీకి ఇది రెండో టైటిల్‌. శనివారం జరిగిన ఫైనల్స్‌లో చైనా జోడీ చెన్‌ లియాంగ్‌-జావోజువాన్‌ యాంగ్‌పై సానియా జంట వరుస సెట్లలో 6-1, 6-1తో గెలుపొందింది. సానియా ఇదే టైటిల్‌ను గతంలో తన భాగస్వామి కారాబ్లాక్‌తో కలిసి రెండు సార్లు కైవసం చేసుకుంది. టోక్యోలో జరిగిన టోర్నీల్లో టైటిల్‌ గెలవడం సానియాకు మూడోసారి. స్ట్రైకోవాతో కలిసి రెండో టైటిల్‌.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పేస్‌ను అవ‌మానించిన సానియా..!

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త టెన్నిస్ లెజెండ్ ప్లేయ‌ర్ లియాండ‌ర్ పేస్‌పై సానియా మీర్జా ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా పేరును ప్ర‌స్తావించ‌కుండా సానియా చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ‌మంతా హాట్‌గా మారింది. విష‌పు వ్య‌క్తి అంటూ ఆమె రాసిన మాట‌, లియాండ‌ర్ పేస్‌ను టార్గెట్‌గా చేసుకునే అని అర్థ‌మ‌వుతోంది. ఆమెకు మ‌ద్ద‌తుగా రోహ‌న్ బొప‌న్న రీ ట్వీట్ చేస్తే, గుత్తా జ్వాల కూడా రైట్ సింబ‌ల్‌ను పెట్టింది. చాలా మంది ఆమె ఫాలోవ‌ర్స్ మాత్రం పేస్‌ను విమ‌ర్శించే హ‌క్కు ఎవ‌రికి లేద‌ని ఘాటుగా స్పందించారు. పేస్ రీసెంట్‌గా…లండ‌న్ ఒలింపిక్స్‌తో పాటు, రియోకు స‌రైన జ‌ట్టును ఎంపిక చేయ‌లేద‌న్నాడు. వ్య‌క్తిగ‌త ఈగోల‌తో దేశానికి ప‌త‌కాలు దూర‌మ‌వుతున్నాయ‌ని విమ‌ర్శించాడు. భార‌త టెన్నిస్ అద్భుత‌మైన ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ఇబ్బందులు త‌లెత్త‌డం నిజంగా బాధాక‌ర‌మ‌ని వ్యాఖ్యానించాడు. దీనికి కౌంట‌ర్‌గానే సానియా ట్వీట్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నిన్న ఫొటోల‌కు ఫొజులిచ్చి..నేడు హ్యాండిచ్చాడు

నచ్చితే షేర్ చేయ్యండి

డేవిస్ క‌ప్‌లో ఆడ‌టానికి భార‌త్‌కు వ‌చ్చిన ర‌ఫెల్ నాద‌ల్‌..తొలి రోజే అంద‌రికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆరంభానికి ముందు అంద‌రితో సెల్ఫీలు, కెమోరాల ముందు ఫొజులు పెట్టి ఫుల్ జోష్‌లో క‌నిపించిన నాద‌ల్‌, ఆట ఆరంభ‌మ‌య్యే టైమ్‌కి మాత్రం నేను ఆడ‌లేన‌ని తేల్చి చెప్పేశాడు. మ‌రో మాట లేకుండా..ఈ మ్యాచ్ టై అయ్యింద‌ని నేను ఒప్పుకుంటున్నాన‌ని చెప్పాడు. దీంతో..నాద‌ల్ మ్యాచ్‌ను చూసేందుకు వ‌చ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. డేవిస్ క‌ప్ ఫ‌స్ట్ మ్యాచ్‌లో నాద‌ల్‌, రామ్‌కుమార్‌తో ఆడాలి. అయితే, క‌డుపునొప్పి కార‌ణంగా నాద‌ల్ ఈ మ్యాచ్ ఆడ‌లేన‌న్నాడు. ప్ర‌జెంట్ త‌న ఆరోగ్య‌ప‌రిస్థితి అస‌లేమాత్రం మెరుగ్గా లేద‌ని, కుదుట ప‌డ్డాకే ఆడుతాన‌న్నాడు. దీంతో నిర్వ‌హ‌కులు కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. భార‌త వాతావ‌ర‌ణం ప‌డ‌క‌పోవ‌డంతో ఇలాంటి స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని ఆర్గ‌నైజ‌ర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, త‌ర్వాతి మ్యాచ్‌ల్లోనైనా నాద‌ల్ బ‌రిలోకి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్

నచ్చితే షేర్ చేయ్యండి

టెన్నిస్‌లో ఓ ఆట‌గాడిని డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్‌గా పోల్చాడు ర‌ఫెల్ నాద‌ల్‌. టెన్నిస్ నాద‌లే డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ అలాంటిది నాద‌ల్ ఓ ఆట‌గాడిని డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్‌గా పోల్చ‌డం ఆసక్తిక‌రంగా మారింది. ఇంత‌కీ నాద‌ల్ ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడ‌ని చెప్పిన ఆట‌గాడెవ‌రు అని అంతా ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు. అయితే అత‌ని పేరును కూడా నాద‌లే చెప్పాడు. డేవిస్‌కప్‌ పోరులో తలపడేందుకు భారత్‌ చేరుకున్న‌రఫెల్‌ నాదల్‌, ఇటీవ‌ల యూఎస్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన వావ్రింకాను డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్‌గా పేర్కొన్నాడు. వావ్రింకాను సూపర్‌ డేంజరస్ ఆటగాడ‌ని అభివర్ణించాడు నాద‌ల్‌. లేటు వయసులో దూసుకొచ్చిన వావ్రింకా టాప్‌ ప్లేయర్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగలడని, దీనికి యూఎస్‌ ఓపెన్‌ ఫైనలే దానికి ఉదాహరణ అంటున్నాడు. గత రెండేళ్లుగా వావ్రింకా అద్భుతంగా ఆడుతున్నాడని, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడని తెలిపాడు. నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌లో నాలుగో రౌండ్లోనే నాద‌ల్‌ వెనుదిర‌గ‌గా,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

యూఎస్ ఓపెన్‌లో జోక‌ర్‌గా మిగిలాడు…

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1 నొవాక్ జోక్‌విచ్ ముద్దు పేరు జోక‌ర్. ఇప్పుడ‌త‌ను ఆ పేరును సార్థ‌క‌త చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకునే స్టార్ ప్లేయ‌ర్‌గా అంద‌రీచేత జేజేలు కొట్టించుకున్న నొవాక్ జ‌కోవిచ్‌..ఫైన‌ల్లో చిత్తుగా ఓడి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. త‌మ ఫేవ‌రేట్ ప్లేయ‌ర్ ఫైన‌ల్లో త‌న‌కంటే త‌క్కువ ర్యాంక‌ర్ చేతిలో ఓడిపోవ‌డంతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రోవైపు..గెలిచిన వావింక్రా, రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌ను గుర్తు చేశాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. సండే ఫైట్‌లో..నోవాక్ జ‌కోవిచ్ హాట్‌ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగాడు. అయితే, ఫ‌స్ట్ సెట్‌లోనే అత‌నికి ట‌ఫ్‌ఫైట్ ఎదురైంది. వావింక్రా దూకుడైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ఎలాగో ఈ సెట్‌ను 7-6తో జ‌కోవిచ్ గెలిచాడు. కానీ, త‌ర్వాతి మూడు సెట్ల‌లో వ‌రుస త‌ప్పిదాలు, వావింక్రా అద్భుత‌మైన స‌ర్వీస్‌, ఏస్‌లు, సుధీర్ఘ ర్యాలీలతో కంగారెత్తించాడు. ఫ‌లితంగా..చాంపియ‌న్‌గా అవ‌తారించాల‌నుకున్న జ‌కోవిచ్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More