ఫైన‌ల్లో నిరాశ‌ప‌ర్చిన సింధు

ఫైన‌ల్లో నిరాశ‌ప‌ర్చిన సింధు
నచ్చితే షేర్ చేయ్యండి

బీడ‌బ్ల్యూఎఫ్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్స్‌లో తెలుగుమ్మాయి పీవీ సింధు విజ‌యం ఫైన‌ల్లో ఓడిపోయింది. ఫైన‌ల్లో య‌మ‌గూచితో త‌ల‌ప‌డ్డ సింధు, అద్భుతైన పోరాట‌ప‌టిమ చూపించినా..విజ‌యం సమాత్రం సాధించ‌లేదు. ఈ టైటిల్‌ను గెల్చుకున్న తొలి భార‌త ష‌ట్ల‌ర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకోవాల‌నుకున్న సింధుకు నిరాశే మిగిలింది. తొలి గేమ్‌లో పీవీ సింధు అద్భుత‌మైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టింది. య‌మ‌గూచిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌త్య‌ర్థికి అస‌లేమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా తిరుగులేని దూకుడితో ప్ర‌త్య‌ర్థిని కంగారుపెడుతూ 21-15తో విజ‌యం సాధించింది. ఈ గేమ్ త‌ర్వాత జ‌రిగిన రెండో గేమ్‌లో య‌మ‌గూచి పుంజుకుంది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడు పెంచి, సింధును ఇర‌కాటంలో ప‌డేసింది. 21-12తో య‌మ‌గూచి, సింధును ఈ గేమ్‌లో ఓడించింది, మూడో గేమ్ నువ్వా-నేనా అన్న‌ట్టు హోరాహోరీగా జ‌రిగింది. దీంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ దూకుడిగా ఆడి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తుఫాన్‌ల ఆరంభించి….చివ‌ర్లో స‌ల్ల‌బ‌డ్డ శ్రీలంక‌

తుఫాన్‌ల ఆరంభించి….చివ‌ర్లో స‌ల్ల‌బ‌డ్డ శ్రీలంక‌
నచ్చితే షేర్ చేయ్యండి

విశాఖ వ‌న్డేలో శ్రీలంక జ‌ట్టు కుప్ప‌కూలింది. టాపార్డ‌ర్ ఇచ్చిన ఆరంభాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌, భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొవాలో అర్థంకాక‌..పూర్తిగా త‌డ‌బ‌డింది. అంతేకాదు…ఓ ద‌శ‌లో ఈజీగా 300దాటుతుంద‌నుకున్న లంక‌, కేవ‌లం 215ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై ఓట‌మి అంచుల్లోకి వెళ్లింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ భార‌త స్పిన్న‌ర్ల‌కు పూర్తిగా దాసోహ‌మైపోయారు. భార‌త ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే గుణ‌తిల‌కే వికెట్ కోల్పోయింది. ఈ టైమ్‌లో త‌రంగ‌తో జ‌త‌క‌లిసిన స‌మ‌ర అద్భుత‌మైన ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేశారు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దుమ్మురేపారు. వీరిద్ద‌రి ఆట‌తీరుతో భార‌త బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. ఏకంగా రెండో వికెట్‌కు వీళ్లిద్ద‌రూ క‌లిసి 121ప‌రుగులు జోడించారు. స‌మ‌ర 42ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. మ్యాచ్‌ను మ‌లుపుతిప్పిన త‌రంగ ఔట్‌ 28వ ఓవ‌ర్‌లో ఉపుల్ త‌రంగ ఔట్ మ్యాచ్‌ను మ‌లుపుతిప్పింది. 95ప‌రుగులు చేసి ఫుల్ జోష్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ మూడో డ‌బుల్ సెంచ‌రీ

వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ మూడో డ‌బుల్ సెంచ‌రీ
నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వ‌న్డేల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. మొహాలీలో జ‌రుగుతున్న రెండ వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ తిరుగులేని ఆట‌తీరుతో ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కాదు, స‌రికొత్త రికార్డ్‌ను సృష్టించాడు. అప్ప‌టి వ‌ర‌కు నిల‌క‌డ‌గా ఆడిన రోహిత్‌, ఒక్క‌సారిగా పూన‌కం వచ్చిన‌వాడిలా చెల‌రేగి దుమ్మురేపాడు. కేవ‌లం 153బంతుల్లోనే 13ఫోర్లు, 12సిక్స‌ర్ల‌తో 208ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు రోహిత్‌. 65బంతుల్లో 5ఫోర్ల‌తో మొద‌టి 50ప‌రుగులు చేసిన రోహిత్‌, మొత్తంగా 115బంతుల్లో 9ఫోర్లు, భారీ సిక్స‌ర్‌తో మూడు అంకెల స్కోర్ సాధించాడు. ఆ త‌ర్వాత దూకుడు పెంచిన రోహిత్‌, 133బంతుల్లో ప‌ది ఫోర్లు, ఏడు సిక్స‌ర్ల‌తో 150ర‌న్స్ చేస్తే, డ‌బుల్ సెంచ‌రీని 151బంతుల్లో సాధించాడు. ఇందులో పూర్తిగా 124ప‌రుగులు బౌండ‌రీల రూపంలోనే సాధించాడంటే అత‌ని ఆట‌తీరు ఎంత‌లా కొన‌సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మూడు ముళ్ల బంధంలో విరాట్‌-అనుష్క‌

మూడు ముళ్ల బంధంలో విరాట్‌-అనుష్క‌
నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రియురాలు అనుష్క శ‌ర్మ‌ను పెళ్లిచేసుకున్నాడు. ఇట‌లీలోని ఓ రిసార్ట్‌లో కోహ్లీ, అనుష్క‌…అతి కొద్ది మంది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. అంద‌రూ అనుకున్న‌ట్టుగా 12న కాకుండా 11నే పెళ్లిచేసుకోని విరాట్‌, అనుష్క షాకివ్వ‌డ‌మే కాదు, మ్యారేజీపై వ‌చ్చిన వంద‌తుల‌ను నిజం చేశారు. Today we have promised each other to be bound in love for ever. We are truly blessed to share the news with you.This beautiful day will be made more special with the love and support of our family of fans & well wishers. Thank you for being such an important part of our…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మీడియా ప్రీమియ‌ర్ లీగ్ జెర్సీ, ట్రోఫీ లాంచ్‌

మీడియా ప్రీమియ‌ర్ లీగ్ జెర్సీ, ట్రోఫీ లాంచ్‌
నచ్చితే షేర్ చేయ్యండి

ఎల‌క్ట్రానిక్‌, ప్రింట్ ఉద్యోగుల కోసం నిర్వ‌హిస్తున్న‌మీడియా ప్రీమియ‌ర్ లీగ్ రెండో ఎడిష‌న్ జెర్సీ లాంచ్‌, షెడ్యూల్ డ్రా కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. టొలిచౌకిలోని ఓ ప్రైవైట్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఉప‌ముఖ్య‌మంత్రి అలీతో పాటు, భార‌త క్రికెట‌ర్ సిరాజ్ ముఖ్యతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ ప్రొగ్రామ్‌లో ట్రోఫీని కూడా లాంచ్ చేశారు. దాదాపు 30 ఎల‌క్ట్రానిక్‌, ప్రింట్‌, వెబ్‌సైట్ల‌కి చెందిన మీడియా ప్ర‌తినిధులు ఈ టోర్నీలో స‌త్తాచాటేందుకు సిద్ధ‌మవుతున్నారు. గ‌త సీజ‌న్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించిన మీడియా ప్రీమియ‌ర్ లీగ్‌, ఇప్పుడు ఆ సీజ‌న్‌ను మ‌రింత ఉత్సాహంగా నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. ముందుగా చెప్పిన‌ట్టుగానే మ‌ధ్య‌లో కొన్ని చానెళ్ల ప్ర‌తినిధుల‌ను గ‌తంలో దుబాయ్‌కి కూడా తీసుకెళ్లారు మీడియా ప్రీమియ‌ర్ లీగ్ నిర్వ‌హ‌కులు. ప్ర‌జెంట్ లీగ్‌ను మ‌రింత స‌క్సెస్‌గా నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. కోస‌మెరుపు జెర్సీ లాంచ్ కార్య‌క్ర‌మం త‌ర్వాత నిర్వహ‌కుల…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అద్భుతం జ‌ర‌గ‌లేదు…లంక‌ను దాట‌లేదు

అద్భుతం జ‌ర‌గ‌లేదు…లంక‌ను దాట‌లేదు
నచ్చితే షేర్ చేయ్యండి

తొలి వ‌న్డేలో అద్భుతాన్ని ఆశించిన అభిమానుల‌కు నిరాశే మిగిలింది. టార్గెట్ ఛేజింగ్‌లో లంక‌ను క‌ట్ట‌డి చేస్తార‌నుకున్న మ‌న బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. లంక జ‌ట్టు బ్యాట్స్‌మెన్ స్వ‌ల్ప ల‌క్ష్య‌ఛేద‌న‌లో నిల‌క‌డ‌గా ఆడ‌టంతో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌రంగ‌, డిక్‌విల్లా, మాథ్యూస్ టీమ్‌ను విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. ఆరంభంలో శ్రీలంక నిల‌క‌డ‌గా ఆడింది. బూమ్రా, ఫామ్‌లో ఉన్న గుణ‌తిల‌కను త్వ‌ర‌గానే ఔట్ చేయ‌డంతో మ్యాచ్ ఆస‌క్తిగా మారుతుంద‌ని అంద‌రూ భావించారు. కాసేప‌టికే తిరుమానే కూడా ఔట్ అవ్వ‌డంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. అయితే, సీనియ‌ర్ ఓపెన‌ర్ ఉపుల్ త‌రంగ టీమ్‌ను ముందుకు న‌డిపించాడు. 49రన్స్ చేసిన త‌రంగ , మాథ్యూస్ (25)తో కీల‌క భాగ‌స్వామ్యం న‌మోదు చేశాడు. ఈ విజ‌యంతో శ్రీలంక వ‌న్డే సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. ల‌క్మ‌ల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ల‌భించింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తొలి వ‌న్డేలో టీమిండియా 112 ఆలౌట్‌

తొలి వ‌న్డేలో టీమిండియా 112 ఆలౌట్‌
నచ్చితే షేర్ చేయ్యండి

ధర్మ‌శాల వ‌న్డేలో టీమిండియా 112ప‌రుగుల‌కు ఆలౌటైంది. మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత‌మైన ఆట‌తీరుతో….భార‌త్ ఈ మ్యాచ్‌లో మూడు అంకెల స్కోర్ దాటింది. మ‌హేంద్రుడు ఒక్క‌డే అంతా తానై టీమ్‌ను న‌డిపించాడు. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి కాసేపు లంక బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. అంతేకాదు, టీమిండియా శిబిరంలో, అభిమానుల్లో కాస్త న‌వ్వులు పూయించాడు. ప్ర‌స్తుతం బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మ‌న బౌల‌ర్లు ఎలా రాణిస్తార‌నేది కీల‌కంగా మారింది. 2ప‌రుగుల‌కే 2వికెట్లు..29ర‌న్స్‌కే 7వికెట్లు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక‌కు బౌల‌ర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా ల‌క్మ‌ల్‌, మాథ్యూస్ జోడీ ఓపెన‌ర్ల‌ను రెండు ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేర్చింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ‌సేపు క్రీజులో నిలువ‌లేక‌పోవ‌డంతో లంక జోరు కొన‌సాగింది. అంతేకాదు, పాండే, శ్రేయాస్ అయ్య‌ర్‌, హార్థిక్ పాండ్యా లాంటి ప్లేయ‌ర్స్ ఔటవ్వ‌డంతో భార‌త్ 29ప‌రుగుల‌కే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

లంక పేస్‌కు..మ‌నోళ్ల ఫేస్ మాడింది

లంక పేస్‌కు..మ‌నోళ్ల ఫేస్ మాడింది
నచ్చితే షేర్ చేయ్యండి

ధర్మ‌శాల వ‌న్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ గింగ‌రాలు తిరిగారు. నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేని ఆధిప‌త్యం క‌న‌ప‌ర్చిన బౌల‌ర్ల‌పై బ్యాట్స్‌మెన్ అంద‌రూ త‌డ‌బ‌డ్డారు. టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్‌లోని ఏడుగురు బ్యాట్స్‌మెన్ అస‌లేమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయారు. శ్రీలంక స్టార్ బౌల‌ర్ ల‌క్మ‌ల్ త‌న ఫుల్ కొటాను ఒకే స్పెల్‌లో ముగించాడంటే, బంతికి పిచ్ ఎంత‌లా దాసోహ‌మైపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. అత‌నికి తోడుగా, మాథ్యూస్‌, ప్ర‌దీప్ చేసిన మ్యాజిక్ కూడా టీమిండియాను కేవ‌లం 29ప‌రుగుల‌కే 7వికెట్లు కోల్పోయేలా చేసింది. గంట ముందుకు జ‌ర‌ప‌డ‌మే కొంప‌ముంచిందా..? నిజానికి…ఇటీవ‌ల కాలంలో టీమిండియా ఎక్కువ‌గా డే అండ్ నైట్ వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతుంది. అయితే, ప్ర‌స్తుతం శీతాకాలం కావ‌డంతో మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ కంటే ఒక గంట ముందుగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, తొలి మ్యాచ్‌లోనే టాస్ ఓడిపోవ‌డం, లంక పేస‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో మ‌న బ్యాట్స్‌మెన్ కంగారుప‌డ్డారు. ఫ‌స్ట్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పేరులో సింహం…బుద్దిలో న‌క్క‌

పేరులో సింహం…బుద్దిలో న‌క్క‌
నచ్చితే షేర్ చేయ్యండి

కుక్క తోక‌…న‌క్క బుద్ది ఎప్పుడూ మార‌దు. మార్చాల‌నే ప్ర‌య‌త్నం కూడా వృధానే. పేరులో ఉండే ఠీవీ, ప్ర‌వ‌ర్త‌న‌లో ఉండ‌దు. వ‌య‌సు మీద ప‌డ్డా కొంద‌రికి మ‌ర్యాద అనే ప‌దానికి అర్థం తెలియ‌దు. స్పోర్ట్స్‌మ్యాన్‌కి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం…స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌డం. ఇలాంటి ల‌క్ష‌ణం లేకుండా ఇవాళ‌…శ్రీలంక క్రికెట్ టీమ్ ప్ర‌ద‌ర్శించ‌న తీరు, స‌గ‌టు అభిమానిని మాత్ర‌మే కాదు, క్రికెట్ లోకాన్ని విస్తుపొయేలా చేసింది. సోష‌ల్ మీడియాలో శ్రీలంక క్రికెట్ టీమ్ ఆడిన దిగ‌జారుడు ఆట ఆ దేశాన్ని అభాసుపాల‌య్యేలా చేసింది. మ‌రీ అంత సీన్ ఉందా…? ఢిల్లీలో కాలుష్యం కామ‌న్‌. ఇటీవ‌ల‌, అక్క‌డి ప్ర‌భుత్వం చాలా ఏర్పాట్లు చేసింది. అయితే, తీవ్ర‌త మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి చోట‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ‌రికొన్ని దేశాల ఆట‌గాళ్లు ఇబ్బంది ప‌డ్డారంటే కాస్త అర్థం ఉంది. అలాగ‌ని, శ్రీలంక ప్లేయ‌ర్స్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More