థ్యాంక్యూ TV9….యూ ఆర్ స్పెష‌ల్‌   

థ్యాంక్యూ TV9….యూ ఆర్ స్పెష‌ల్‌   
నచ్చితే షేర్ చేయ్యండి

టీవీ9….చ‌దువుకునే రోజుల్లో ఎలాగైనా అక్క‌డ ప‌నిచేయాల‌నే క‌సితో మొద‌లైన ప్ర‌యాణం. అప్ప‌టి నుంచే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడితే 2012లో కానీ క‌ల నిజం కాలేదు. అప్ప‌టి నుంచి జులై 14, 2017వ‌ర‌కు నా ప్ర‌యాణం ఎన్నో అద్భుత క్ష‌ణాల‌కు చేర‌వ‌చేస్తూ కొన‌సాగింది. లైఫ్‌లో ఎన్నో మ‌ధుర‌స్మృతులు ఇక్క‌డే నాకున్నాయి. అందుకే, టీవీ9లాంటి సంస్థ‌ను ఏ ద‌శ‌లోనూ విడిచిపెట్టొద్ద‌ని కోరుకునే వాడిని. అంతేకాదు…నాకంటూ ఈ సంస్థ‌లో ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాను.   ఈ సంస్థ‌లో రావ‌డానికి నాకు స‌హ‌క‌రించిన నా ప్రాణ‌మిత్రుడు కార్తీక్ ప‌వ‌న్ గాదెకు ముందుకు నా థ్యాంక్స్‌. ఆ టైమ్‌లో న‌న్ను ఇంట‌ర్యూ చేసిన దినేష్ ఆకుల గారు, చంద్ర‌మౌళి గారు, కృష్ణారావు గారికి కూడా ఎప్ప‌టికీ విధేయ‌త‌తో ఉన్నాను. ఉంటా కూడా. డెస్క్‌లో స్పోర్ట్స్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేయ‌డానికి దినేష్ ఆకుల…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఎక్స్‌ట్రాలే గెలిపించాయి

ఎక్స్‌ట్రాలే గెలిపించాయి
నచ్చితే షేర్ చేయ్యండి

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల‌ను వ‌న్‌సైడెడ్ చేసి ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. పాకిస్తాన్‌, సౌతాఫ్రికా లాంటి జ‌ట్లపై పూర్తి ఆధిప‌త్యం చెలాయించ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆనందంలో ముంచెత్తింది. ఇక‌..యూఏఈ లాంటి చిన్న జ‌ట్టుపైనా త‌న‌దైన స్ట‌యిల్లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి దుమ్మురేపింది. అలాంటి..ఇండియా, వెస్టిండీస్‌పై మాత్రం కేవ‌లం 183ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి కంగారెత్తి పోయింది. అయితే, ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు చేసిన సాయం మ‌నోల్ని నేరుగా క్వార్ట‌ర్స్‌కు తీసుకెళ్లాయి. టార్గెట్ చేజింగ్‌లో భార‌త బ్యాట్స్‌మెన్‌ను విండీస్ ముప్ప‌తిప్ప‌లు పెట్టింది. అంత ఈజీగా మ్యాచ్‌ను చేజార్చుకోవ‌ద్ద‌నే ఉద్దేశంతో ఆడిన వెస్టిండీస్‌, ఆ కంగారులో చేసిన చిన్న పోర‌పాటు మ్యాచ్ ఫ‌లితాన్ని భార‌త్‌కు అనుకూలంగా మార్చేసింది. బంతిని బౌన్స్ చేయాల‌నే కంగారులో, మ‌రింత‌గా స్వింగ్ చేయాల‌నే అతృత‌లో వెస్టిండీస్ బౌల‌ర్లు చేసిన పోర‌పాటు..అంతిమంగా టీమిండియాను విజేత‌గా నిలిపాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ష‌మీ ఇన్‌..విండీస్ బ్యాటింగ్‌

ష‌మీ ఇన్‌..విండీస్ బ్యాటింగ్‌
నచ్చితే షేర్ చేయ్యండి

పెర్త్‌లో మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త్‌తో జ‌రుగుతున్న ఈ కీల‌క పోరులో..విండీస్ టాస్ గెల‌వ‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్‌ను సెలెక్ట్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్‌..భువ‌నేశ్వ‌ర్ కుమార్ స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మికీ స్థానం క‌ల్పిస్తే, విండీస్ లెఫ్టార్మ్ స్పిన్న‌ర్ బెన్ ఫ్లేస్‌లో కీమ‌ర్ రోచ్‌ను జ‌ట్టులోకి తీసుకుంది. ఆరంభంలో..విండీస్‌ను భార‌త బౌల‌ర్లు ఎలా క‌ట్ట‌డి చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More