HCA TTLలో మ‌ల్లిక్ రికార్డ్ సెంచ‌రీ..జైశ్వాల్ చెడుగుడు ఇన్నింగ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

మెద‌క్ మావ్‌రిక్స్ ఓపెన‌ర్ మ‌ల్లికార్జున్…హెచ్‌సీఏ తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. కాక‌తీయ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌండ‌రీలైన్ హ‌ద్దుగా చెల‌రేగి దుమ్మురేపాడు. ఆరంభం నుంచే బౌల‌ర్ల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించిన మ‌ల్లిక్‌….అదే జోరును కొన‌సాగించి స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. టీటీఎల్ తొలి ఎడిష‌న్‌లో తొలి సెంచ‌రీని ఖాతాలో వేసుకోని అరుదైన రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అత‌ని ఆట‌తీరుకు, స్టేడియంలోని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, గ్రౌండ్‌లోని ప్లేయ‌ర్స్ కూడా చ‌ప్ప‌ట్ల వ‌ర్షం కురిపించారు. 52 బంతుల్లోనే 110 ర‌న్స్‌ మ‌ల్లికార్జున్, మ్యాచ్ ఆరంభంలోనే బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. భారీ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో బెంబేలెత్తించాడు. క్రికెట్‌లోని అన్ని ర‌కాల షాట్స్ ఆడుతూ, స్కోర్‌కార్డ్‌కు వేగాన్ని రుచిచూపించాడు. ఏకంగా 8ఫోర్లు, 9సిక్స‌ర్లు 110ర‌న్స్ చేశాడు. అంటే బౌండ‌రీల రూపంలోనే 86ప‌రుగులు సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇదే తొలి సెంచ‌రీ. ప్ర‌స్తుతం మ‌ల్లికార్జున్ ఓవ‌రాల్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స్పోర్ట్స్ కోటా మెడిక‌ల్ స్కామ్ క‌థ అట‌కెక్కిన‌ట్టేనా…? పార్ట్‌-1

నచ్చితే షేర్ చేయ్యండి

గ‌త మూడు నెల‌లుగా అంత‌టా హాట్‌టాపిక్‌గా మారిన‌, స్పోర్ట్స్ కోటా మెడిక‌ల్ స్కామ్ అట‌కెక్కిన‌ట్టే క‌నిపిస్తుంద‌నే ఉహ‌గానాలు జోరందుకున్నాయి. కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో మెడిక‌ల్ సీట్ల‌ను స్పోర్ట్స్ కోటాలో నిర్ణ‌యించిన తీరులో పెద్ద స్కామే జ‌రిగింద‌ని, ప్ర‌భుత్వం వేసిన క‌మిటీలో కూడా బ‌ట్ట‌బ‌య‌లైంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా ఇప్పుడు మ‌రో క‌మిటీ వేయ‌డం, మ్యాట‌ర్‌ను మ్యానేజ్ చేయ‌డానికేన‌నే కామెంట్స్‌కి చేరువ‌చేశాయి. అస‌లేంటి స్కాం…? 2017-18 విద్యాసంవ‌త్స‌రానికి గానూ, కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంలో మెడిక‌ల్ సీట్ల‌ను స్పోర్ట్స్ కోటాలో భ‌ర్తీ చేశారు. దీని కోసం రాష్ట్రానికి చెందిన శాట్స్ అధికారులు స్వ‌యంగా, విద్యార్థుల‌ను స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసే క‌మిటీలో స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

శాట్స్ ఆధ్వ‌ర్యంలో టీఎస్ క్రీడాకారుల‌కు స‌న్మానం

నచ్చితే షేర్ చేయ్యండి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకోని ఈ నెల 17న అథ్లెట్ల‌ను స‌న్మానించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ స్పోర్ట్స్ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, ఆయ‌న స్ఫూర్తిగా ముందుకెళ్తున్న శాట్స్‌, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ‌స్థాయిలో ప్ర‌తిభ చాటిన అన్ని విభాగాల క్రీడాకారుల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో వాళ్ల‌ను స‌న్మానిస్తున్న‌ట్టు చెప్పారు. జాతీయ క్రీడాకారులంద‌రికి స‌త్కారం తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అన్ని ఆట‌ల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌ప‌రుస్తున్న ప్లేయ‌ర్స్‌ను స‌న్మానిస్తున్న‌ట్టు చైర్మ‌న్ చెప్పారు. ఇప్ప‌టికే, అప్లికేష‌న్లు స్వీక‌రించామ‌ని, అయితే, వారికి మ‌రికొంత స‌మ‌యం ఇచ్చేందుకు, ఈ నెల 16వ‌ర‌కు గ‌డువు తేదీని పొడిగించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అంతేకాదు….17వ తేదీన‌, ఎంపీ క‌విత‌తో పాటు, క్రీడాశాఖ మంత్రి ప‌ద్మారావు అథ్లెట్ల‌ను స‌త్క‌రిస్తార‌ని ఆయ‌న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

LB STADIUM ఏ క్ష‌ణంలోనైనా కూలిపోతుందా..?

నచ్చితే షేర్ చేయ్యండి

చాలా రోజులుగా వినిపిస్తున్నీ ప్ర‌శ్న‌కు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మ‌న్ స‌మాధానం ఇచ్చారు. క్రిక్ఎన్‌ఖేల్‌.కామ్ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ప్రొగ్రామ్‌, బిస్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌లో ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు. పురాత‌న స్టేడియ‌మైన ఎల్‌బి స్టేడియంలో ఇటీవ‌ల వ‌రుస‌గా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే, క్రీడామైదానం ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌కు అద్దెకు ఇవ్వ‌డం అల‌వాటుగా మారింది. అలాంటి స్టేడియంలో మ‌ర‌మ్మ‌త్తులు కానీ, ప్ర‌త్యేక ఏర్పాట్లు కానీ చేసిన‌, చేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇలాంటి టైమ్‌లో ఆయ‌న ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం మాత్ర‌మే, చాలా ఉహ‌గానాల్లో నిజ‌మెంత ఉందో తేల్చేలా చేసింది.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సిద్ధిపేట‌లో అక్కినేని చిన్నోడి సంద‌డి

నచ్చితే షేర్ చేయ్యండి

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున త‌న‌యుడు అఖిల్‌, హాలో అంటూ సిద్ధిపేట అభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు. హెచ్‌సీఏ టీట్వంటీ లీగ్‌లో ఆడుతున్నఅఖిల్‌, సిద్ధిపేట మినీ స్టేడియంలో మ్యాచ్ ఆడి అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేశాడు. రంగారెడ్డి టీమ్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఖిల్‌, ఆరంభం నుంచే సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారాడు. అఖిల్ హాలో కోసం అమ్మాయిల ఫ్ల‌కార్డ్‌లు యువ మ‌న్మ‌ధుడిగా అమ్మాయిల మ‌న‌సును కొల్ల‌గొట్టిన అఖిల్ కోసం సిద్ధిపేట‌లో అమ్మాయిలు, ఫ్ల‌కార్డ్‌ల‌తో వెల్‌క‌మ్ చెప్పారు. అఖిల్‌..అఖిల్‌ అంటూ వాళ్లంతా సంద‌డి చేయ‌డ‌మే కాదు, హాలో అన‌వా అంటూ కేరింత‌లు కొట్టారు. అత‌ని ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డ్డారు. అంతేకాదు, సెల్ఫీలు దిగాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఆర్గ‌నైజ‌ర్స్ సైతం, అఖిల్‌తో షేక్‌హ్యాండ్ కోసం పోటీప‌డ్డారంటే, అత‌నికున్న క్రేజ్ ఎంటో మ‌రోసారి తేలిపోయింది. టాస్‌లో జోరు..బ్యాటింగ్‌లో బేజారు టాస్ టైమ్‌లో ఫుల్ జోష్‌లో క‌నిపించిన…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

HCA ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా టీసీఏ టోర్న‌మెంట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా, తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీని నిర్వ‌హించింద‌ని ఆ సంస్థ స‌భ్యులు స్ప‌ష్టం చేశారు. ఎల్‌బి స్టేడియం వేదిక‌గా వారం రోజుల పాటు జ‌రిగిన టోర్నీలో మెరుగైన ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌చ్చార‌ని, వాళ్లంద‌రి భ‌విష్య‌త్‌కు తాము భ‌రోసాగా ఉంటామ‌న్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో టీసీఏ ప్రెసిడెంట్‌, కార్య‌ద‌ర్శి, భ‌విష్య‌త్ కాలెండ‌ర్‌తో పాటు, హెచ్‌సీఏకు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. హెచ్‌సీఏ లీగ్‌కు బీసీసీఐ అనుమ‌తి లేదు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్‌కు బీసీసీఐ నుంచి అనుమ‌తి లేద‌ని, టీసీఏ ఆరోపించింది. ప‌ర్మిష‌న్ ఉన్న‌ట్టు అబ‌ద్దాలు చెబుతూ, అంద‌రిని త‌ప్పుదొవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా, ఇలాంటి చౌక‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేయోద్ద‌ని హిత‌వు ప‌లికారు. హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న లీగ్‌లో చాలా అవ‌క‌త‌క‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, జిల్లాల ఆట‌గాళ్లు కేవ‌లం…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పాల‌మూరు బిడ్డ, SATS చైర్మ‌న్‌ క్రికెట్ వెంక‌న్న ఇంట‌ర్వ్యూ ప్రొమో

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ వెంక‌న్న‌గా అంద‌రికి ప‌రిచ‌య‌మైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మ‌న్ అల్లీపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, క్రిక్ఎన్‌ఖేల్‌.కామ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. త‌న బాల్యం మొద‌లు, ప్ర‌స్తుతం వ‌ర‌కు ఆయ‌న త‌న అనుభ‌వాల‌ను మాతో పంచుకున్నారు. హెచ్‌సీఏ వ‌ల్ల త‌న కెరీర్ ఎలా క‌ష్టాల్లో ప‌డిందో, ఎల్‌బి స్టేడియం, శాట్స్‌లో అభివృద్ధి జ‌ర‌గ‌కుండా ఎలాంటి అడ్డంకులు ఎద‌ర‌వుతున్నాయో అన్ని వివ‌రించారు. ఆ ఇంట‌ర్వ్యూకి సంబంధించిన ప్రొమోని క్రింద లింక్‌లో మీరు చూడొచ్చు. పూర్తి వీడియో ఈ నెల 09-02-2018న మా యూట్యూబ్ చానెల్‌లో చూడొచ్చు.  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

బిత్తిరి స‌త్తిని చూసి క‌పిల్ దేవ్ అదిరే రియాక్ష‌న్‌

నచ్చితే షేర్ చేయ్యండి

వీ6 తీన్మార్‌తో పాపుల‌రైన బిత్తిరి స‌త్తి…తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారాడు. అత‌ను, స్టేజ్‌పై క్రికెట్ గురించి చెప్పిన నాల్గు ముక్క‌ల‌తో పాటు, క‌పిల్ దేవ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌తో డ‌యాస్‌ను షేర్ చేసుకున్నాడు. బిత్తిరి స‌త్తిని, క‌పిల్ దేవ్‌కు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ ప‌రిచ‌యం చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న గెట‌ప్ చూసి కపిల్ కాస్త షాక‌య్యాడు. అయితే, అది క్యారెక్ట‌ర్ కోస‌మ‌ని చెప్ప‌డంతో ఆయ‌న బిత్తిరి స‌త్తి క‌మిట్‌మెంట్‌ను మెచ్చుకున్నారు. ఆ వీడియోను క్రింద ఇవ్వ‌బ‌డిన‌ది…చూడ‌గ‌ల‌రు  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రేప‌టి నుంచి తెలంగాణ టీట్వంటీ లీగ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్ ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుకుంది. తొలి ద‌శ‌ను గ్రామీణ స్థాయిలో పూర్తిచేసుకున్న టీటీఎల్‌, రెండోద‌శ‌ను, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట‌ల‌లో త‌మ స‌త్తాను చాటేందుకు ముస్తాబైంది. ఇప్ప‌టికే, షెడ్యూల్‌ను ప్ర‌క‌టించిన టీటీఎల్ నిర్వ‌హకులు, ఆరంభ వేడుక‌ల‌తో పాటు, తొలి మ్యాచ్‌ను ఫ్ల‌డ్‌లైట్ల వెలుగులో నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. ప‌ది జ‌ట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో టైటిల్ కోసం అన్ని టీమ్స్ ఓ రేంజ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. వీకెండ్‌లో ఉప్ప‌ల్ స్టేడియంలో ఫ‌స్ట్ మ్యాచ్‌ రెండో ద‌శ‌, తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో తొలి మ్యాచ్‌కు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా నిల‌వ‌నుంది. ఓపెనింగ్ సెర్మ‌నీ త‌ర్వాత‌, రాత్రి ఎనిమిది గంట‌ల‌కు మెద‌క్‌, రంగారెడ్డి జట్లు తొలి మ్యాచ్‌లో త‌మ స‌త్తాను చాట‌నున్నాయి. ప్ర‌తి టీమ్‌, ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడేలా నిర్వ‌హ‌కులు ఏర్పాట్లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

టీటీఎల్ ఓపెనింగ్ సెర్మ‌నీకి బిత్తిరి స‌త్తి, లిప్సిక‌

నచ్చితే షేర్ చేయ్యండి

హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. ఓపెనింగ్ సెర్మ‌నీ ఉప్ప‌ల్ రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌ల‌తో అంద‌రి అటెన్ష‌న్ ఈ లీగ్‌పై ప‌డేలా ఆర్గ‌నైజ‌ర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే, ఓ స్పెష‌ల్ సాంగ్‌ను డిజైన్ చేసిన ఆర్గ‌నైజ‌ర్స్‌, ఆ సాంగ్‌ను ఆరంభ వేడుక‌ల్లో నృత్య‌రూప‌కంలో ప్ర‌ద‌ర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరంభ వేడుక‌ల్లో బిత్తిరి స‌త్తి షో వీ6 తీన్మార్‌తో ఫేమ‌స్ అయిన బిత్తిరి స‌త్తి అలియాస్ ర‌వి, టీటీఎల్ ఆరంభ వేడుక‌ల్లో ఫ్యాన్స్ అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆయ‌న‌, స్వ‌తాహాగా మిమిక్రి ఆర్టిస్ట్ కావ‌డంతో పాటు గాయ‌కుడిగా మెప్పించ‌గ‌లడు. అలాంటి బిత్తిరి స‌త్తి, ఆరంభ వేడుక‌ల‌కు మ‌రింత క‌ల‌ర్‌ని అద్దడం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. లిప్సిక స్టేజ్ షో పాప్ సాంగ్స్ పాడ‌టంలో దిట్ట‌గా పేరున్న హైద‌రాబాదీ లిప్సిక ఈ వేడుక‌ల్లో త‌న గాత్రంతో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More