ఫైన‌ల్లో నిరాశ‌ప‌ర్చిన సింధు

నచ్చితే షేర్ చేయ్యండి

బీడ‌బ్ల్యూఎఫ్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్స్‌లో తెలుగుమ్మాయి పీవీ సింధు విజ‌యం ఫైన‌ల్లో ఓడిపోయింది. ఫైన‌ల్లో య‌మ‌గూచితో త‌ల‌ప‌డ్డ సింధు, అద్భుతైన పోరాట‌ప‌టిమ చూపించినా..విజ‌యం సమాత్రం సాధించ‌లేదు. ఈ టైటిల్‌ను గెల్చుకున్న తొలి భార‌త ష‌ట్ల‌ర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకోవాల‌నుకున్న సింధుకు నిరాశే మిగిలింది. తొలి గేమ్‌లో పీవీ సింధు అద్భుత‌మైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టింది. య‌మ‌గూచిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌త్య‌ర్థికి అస‌లేమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా తిరుగులేని దూకుడితో ప్ర‌త్య‌ర్థిని కంగారుపెడుతూ 21-15తో విజ‌యం సాధించింది. ఈ గేమ్ త‌ర్వాత జ‌రిగిన రెండో గేమ్‌లో య‌మ‌గూచి పుంజుకుంది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడు పెంచి, సింధును ఇర‌కాటంలో ప‌డేసింది. 21-12తో య‌మ‌గూచి, సింధును ఈ గేమ్‌లో ఓడించింది, మూడో గేమ్ నువ్వా-నేనా అన్న‌ట్టు హోరాహోరీగా జ‌రిగింది. దీంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ దూకుడిగా ఆడి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

క‌బ‌డ్డీ కామెంటేట‌ర్ మాధ‌వి బండారి ఇంట‌ర్వ్యూ

నచ్చితే షేర్ చేయ్యండి

క‌బ‌డ్డీ తొలి తెలుగు కామెంటేట‌ర్ కావ‌డం అదృష్టం ఇండియ‌న్ స్పోర్ట్స్‌లో ప్రో క‌బ‌డ్డీ ఓ సంచ‌ల‌నం ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీ చూడాల‌నేదే కోరిక‌ కోచ్‌గా అవ‌కాశ‌మిస్తే స‌త్తా చాటుతా పిల్ల‌ల‌పై ఇష్టాలు రుద్ద‌లేదు..వాళ్ల లైఫ్ వాళ్లిష్టం 1. క‌బ‌డ్డీ కూత‌కు….మీ మాట‌లు..చ‌ప్ప‌ట్ల మోత మోగిస్తున్నాయి. ఎలా ఉంది అనుభ‌వం..? మాధ‌వి : చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆట‌ను మాట‌ల్లో చెప్ప‌డం ఓ స‌రికొత్త అనుభూతి. 2. తొలి తెలుగు మ‌హిళా కామెంటేట‌ర్ మీరు. నాల్గు సీజ‌న్లుగా ఎలాంటి స్పంద‌న ల‌భిస్తోంది…? మాధ‌వి : ఆద‌ర‌ణ అద్భుతం. ఎక్క‌డికి వెళ్లినా జ‌నాలు గుర్తిస్తున్నారు. ఓ సారి బ‌స్‌లో వెళ్తున్న టైమ్‌లో నా గొంతు విని, ఒక‌యాన సీటు ఇచ్చారు. అప్పుడే నాకు తెలిసింది…మా మాట‌ల‌న్ని జ‌నాలు ఎంత‌లా ఫాలో అవుతున్నారోన‌ని. 3. క‌బ‌డ్డీ ఇలా మెరిసిపోతుంద‌నుకున్నారా..? మీరు ఇలాంటి రోల్ ప్లే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆ ఒక్క‌..ఫ్రెంచ్ కిస్ మిగిలింది

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దేని కోసం ఆరాట‌ప‌డుతోందో తెలుసా..? అదే ఫ్రెంచ్ కిస్..గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మాత్రం ఈ హైద‌రాబాదీ బ్యూటీ ఫ్రెంచ్ ఓపెన్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలిస్తే..సానియా కెరియ‌ర్ స్లామ్ ను పూర్తి చేస్తుంది. ఇప్ప‌టికే సానియా ఖాతాలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. డ‌బుల్స్, మిక్స్ డ్ డ‌బుల్స్ లో ఈ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్, యూఎస్ ఓపెన్, వింబుల్డ‌న్ ట్రోఫీల‌ను ముద్దాడిన సానియా, ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని కూడా ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది. 2015లాగే 2016 కూడా సానియాకు గోల్డెన్ ఇయ‌ర్ గా మారింది. 2015లో సానియా వింబుల్డ‌న్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెల‌వ‌గా…2016లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ కిరీటం ద‌క్కించుకుంది. ఇక‌ ఈ ఏడాదిని నెంబ‌ర్ వ‌న్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆసీస్ పై భార‌త మ‌హిళా జ‌ట్టు గెలుపు

నచ్చితే షేర్ చేయ్యండి

రిప‌బ్లిక్ డే కు భార‌త మ‌హిళా జ‌ట్టు నుంచి ఇంత‌క‌న్నా గొప్ప కానుక మ‌రేమీ ఉండ‌దు…అన్ని పోటీల్లో మ‌హిళ‌లు రాణిస్తున్న వేళ‌…భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు..ఆసీస్ మ‌హిళా జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. అంతేకాదు భార‌త మ‌హిళా క్రికెట్ కు టీ20ల్లో ఇదే అత్య‌ధిక ప‌రుగుల ఛేజింగ్. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ లో భార‌త మ‌హిళా జ‌ట్టు 1-0 ఆధిక్యం సాధించింది. టాస్ గెలిచిన భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ …ఆసీస్ కు బ్యాటింగ్ అప్ప‌గించింది. ఆసీస్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 140 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో పూన‌మ్ యాద‌వ్ కు 2 వికెట్లు ద‌క్కాగా…శిఖా పాండే, జుల‌న్ గోస్వామి, అనూజ పాటిల్ కు త‌లో వికెట్ ద‌క్కింది. 141 ప‌రుగుల టార్గెట్ ఛేజింగ్ భార‌త మ‌హిళా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

దీపికా కుమారికి ప‌ద్మ‌శ్రీ…

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త అర్చ‌రీ స్టార్ ప్లేయ‌ర్ దీపికా కుమారికు ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డ్‌ల్లో దీపికా పేరు కాస్త లేట్‌గా తెర‌పైకి వ‌చ్చింది. అర్చ‌రీలో భార‌త్‌కు అద్భుత‌మైన విజ‌యాలు సాధించ‌డ‌మే కాకుండా..చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచింది. అర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కాంస్యంతో పాటు, వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ టు లో ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్‌లో దీపికా కుమరి స‌త్తాచాటింది. లండ‌న్ ఒలింపిక్స్‌లోనూ దీపికా కుమారి ప్ర‌తి ఒక్క‌రికి ఆద‌ర్శంగా నిలిచింది. రాబోయే రియో ఒలింపిక్స్‌లోనూ దీపికా కుమారి హాట్‌ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతోంది. ఈ స్టార్ ప్లేయ‌ర్‌కు ఇలాంటి పుర‌స్కారం ఎంక‌రేజ్‌చేసేదే. ఈ అవార్డ్ స్ఫూర్తితో దీపికా కుమారి మ‌రిన్ని విజ‌యాలు సాధించాన‌ని చెబుతోంది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తెలుగు తేజాల‌కు క్రీడాప‌ద్మాలు

నచ్చితే షేర్ చేయ్యండి

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మా అవార్డ్‌ల్లో తెలుగు తేజాలు స‌త్తాచాటారు. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింట‌న్ ఐకాన్ సైనా నెహ్వాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రు గ‌త కొన్నేళ్లుగా త‌మ ఆట‌స్థాయిని ఉహించ‌ని స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సైనాతో బ్యాడ్మింట‌న్‌కు కొత్త క‌ళ వ‌స్తే, సానియా మీర్జా టెన్నిస్‌ను అగ్ర‌స్థానానికి తీసుకెళ్లింది. సానియా మీర్జా లాస్ట్ ఇయ‌ర్ రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డ్ గెల్చుకుంది. ఈ ఏడాది ప‌ద్మ‌భూష‌ణ్‌ను ద‌క్కించుకుంది. ఈరెండు అవార్డ్‌లు ఆమె ఆట‌స్థాయిని అమాంతం పెంచేశాయి. అంతేకాదు, ఇటీవ‌లే మార్టినా హింగీస్‌తో క‌లిసి వ‌రుస‌గా 29విజ‌యాలు సాదించి స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసింది. సైనా నెహ్వాల్ కూడా ప‌ద్మ‌భూష‌ణ్‌ను ద‌క్కించుకోవ‌డంపై ఆమె కుటుంబ‌స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేసింది. అంతేకాదు..ఆమెకు ఈ అవార్డ్ ఎప్పుడో రావాల్సింద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికీ సైనాను గుర్తించార‌ని వారు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త మ‌హిళా జ‌ట్టు

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం భార‌త మ‌హిళా జ‌ట్టును బీసీసీఐ ఇవాళ (08-01-16) ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 26 నుంచి భార‌త మ‌హిళా జ‌ట్టు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నుంది. మిథాలీరాజ్ నాయ‌క‌త్వంలోని భార‌త మ‌హిళా జ‌ట్టు 3 వ‌న్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది. ఇందుకోసం ఆల్ ఇండియా ఉమెన్ సెల‌క్ష‌న్ క‌మిటీ భార‌త మ‌హిళా జ‌ట్టును ప్ర‌క‌టించింది. స్నేహ్ రానా…పూన‌మ్ రౌత్…ఆర్ . క‌ల్ప‌న వ‌న్డే జ‌ట్టులో మాత్ర‌మే చోటు ద‌క్కించుకోగా….వి.ఆర్ వ‌నిత‌, అనుజాపాటిల్,దీప్తి శ‌ర్మ‌లు కేవలం టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. మిగ‌తా వారంతా వ‌న్డే, టీ20 జ‌ట్టులో ఉన్నారు. జ‌ట్టు వివ‌రాలు వ‌న్డే జ‌ట్టు మిథాలి రాజ్ (కెప్టెన్), జుల‌న్ గోస్వామి(వైస్ కెప్టెన్), స్మృతి మంద‌న‌, తిరుశ్కామిని, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్, వేద కృష్ణ‌మూర్తి, శిఖ‌పాండే, నిరంజ‌నా నాగ‌రంజ‌న్, సుష్మా వ‌ర్మ‌, ఆర్. క‌ల్ప‌న‌, ఏక్తా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

చెన్నైబాధితుల‌కు సైనా 2ల‌క్ష‌ల సాయం

నచ్చితే షేర్ చేయ్యండి

అకాల వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన త‌మిళనాడు రాష్ట్రానికి చేయూత నిచ్చేందుకు స్టార్ ప్లేయ‌ర్ సైనా ముందుకు వ‌చ్చింది. బ్యాడ్మింట‌న్‌లో విశేష ప్ర‌తిభ క‌న‌ప‌ర్చిన సైనాకు త‌మిళ‌నాడుతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఆ జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్న సైనా ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మిళ‌నాడును చూడ‌టం క‌ష్టంగా ఉంద‌ని చెప్పింది. త‌న వంతుగా 2ల‌క్ష‌ల రూపాయాలు ఆర్థిక‌సాయం చేస్తున్న‌ట్టు సైనా త‌ర‌పున ఆమె తండ్రి హార్వింద‌ర్ సింగ్ మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో కొన‌సాగుతున్న సైనా..త‌మిళ‌నాడులో జ‌రిగిన న‌ష్టంపై తీవ్రంగా విచారం వ్య‌క్తం చేసిన‌ట్టు ఆమె తండ్రి చెప్పాడు. బెంగ‌ళూరులో ట్రైనింగ్ తీసుకుంటున్న సైనా..ఆమె వంతుగా కొంత సాయాన్ని అందిస్తున్న‌ట్టు హార్వింద‌ర్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ క్రీడాకారుడు ఈ సంఘ‌ట‌న‌పై స్పందించ‌లేదు. సైనా నెహ్వాల్ తొలి ప్లేయ‌ర్‌గా రెండు ల‌క్ష‌ల రూపాయాలు విరాళం ప్ర‌క‌టించింది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ‌కావ్ ఓపెన్ సెమీస్‌లో సింధు

నచ్చితే షేర్ చేయ్యండి

తెలుగుతేజం పీవీ సింధు..మ‌కావ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో ఫైట్ బ్యాక్ ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్న సింధు, రెండో సీడెడ్‌తో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మైంది. క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో పీవీ సింధు చైనాకు చెందిన చెన్‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో సింధు ఫ‌స్ట్ సెట్‌ను 21-13 తేడాతో గెల్చుకోని మ్యాచ్‌పై అంచ‌నాలు పెంచింది. అలాంటి మ్యాచ్‌లో..రెండో సెట్‌లో సింధు వెనుక‌ప‌డింది. ఈ సెట్‌లో ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. అయితే, చెన్ అద్భుత‌మైన ఫైట్‌బ్యాక్ స్ట్రోక్‌తో 18-21తేడాతో స్కోర్‌ను స‌మం చేసింది. ఈ సెట్ టైమ్‌లో సింధు తీవ్ర నిరాశ‌కు లోనైంది. అయితే, మూడో సెట్‌లో సింధు పుంజుకుంది. అస‌లేమాత్రం ప్ర‌త్య‌ర్థికి అవ‌కాశం ఇవ్వ‌కుండా మ్యాచ్‌పై ప‌ట్టుబిగించింది. ఈ సెట్‌లో సింధు 21-14 తేడాతో విజ‌యం సాధించి మ‌కావ్ ఓపెన్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సెమీస్‌లో రెండో సీడ్ య‌మ‌గుచ్చితో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నా బెడ్‌రూమ్ ముచ్చ‌ట్లు అవ‌స‌ర‌మా

నచ్చితే షేర్ చేయ్యండి

ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌, ఇండియ‌న్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా. స్వ‌యంగా ఈ స్టార్ ప్లేయ‌ర్ ఇంత ఘాటుగా స్పందించింది. ప‌దే ప‌దే మీడియా అడుగుతున్న విష‌యంపై, ఆమె ఈ విధంగా స్పందించింది. ఏ ఒక్క‌రికి నా బెడ్‌రూమ్ విష‌యాలు అడిగే హ‌క్కులేద‌ని చెప్పేసింది. ఎందుకు..నా వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై అంద‌రికి అంత మోజు ఎందుకో అర్థం కావ‌డం లేద‌ని హైద‌రాబాద్ స్టార్ స్ప‌ష్టం చేసింది. సానియాను చాల రోజులుగా మీడియా ఒకే ప్రశ్న ప‌దే ప‌దే అడుగుతోంది. మీరు ఎప్పుడు త‌ల్లికాబోతున్నార‌నే ప్ర‌శ్న సానియా ప‌దే ప‌దే అడుగుతున్నారు. ఇటీవ‌ల ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా ఇదే ప్ర‌శ్న రిపీట్ అయ్యింది. ఆ టైమ్‌లో సానియాకు, యాంక‌ర్‌కు మ‌ధ్య కాస్త మాట‌మాట కూడా పెరిగింది. ఇదే ప్ర‌శ్న సానియాను…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More