38 యేళ్ల వ‌య‌సులో ఇదేం క్యాచ్ స్వామి…?

నచ్చితే షేర్ చేయ్యండి

షాహిది ఆఫ్రిది బూమ్ బూమ్ మ్యాజిక్ చేశాడు. 38యేళ్ల వ‌య‌సులో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డ‌మే కాదు, అదిరిపోయే క్యాచ్ ప‌ట్టి ఔరా అనిపించాడు. బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర‌, త‌న‌ని తాను అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ…ఒంటి చెత్తో క్యాచ్ ప‌ట్టుకోని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర్చాడు. ఇప్పుడు ఈ క్యాచ్ అంత‌టా హాట్‌టాపిక్‌గా మార‌డ‌మే కాదు, ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో షాహిది ఆఫ్రిది బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర ఫీల్డింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్‌ను, అద్భుతంగా ఆపిన ఆఫ్రిది, సిక్స‌ర్ వెళ్ల‌కుండా ఆప‌డ‌మే కాదు, బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర అద్భుత‌మైన విన్యాసాల‌తో క్యాచ్ అందుకున్నాడు. 38 యేళ్ల వ‌య‌సులోనూ ఓ రేంజ్‌లో క్యాచ్ అందుకోని ఆక‌ట్టుకున్నాడు ఆఫ్రిది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts