47ప‌ర‌గుల తేడాతో భార‌త్ ఓట‌మి

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌ర‌ల్డ్ టీట్వంటీలో తొలి మ్యాచ్‌లోనే భార‌త్‌కు భంగ‌పాటు ఎదురైంది. కివీస్‌తో జ‌రిగిన పోటీలో కేవ‌లం 79ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర ప‌రాజాయాన్ని ఖాతాలో వేసుకుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మ‌న బ్యాట్స్‌మెన్ పూర్తిగా తేలిపొయారు. అస‌లేమాత్రం నిల‌క‌డ‌లేని ఆట‌తీరుతో వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. ఆ టీమ్ స్పిన్న‌ర్ల దెబ్బ‌కు భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో 6గురు సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో..భార‌త్ తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓట‌మిని ఖాతాలో వేసుకుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts