వామ్మో..ధోనీకి ఇంత కోపం ఎందుకు వ‌చ్చింది..?

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో ధోనీ, మ‌నీష్ పాండే క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యంతో టీమ్‌ను ముందుకు న‌డిపించారు. వీరిద్ద‌రూ అజేయంగా ఐదో వికెట్‌కు ఏకంగా 98ప‌రుగులు జోడించారు. అంతేకాదు..అర్థ‌సెంచ‌రీలు కూడా సాధించారు. అయితే, అంత చ‌క్క‌టి పార్ట‌న‌ర్‌షిప్‌తో ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేసిన వీరిద్ద‌రూ మ‌ధ్య‌లో ఒక‌రిపై ఒక‌రు అరుచుకున్నారంటే న‌మ్ముతారా. ఈ విష‌యంలో కాస్త మ‌నీష్ పాండే కాస్త వెన‌క్కి త‌గ్గినా..ధోనీ మాత్రం వీరావేశంతో గ‌ట్టిగా అరిచాడంటే నిజ‌మేన‌ని ఒప్పుకుంటారా..? అచ్చంగా ఇలాగే జ‌రిగింది రెండో టీట్వంటీలో. ఓ ప‌రుగు విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త హాట్ సీన్ ఏర్ప‌డింది. ధోనీ ఒక్క‌సారిగా బిగ్గ‌ర‌గా మ‌నీష్ పాండేపై అరుస్తూ, ఎటు చూస్తున్నావ్‌, నేను ఇక్క‌డ పిలుస్తుంటే, నువ్వేంటి అక్క‌డ చూస్తున్నావ్‌…ఆట‌పై శ్ర‌ద్ధ పెట్టంటూ మండిప‌డ్డాడు. ఇప్పుడీ వీడియో అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. ఇంకా న‌మ్మ‌బుద్ది కాక‌పోతే క్రింద వీడియో చూడండి.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

న‌న్ను ఫిక్సింగ్ చేయ‌మ‌ని బుకీలు వెంట‌ప‌డ్డారు

నచ్చితే షేర్ చేయ్యండి

మ‌లేసియా స్టార్ ష‌ట్ల‌ర్ లీ చోంగ్ వి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. మ్యాచ్‌ల‌ను ఫిక్సింగ్ చేయాల‌ని బుకీలు త‌న‌ను తీవ్రంగా వేధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. చాలా మ్యాచ్‌ల వ‌ర‌కు వారు వెంటాడ‌ర‌ని, అయితే, తాను ఎక్క‌డ త‌న మ‌నో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాన‌న్నాడు. అయితే, ప్రస్తుతం త‌న టీమ్‌లోని ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డర‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొవ‌డం తీవ్రంగా బాధిస్తుంద‌న్నాడు. వారిద్ద‌రు త్వ‌ర‌లోనే విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. మ‌లేసియా స్టార్ ష‌ట్ల‌ర్ లీ చోంగ్ వి…వ‌ర‌ల్డ్‌లోనే ది బెస్ట్ ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అలాంటి ఆట‌గాడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారాయి. మ‌రోవైపు, అత‌ను గ‌తంలో డోపింగ్‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఆ టైమ్‌లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, ఆట‌లో రీ ఎంట్రీ ఇచ్చాకా…లీ మెరుగైన ఆట‌తీరుతో అంద‌రి మ‌న‌సులు గెల్చుకున్నాడు. అలాంటి ష‌ట్ల‌ర్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

టీమిండియాను దాటేసిన ఆస్ట్రేలియా

నచ్చితే షేర్ చేయ్యండి

స‌ఫారీల‌పై రెండో వ‌న్డేలో ఓడి, కీల‌క‌మైన మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతున్న భార‌త్‌ను…ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా దాటేసింది. వ‌రుస విజ‌యాల‌తో ట్రై సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆసీస్‌, ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలోకి దూసుకెళ్లింది. ఏకంగా ఆసీస్ టీమ్ 15పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 126రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో స‌మానంగా నిలిచింది ఆసీస్‌. అయితే, 0.19 వ్య‌త్యాసం కార‌ణంగా ఆసీస్ రెండోస్థానానికి ప‌రిమిత‌మైంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడు టీట్వంటీల సిరీస్‌లో ప్ర‌స్తుతం 1-1తో రెండు జ‌ట్లు స‌మానంగా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లో ఉన్న మూడు మ్యాచ్‌ల్లో ఓట‌మి లేకుండా మ‌నోళ్లు ముందుకెళ్లి ఉంటే, ర్యాంకింగ్స్‌లోనూ మ‌నోళ్లు అదే స్థానంలో ఉండేవారు. కానీ, రెండో టీట్వంటీ క్లాసెన్ మెరుపులు, డుమినీ డ‌మ‌రుకం ఆడించ‌డంతో సీన్ రివ‌ర్సైంది. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్ లిస్ట్ క్రింద ఇవ్వ‌బ‌డిన‌ది గ‌మ‌నించ‌గ‌ల‌రు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

త‌ల‌కు బాల్ త‌గిలి…సిక్స‌ర్‌గా మారింది

నచ్చితే షేర్ చేయ్యండి

బంతి మ‌రోసారి కంగారుపెట్టింది. ఏకంగా బౌల‌ర్ త‌ల‌ను బ‌లంగా తాకి, సిక్స‌ర్ వెళ్లింది. ఇది కాస్త ఆశ్చ‌ర్యం క‌ల్గించినా…బౌల‌ర్‌కు ఎలాంటి గాయం కాక‌పోవ‌డంతో అంద‌రూ రిలీఫ్ అయ్యేలా చేసింది. న్యూజిలాండ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కు గురిచేస్తూనే, ఔరా ఎంత ల‌క్కీఫెల్లో బౌల‌ర్ అనుకునేలా చేసింది. కివీస్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఆక్లాండ్ బ్యాట్స్‌మెన్ జీత్ రావ‌ల్ బలంగా కొట్టిన షాట్‌, బౌల‌ర్ ఆండ్రూ ఎలిస్ త‌ల ముందు భాగంలో త‌గిలింది. అంతేకాదు, అత‌ని త‌ల‌ను తాకి, ఆ బంతి నేరుగా బౌండ‌రీలైన్ దాటింది. అయితే, బాల్ తాకిన బౌల‌ర్ ప‌రిస్థితిని త‌లుచుకోని ఒక్క‌సారిగా అంద‌రూ ఊలిక్కిప‌డ్డారు. అస‌లేం జ‌రిగిందో అర్థం చేసుకోని తెరుకునేలోపే బౌల‌ర్ రిలాక్స్ క‌నిపించ‌డంతో షాక‌య్యారు. బంతి బ‌లంగా తాకినా…బౌల‌ర్‌కి అదృష్ట‌వ‌శాత్తు ఏమీ కాలేదు. త‌ల‌ను చేత్త రుద్దుకుంటూ, కాసేపు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More