ధోనీ, రైనా రైట్ రైట్‌…అశ్విన్‌కు హ్యాండ్‌…!

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌చ్చే ఏడాది ప్రారంభ‌మ‌య్యే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌పై అప్పుడే అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. గ‌త రెండేళ్లుగా లేని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ సీజ‌న్‌లో బ‌రిలోకి దిగుతుండ‌టంతో పాటు, ప్లేయ‌ర్స్‌ను ఆక్ష‌న్‌కు రిలీజ్ చేయ‌డంతో పాటు, కొంద‌రిని అట్టిపెట్టుకునే వెసులుబాటు క‌ల్పించ‌డంతో క‌థ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చెన్నైకే ధోనీ, రైనా చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆరంభ ఎనిమిది సీజ‌న్ల పాటు టీమ్‌లో ఉన్న కెప్టెన్‌, వైస్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా గ‌త రెండు సీజ‌న్ల‌లో వేర్వేరే జ‌ట్ల‌కు ఆడారు. వాళ్లిద్ద‌రూ ఇప్పుడు మ‌ళ్లీ చెన్నైకే ఆడ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆ ఫ్రాంచైజీ స‌భ్యుడు మీడియాకి లీక్ చేశాడు. వీళ్లిద్ద‌రిని ఆడించేందుకు ప్రాంచైజీ సిద్ధంగా ఉంద‌ని, సీఎస్కేకు వీళ్లిద్ద‌రూ చాలా కీల‌క‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డాడు. జ‌డేజా, అశ్విన్‌ల‌పై సందిగ్ధం మూడో ప్లేయ‌ర్‌గా ర‌వీంద్ర…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More