జ‌డేజా, అశ్విన్‌కు మ‌ళ్లీ హ్యాండ్‌…రాహుల్‌కు బ్యాండ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే వ‌న్డే సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. ముంబైలో కీల‌క స‌మావేశం త‌ర్వాత‌..సెలెక్ట‌ర్లు ప‌దిహేను మందితో కూడిన టీమ్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ లిస్ట్‌లో జ‌ట్టులోకి రీఎంట్రీ ఇస్తాన‌ని ధీమాగా చెప్పిన ఆర్‌.అశ్విన్‌తో పాటు, జ‌డేజాకు చోటు ద‌క్క‌లేదు. అంతేకాదు…వీళ్లిద్ద‌రూ మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తారో లేదోన‌నే అనుమానం క‌ల్గించేలా సెలెక్ట‌ర్లు టీమ్‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న కేఎల్ రాహుల్‌ను కూడా సెలెక్ట‌ర్లు ప‌క్క‌న పెట్టారు. టాపార్డ‌ర్ నుంచి మిడిలార్డ‌ర్‌కి మారాకా పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్న రాహుల్‌ను సెలెక్ట్ చేయ‌ని బోర్డ్‌, ఉమేష్ యాద‌వ్‌తో పాటు ష‌మిని కూడా టీమ్ నుంచి ఉద్వాస‌న ప‌లికారు. ఆశ్చ‌ర్యంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరంగా ఉన్న శార్ధాల్ ఠాకూర్‌కు తిరిగి టీమ్‌లోకి చోటు ఇచ్చారు. యంగ్‌స్ట‌ర్స్‌పైనే సెలెక్ట‌ర్లు న‌మ్మ‌కం ఉంచిన‌ట్టు తెలుస్తోంది. టీమ్ వివ‌రాలు క్రింద ఇవ్వ‌బ‌డిన‌వి గ‌మ‌నించ‌గ‌ల‌రు కోహ్లి (కెప్టెన్‌),…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సెహ్వాగ్‌కి ఆరోగ్యం బాగాలేదా…? గౌతీ ట్వీట్‌పై దుమారం

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా డాషింగ్ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ హెల్త్‌పై ట్విట్ట‌ర్ సాక్షిగా పెద్ద డిస్క‌ష‌న్‌కు తెర‌తీసింది. గౌత‌మ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు, మ్యాట‌ర్‌ను మీట‌ర్ మీద కాస్త ఎక్కువే చేసింది. అంతేకాదు…అస‌లు సెహ్వాగ్‌కు ఏమైంది అనుకునేలా చేసింది. ఒకే ఒక్క ట్వీట్‌తో మ‌రోసారి గంభీర్ హీట్ పెంచితే, వీరూ ఫ్యాన్స్ పూర్తిగా కంగారులో ప‌డిపోవ‌డ‌మే కాదు అత‌నికి ఏమైందోన‌ని కంగారుప‌డుతున్నారు. గంభీర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా…సెహ్వాగ్ శుభ‌కాంక్ష‌లు తెలిపాడు. దీనికి రిప్లే చేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపినందుకు థ్యాంక్స్‌, అలాగే మీరూ బాగానే ఉన్నార‌ని అనుకుంటున్నా అనే మేసేజ్ చేశాడు. దీనిపై వీరూ అభిమానులు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అంతేకాదు, అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై రీ ట్వీట్స్ చేస్తూ పెద్ద డిబేట్‌కు తెర‌తీశారు. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రూ వీరూ త్వ‌ర‌గా కొలుకోవాల‌ని ట్వీట్స్ చేశారు. అయితే,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి…ఇద్ద‌రు కొడుకుల‌ను పిలిచాడు

నచ్చితే షేర్ చేయ్యండి

ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ వ‌రుడిగా మారాడు. చాలా కాలంగా సహ‌జీవ‌నం చేస్తున్న రాట్‌క్లిఫ్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ‌వేడుక‌కు, స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు, ఈ జంట‌కు జ‌న్మించిన ఇద్ద‌రు పిల్ల‌లు కూడా వ‌చ్చారు. వారం రోజుల క్రితం తాగిన మైకంలో గొడ‌వ‌కు దిగి, ప్ర‌స్తుత క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎదుర్కొంటున్న స్టోక్స్‌, దొరికిన గ్యాప్‌లో ప్రియురాలిని పెళ్లిచేసుకున్నాడు. గ‌ర్ల్‌ఫ్రెండ్ రాట్‌క్లిఫ్‌తో చాలా కాలంగా స‌హ‌జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు స్టోక్స్‌. అత‌నికి ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. అయితే, పెళ్లిపై వీళ్లిద్ద‌రూ ఇన్నిరోజులు ఆలోచ‌న చేయ‌లేద‌ట‌. అయితే, ఇప్పుడు ఓ అవ‌గాహ‌న‌కు రావ‌డ‌మే కాకుండా, పెళ్లి అనే బంధంతో త‌మ బందాన్ని మ‌రింత దృఢంగా చేసుకోవాల‌ని భావించిన వీరిద్ద‌రూ పెళ్లితో త‌మ బందాన్ని ఒక్క‌టిగా మార్చుకున్నారు. ఈ పెళ్లికి ఇంగ్లండ్ క్రికెట‌ర్లు రూట్‌, మోర్గాన్‌, బ్రాడ్‌, గ్రాహం అనియ‌న్స్‌, జోస్‌బ‌ట్ల‌ర్‌, అలిస్ట‌ర్ కుక్‌లు హాజ‌ర‌య్యారు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

డాడీ…ల‌డ్డూ కావాలా..?

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ మ‌రోసారి కూతురితో జ‌రిగ‌న ఫ‌న్నీ మూమెంట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. చిన్నారి జీవాతో క‌లిసి ల‌డ్డూను ఎలా తిన్నాడో అంద‌రికి చూపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పొస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అంత‌టా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు….వీలు దొరికితే, కూతురితో ఎక్కువ టైమ్ గడిపేందుకు ధోనీ ఎంత‌లా ఇష్ట‌ప‌డుతున్నాడో తెలిసేలా చేసింది. తండ్రి, కూతుళ్లు క‌లిసి ఆడిన ఆ ల‌డ్డూ ఆట‌ను మీరు ఓ సారి చూడండి. Attack on besan ka laddoo A post shared by @mahi7781 on Oct 14, 2017 at 11:25pm PDT

నచ్చితే షేర్ చేయ్యండి
Read More