నా కూత‌కో లెక్కుంది…కామెంట్రీపై క్లారిటీ ఉంది

నచ్చితే షేర్ చేయ్యండి

నా ఆటైనా..మాటైనా సూటిగా ఉంటుంది రిక‌మండేష‌న్ల‌కు నేను చాలా దూరం నా ద‌గ్గ‌ర టాలెంట్ ఉంది కాబ‌ట్టే సెలెక్ట‌య్యా నేను, నా భ‌ర్త క్రీడాకారులం కాబ‌ట్టి మంచి అండ‌ర్‌స్టాడింగ్ ఉంది మా ఇద్ద‌రికి మా అమ్మాయే ఆద‌ర్శం ఎక్స్‌ప‌ర్ట్‌తో పాటు కామెంట్రీ పెద్ద చాలెంజ్‌ స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి.వెంక‌టేష్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది 1. ఎంబీఏ చేసిన అమ్మాయి…క‌బ‌డ్డీ కామెంట్రీతో చెడుగుడు ఆడేస్తుంది…? రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఆటైనా..మాటైనా సూటిగా సుత్తిలేకుండా ఉండాల‌నేది నా ఆలోచ‌న‌. క‌బ‌డ్డీ అంటే ఇష్టం కాబ‌ట్టే..ఆ ఆట గురించి అంత‌లా చెప్ప‌గ‌ల్గుతున్నా. మ‌న దేశంలో పుట్టిన క‌బ‌డ్డీ ఇప్పుడు రూపు మార్చుకుంది. ఒలింపిక్స్‌కు క‌బ‌డ్డీ వెళ్తే మ‌రింత ఆనందం. అందులో నా భాగ‌స్వామ్యం ఉంటే మ‌రింత గౌర‌వంగా భావిస్తున్నా. ఇక విద్యార్హ‌త విష‌యానికొస్తే ఏంబీఏ చేయ‌డ‌మే కాదు, హెచ్ఆర్‌గా 15యేళ్ల అనుభ‌వం ఉంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోనీతో డేట్‌కి వెళ్తా…కోహ్లీతో క‌లిసి హాట్‌హాట్‌గా…!

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది బాలీవుడ్ బ్యూటీ కైరా అడ్వాణీ. యం.య‌స్ ధోనీ మూవీలో సాక్షి రోల్ ప్లే చేసిన కైరా అడ్వాణీ, ధోనీతో క‌లిసి డిన్న‌ర్ డేట్‌కి వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు చెప్పింది. అంతేకాదు, డిన్న‌ర్ డేట్ అంటే ఏంటో అర్థం తెలియ‌ద‌ని, కానీ, అవ‌కాశం వ‌స్తే మాత్రం ధోనీతో వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేసింది. ధోనీ మూవీలో సాక్షి రోల్‌తో ఫేమ‌స్‌ ధోనీ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన మూవీలో కైరా, అద్భుత‌మైన న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సులు గెల్చుకుంది. అలాంటి ఆమె ధోనీ ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతాడ‌ని చెప్పింది. అంతేకాదు, కూత‌రు జీవా ప‌ట్ల‌, ఫ్యామిలీ ప‌ట్ల అత‌ను చూపించే ప్రేమ‌, అప్యాయ‌త చాలా బాగుంటుంద‌ని అలాంటి వ్య‌క్తితో క‌లిసి డేట్‌కి వెళ్ల‌డం మంచి అనుభ‌వ‌మ‌ని చెప్పింది. అంతేకాదు, రియ‌ల్ లైఫ్‌లో కూడా ధోనీ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

హెచ్‌సీఏ నిర్ల‌క్ష్య‌మా…? బీసీసీఐ వ్యూహ‌మా..?

నచ్చితే షేర్ చేయ్యండి

రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియం…ఇండియాలోనే అత్యుత్త‌మ గ్రౌండ్‌గా అభిమానుల మ‌న్న‌లు మాత్ర‌మే కాదు, బీసీసీఐ చేత ప్ర‌శంస‌లు అందుకుంది. అలాంటి మైదానంలో ఔట్‌ఫీల్డ్ బాగాలేద‌నే కార‌ణంతో మ్యాచ్ ర‌ద్దైంది. వ‌ర్షం ఆగి 24గంట‌లు గ‌డిచినా మ్యాచ్ ర‌ద్ద‌వ్వ‌డంపై అంత‌టా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి హెచ్‌సీఏ పాల‌కుల శైలే కార‌ణ‌మ‌ని, కేవ‌లం డ‌బ్బుల ద్యాస‌లో ప‌డి ఇలా చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిలో నిజ‌మెంత అనేది ప‌క్క‌న పెడితే, అస‌లు హెచ్‌సీఏ మ్యాచ్‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌క‌పోవ‌డానికి ప్రధాన‌కార‌ణ‌మేమిట‌నేది ఇప్పుడు కీల‌కంగా మారింది. గ్రౌండ్ సిద్ధం చేయ‌డంలో నిర్ల‌క్ష్యం…? నిజానికి మ్యాచ్‌కు ముందురోజు భారీ వ‌ర్షం ప‌డింది. అంతేకాదు..దాదాపుగా 20రోజుల నుంచి భారీ వ‌ర్షాలు హైద‌రాబాద్‌ను ఆటాడుకుంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఔట్‌ఫీల్డ్‌ను మాత్రం ప‌ర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేయ‌లేక‌పోయారు. బౌండ‌రీలైన్ ద‌గ్గ‌ర అంతా బుర‌ద‌మ‌యంగా ఉండ‌టం, టేబుల్ ఫ్యాన్స్‌తో ఆర‌బెట్టినా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More