మ్యాచ్ లేదు క‌దా….మ‌రీ టికెట్ డ‌బ్బులు తిరిగిస్తారా…?

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌ర్షం మ‌రోసారి అభిమానుల‌ను నిరాశ‌లోకి నెట్టింది. అంతేకాదు….కీల‌క‌మైన మ్యాచ్‌ను ఫ‌లితం తేల‌కుండానే ముగించేలా చేసింది. ఇలాంటి టైమ్‌లో ఫ్యాన్స్ భారంగా స్టేడియాన్ని వ‌దిలారు. చాలా కాలం త‌ర్వాత జ‌రుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానులు, ఇలా జ‌రిగిందేట‌ని మాట్లాడుకుంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. టికెట్ డ‌బ్బులు తిరిగిస్తారా…? నిజానికి….ఇలాంటి సంద‌ర్భాలు గ‌తంలోనూ ఎద‌రుయ్యాయి. మ్యాచ్ జ‌రిగే రోజు వ‌రుణుడు ప్ర‌తాపం చూపించ‌డంతో ర‌ద్దైన్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాంటి టైమ్‌లో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ డ‌బ్బులు తిరిగి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌వారితో పాటు, జింఖానా స్టేడియం ద‌గ్గ‌ర అమ్మిన‌వాళ్ల‌కు తిరిగి డ‌బ్బులు ఇవ్వ‌డం అన‌వాయితీ. ఈ సారి కూడా అదే తీరున ఫ్యాన్స్‌ను డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. అధికార‌కంగా రేపు ప్ర‌క‌టించే చాన్స్‌ ఈ మ్యాచ్ టిక్కెట్ల రిఫండ్ గురించి హెచ్‌సీఏ పెద్ద‌లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆశ‌లు రేపి….వ‌ర్షం క‌రుణించి…మ్యాచ్ ర‌ద్దై…!

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ క్రేజీ ప్లేస్‌లో…రెయిన్ చేసిన మ్యాజిక్ అంద‌రిని నిరాశ‌కు గురిచేసింది. ఏకంగా సిరీస్ విన్న‌ర్‌ని డిసైడ్ చేసే మ్యాచ్ ర‌ద్దైంది. వ‌ర్షం క‌రుణించినా…..అంత‌కుముందు చేసిన విధ్వంసం వ‌ల్ల మ్యాచ్‌ను కొన‌సాగించ‌లేమ‌ని చేతులేత్తేశారు అంపైర్లు. ఔట్‌ఫీల్డ్ చిత్త‌డిగా మార‌డం, ఎంత ప్ర‌య‌త్నించినా మాములు స్థితికి తీసుకురాలేక‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. టీట్వంటీ సిరీస్‌కు వ‌ర్షం ముప్పు ఈ టీట్వంటీ సిరీస్ ఆరంభం నుంచే వ‌రుణుడు వెంటాడుతున్నాడు. తొలి టీట్వంటీ జ‌రిగిన రాంచిలోనూ కీల‌క స‌మ‌యంలో వ‌ర్షం అంత‌రాయం క‌ల్గించింది. దీంతో..డ‌క్‌వ‌ర్త్ లూయిస్ కీ రోల్ ప్లే చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజ‌యం సాదించింది. అయితే, పూర్తి ఓవ‌ర్ల పాటు మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఇక సెకండ్ టీట్వంటీకి కూడా వ‌ర్షం అంత‌రాయం క‌ల్గించింది. అయితే, మ్యాచ్ టైమ్‌లో మాత్రం స‌జావుగా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More