“YSR” కి అర్థం చెప్పి 25ల‌క్ష‌లు గెల్చుకున్న సింధు

నచ్చితే షేర్ చేయ్యండి

ఒలింపిక్ సింధూరానికి చెమ‌ట‌లు ప‌ట్టించింది వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ప్ర‌శ్న‌. అమితాబ్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కేబీసీ కార్య‌క్ర‌మానికి వెళ్లిన సింధు…జ‌గ‌న్ పార్టీ గురించి అడిగిన ప్ర‌శ్న‌తో అవాక్క‌య్యింది. అంతేకాదు…స‌మాధానం తెలియ‌క కాస్త కంగారుప‌డింది. చివ‌రికి సోద‌రి సాయంతో ఆ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చెప్పింది. ఇప్పుడీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. జ‌గ‌న్ పార్టీలో “YSR” అంటే ఏంటి..? వైఎస్ త‌న‌యుడు స్థాపించిన వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో YSR అంటే ఏమిట‌ని అమితాబ్ సింధును ప్ర‌శ్నించాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది సింధు. అమితాబ్ చెప్పిన ఆప్ష‌న్‌లో కూడా కంగారుప‌డింది. కాసేపు అటూ, ఇటూ స‌మాధానం కోసం వెతికింది. ఎ)యువ సత్య రాజ్యం, బి) ఎడుగూరి సంధింటి రాజశేఖర, సి) యూత్ షల్ రూల్, డి) యువజన శ్రామిక రైతు) . ఇందులో సింధు…ముందుగా బి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వ‌రుణుడి సాక్షిగా తొలి టీట్వంటీ మ‌న‌దే

నచ్చితే షేర్ చేయ్యండి

రాంచి టీట్వంటీలో టీమిండియా విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియాతో ప్రారంభ‌మైన మూడు టీట్వంటీ సిరీస్‌లో, ఫ‌స్ట్ మ్యాచ్‌లో టీమిండియా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో గెలిచింది. వ‌ర్షం కీల‌క టైమ్‌లో అంత‌రాయం క‌ల్గించ‌డంతో ఆసీస్ పూర్తి ఓవ‌ర్లు ఆడ‌కుండానే ఇన్నింగ్స్ ముగిస్తే, భార‌త్ ఆరు ఓవ‌ర్ల‌లో 48ప‌రుగుల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా ఛేధించింది. కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్ విక్ట‌రీలో కీల‌క రోల్ ప్లే చేశారు. ఆరంభం నుంచి భార‌త్‌దే దూకుడు టాస్ గెలిచిన భార‌త్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్మిత్ లేక‌పోవ‌డంతో సార‌ధ్య బాధ్య‌త‌లు తీసుకున్న వార్న‌ర్‌….ఆరంభంలో రెండు ఫోర్లు కొట్టి జోరు ప్ర‌ద‌ర్శించాడు. అయితే, భువ‌నేశ్వ‌ర్ ఆ దూకుడిని ఎక్కువ సేపు కొన‌సాగ‌నీయ‌లేదు. వికెట్ల ద‌గ్గ‌ర వార్న‌ర్ దొర‌క‌బ‌ట్ట‌డంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మాక్స్‌వెల్‌, ఫించ్ కాసేపు నిల‌బ‌డ్డారు. స్పిన్న‌ర్ల ఎంట్రీతో మారిన సీన్‌ స్పిన్‌కు అనుకూలించే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆసీస్‌, భార‌త్ టీట్వంటీల్లో ఎవ‌రు టాప్‌…?

నచ్చితే షేర్ చేయ్యండి

రాంచి వేదిక‌గా ప్రారంభం కానున్న టీట్వంటీ సిరీస్ అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోంది. ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను ద‌క్కించుకున్న భార‌త్‌..ఈ ఫార్మాట్‌లో కూడా త‌న దూకుడు కొన‌సాగించాల‌ని చూస్తోంది. అంతేకాదు..ఎలాగైనా ర్యాంకింగ్స్‌లో త‌న స్థానాన్ని మెరుగు చేసుకోవాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన టీట్వంటీల్లో టీమిండియాదే పైచేయి అయినా….ఆసీస్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు జ‌ట్ల మ‌ధ్య‌…13టీట్వంటీ మ్యాచ్‌లు జ‌రిగాయి. అందులో భార‌త్ ఏకంగా 9 మ్యాచ్‌లు గెలిచింది. ఇందులో వ‌రుస‌గా 6విజ‌యాలు సాధించిన టీమ్‌గా ఆసీస్‌పై భార‌త్ స‌రికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. మ‌రోవైపు..ఈ మ్యాచ్‌లో కూడా హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగుతోంది. 2016లో ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు టీట్వంటీల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు మ‌రోసారి అలా చేస్తే అదే జోరును కొన‌సాగించిన‌ట్టు అవుతుంది. అయితే, ఈ ఫార్మాట్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ‌న‌కు షాక్ ఇస్తానంటే…ఇంటికి వెళ్ల‌మంది

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియాతో ప్రారంభ‌మ‌య్యే టీట్వంటీ సిరీస్‌లో టీమిండియాకు ఓట‌మి త‌ప్ప‌దా..? ఆసీస్ మీడియా ఇప్పుడు ఇలాంటి క‌థ‌నాల‌తోనే అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. సాయంత్రం ప్రారంభ‌మ‌య్యే మ్యాచ్‌లో ఆసీస్ గెలుస్తుంద‌ని, టీట్వంటీ ఫార్మాట్‌లో భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని జోస్యం చెబుతోంది. నిన్న‌టి వ‌ర‌కు ఆట‌గాళ్లు నోటికి ప‌నిచెబితే, ఇప్పుడు ఏకంగా మీడియా వారికి స‌పొర్ట్‌గా నిలుస్తూ కామెడీ చేస్తోంది. నిజానికి..వ‌న్డే సిరీస్‌లో ఓట‌మి త‌ర్వాత‌…భార‌త్ నుంచి టీట్వంటీ సిరీస్‌తోనే వెళ్తామ‌ని చెప్పింది ఆస్ట్రేలియా. అయితే, ఆ మాట చెప్పిన త‌ర్వాత వాళ్ల‌కి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆ జ‌ట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏకంగా సిరీస్‌కే దూర‌మ‌య్యాడు. ప్రాక్టీస్‌లో గాయ‌ప‌డ్డ స్మిత్‌ను స్వ‌దేశానికి పంపించేసింది ఆస్ట్రేలియా. పెద్ద గాయ‌మేమి కాద‌ని డాక్ట‌ర్లు చెప్పినా…బ‌రిలోకి దిగొచ్చ‌ని ఫిజియో చెప్పినా..క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం స్మిత్‌కు విశ్రాంతి ఇవ్వాల‌నే డిసైడైంది. యాషెస్‌ను దృష్టిలో పెట్టుకోని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More