ఆ ఒక్క‌..ఫ్రెంచ్ కిస్ మిగిలింది

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దేని కోసం ఆరాట‌ప‌డుతోందో తెలుసా..? అదే ఫ్రెంచ్ కిస్..గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మాత్రం ఈ హైద‌రాబాదీ బ్యూటీ ఫ్రెంచ్ ఓపెన్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలిస్తే..సానియా కెరియ‌ర్ స్లామ్ ను పూర్తి చేస్తుంది. ఇప్ప‌టికే సానియా ఖాతాలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. డ‌బుల్స్, మిక్స్ డ్ డ‌బుల్స్ లో ఈ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్, యూఎస్ ఓపెన్, వింబుల్డ‌న్ ట్రోఫీల‌ను ముద్దాడిన సానియా, ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని కూడా ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది. 2015లాగే 2016 కూడా సానియాకు గోల్డెన్ ఇయ‌ర్ గా మారింది. 2015లో సానియా వింబుల్డ‌న్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెల‌వ‌గా…2016లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ కిరీటం ద‌క్కించుకుంది. ఇక‌ ఈ ఏడాదిని నెంబ‌ర్ వ‌న్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పొలార్డూ…ఏందీ క్యాచ్ ప‌ట్టుడు

నచ్చితే షేర్ చేయ్యండి

బిగ్‌బాష్ లీగ్‌లో క‌రేబియ‌న్ ఆల్‌రౌండ‌ర్ కిరాన్ పొలార్డ్ అదిరే క్యాచ్‌తో ఒక్క‌సారిగా అంద‌రిని షాక్‌కు గురిచేశాడు. అడిలైడ్ స్ట్ర‌యిక‌ర్స్‌, బ్రిస్బెన్ హీట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన పోటీలో పొలార్డ్ ఈ క్యాచ్ అందుకోని త‌న ఫీల్డింగ్ టాలెంట్‌ను మ‌రోసారి నిరూపించుకున్నాడు. క్రిస్‌లిన్ కొట్టిన షాట్ ఎంత వేగంగా బౌండ‌రీ లైన్ దాటేందుకు ప్ర‌య‌త్నించిందో, అంతే వేగంగా, పొలార్డ్ అందుకోని త‌న‌దైన స్ట‌యిల్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఈ క్యాచ్ వీడియో క్రింద ఇవ్వ‌డ‌బ‌డిన‌ది గ‌మ‌నించ‌గ‌ల‌రు.   WHAT. A. CATCH! Pollard stopped a rocket in the deep! #BBL06 pic.twitter.com/iDfM0s0Jfh — KFC Big Bash League (@BBL) December 21, 2016

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోని కోరుకున్న‌ట్టు జరుగ‌దా..?

నచ్చితే షేర్ చేయ్యండి

ప్చ్…తొంద‌ర‌ప‌డ్డానేమో..? టీంఇండియా వ‌న్డే కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం టీంఇండియా ఫుల్ జోష్ లో ఉంది. టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఇర‌గ‌దీస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో టాక్ ఆఫ్ ద క్రికెట్ అయ్యాడు. భార‌త ఆట‌గాళ్ల ఫాం…కోహ్లీ దూకుడు టీంఇండియాకు శుభ‌సూచ‌క‌మే అయినా, మ‌హేంద్రుడికే ఒకింత డౌట్స్ మొద‌ల‌య్యాయి. తాను టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్ప‌కుండా ఉండి ఉంటే, ఈ క్రెడిట్ అంతా త‌న‌కే ద‌క్కేద‌ని ఆలోచిస్తుండొచ్చు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు, కోహ్లీ స‌క్సెస్, ధోనిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఇప్పుడంతా కోహ్లీ మానియానే న‌డుస్తోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో వ‌న్డే కెప్టెన్ ధోనిపై విమ‌ర్శ‌కులు చాలా మంది ఫోక‌స్ చేశారు. ఇంగ్లండ్ తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ లో మ‌హీపై ఒత్తిడి ఉండే చాన్స్ ఉంది. ఇప్ప‌టికే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఈ ఫీట్ కోసం 42 ఏళ్లు వేచి చూశామా..?

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త క్రికెట్ జ‌ట్టు…ఈ పేరు విన‌గానే….గ‌వాస్క‌ర్, స‌చిన్, గంగూలీ, ద్రావిడ్ పేర్లు ట‌క్కున గుర్తొస్తాయి. అంతేగాని బౌల‌ర్ల పేర్లు అంత షార్ప్ గా గుర్తుకు రావు. ఎందుంటే భార‌త క్రికెట్ లో బ్యాట్స్ మెన్ కే ఎక్కువ పేరొస్తుంది. ఏ దేశంలోనైనా భార‌త బ్యాట్స్ మెన్ ఇర‌గ‌దీశారు. కానీ భార‌త బౌల‌ర్లు మాత్రం ఉప‌ఖండ పిచ్ ల‌పైనే ఎక్కువ‌గా వికెట్లు ప‌డ‌గొట్టారు. విదేశీ పిచ్ ల‌పై యావ‌రేజ్ పెర్ఫార్మెన్స్ చేశారు. అందుకే భార‌త క్రికెట్ బ్యాట్స్ మెన్ హ‌బ్ గానే చాలా మందికి గుర్తుంటుంది. క‌పిల్ దేవ్, అనిల్ కుంబ్లే, జ‌హీర్ ఖాన్ లు ఓ రేంజ్ లో ఊపినా, వీళ్ల లిస్టు చాలా త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో భార‌త బౌలింగ్ విభాగం కూడా రాటుదేలింది. దీనికి నిద‌ర్శ‌న‌మే ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ప‌ఠాన్ కు ప్ర‌మోష‌న్…

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త క్రికెట్ జ‌ట్టుకు దూర‌మైన మీడియం పేస‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కు తండ్రిగా ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఇర్ఫాన్, స‌ఫా బేగ్ దంప‌తుల‌కు రాత్రి 12.58 గంట‌ల‌కు బాబు జ‌న్మించాడు. ఈ విష‌యాన్ని ఇర్ఫాన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఈ సంతోష స‌మ‌యంలో ఎలా స్పందించాలో తెలియ‌డం లేద‌న్నాడు. ఇక ఇర్ఫాన్ సోద‌రుడు యూసుఫ్ ప‌ఠాన్ త‌న త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ప‌ఠాన్ ఫ్యామిలీలోకి స్వాగ‌తం అంటూ ఇర్ఫాన్ కుమారుడికి వెల్ క‌మ్ చెప్పాడు. త‌న కుమారులు అయాన్, ర‌యాన్ ల‌కు త‌మ్ముడు వ‌చ్చాడంటూ ట్వీట్ చేశాడు. ఇర్ఫాన్ ప‌ఠాన్, స‌ఫా బేగ్ లు ఈ ఏడాది ఆరంభంలో ఒక్క‌ట‌య్యారు. సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో భారీ హంగులు లేకుండానే నిఖా చేసుకున్నారు. 2016 ఫిబ్ర‌వ‌రిలో జెడ్డాలో వీరి వివాహం జ‌రిగింది. స‌ఫాబేగ్ మోడ‌ల్ గా ఇర్ఫాన్ ను క్లీన్ బౌల్డ్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More