డివిలియ‌ర్స్ భ‌య‌ప‌డ్డ బౌల‌ర్ ఎవ‌రో తెలిసిపోయింది

నచ్చితే షేర్ చేయ్యండి

DATE : 17-09-16 TIME : 07 30PM అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపునే కాదు…స్టార్ ప్లేయ‌ర్స్‌కు రోల్‌మోడ‌ల్‌గా మారిన హిస్ట‌రీ ఏబీ డివిలియ‌ర్స్‌ది. చిన్న‌ప్ప‌టి నుండి ఏ ఆటలోనైనా మెరుగ్గా రాణించ‌డ‌మే కాకుండా అద్భుత‌మైన ఆట‌తీరుతో దుమ్మురేప‌గ‌ల ఈ ప్లేయ‌ర్‌, రీసెంట్‌గా ఆత్మ‌క‌థ‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. దీనిపై అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇలాంటి స్టార్ అథ్లెట్ లైఫ్‌లో ఇన్ని గేమ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిచాడా అనే అతృత‌తో పాటు ఆస‌క్తిక‌ర విష‌యాలు ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తున్నాయి. అలాంటి ఏబీ డివిలియ‌ర్స్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎవ‌రూ పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌లేదు. అంతేకాదు..అత‌ను కూడా ఏ బౌల‌ర్ త‌న ట‌ఫ్ అని చెప్ప‌లేదు. అలాంటి ఏబీ, ఇప్పుడు ఓ బౌల‌ర్ త‌న‌కు నిద్ర‌లేని రాత్రులు లేకుండా చేశాడ‌ని చెప్పుకోచ్చాడు. అత‌ని బౌలింగ్ ఇప్ప‌టికీ త‌న‌కు ఓ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

కుర్రాళ్లు కివీస్‌ను ఎంత‌ప‌నిచేశారు

నచ్చితే షేర్ చేయ్యండి

DATE  : 17-09-16 TIME : 07 : 25PM ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫ‌స్ట్ డే కివీస్ కాస్త జోష్ క‌ల్గించే ఆట‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తే, రెండో రోజు ముంబై ప్లేయ‌ర్స్ అంత‌కుమించి అన్న‌ట్టుగా ఆడారు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాదు దుమ్మురేపారు. కివీస్ బౌల‌ర్లు, వీరి ఆట‌తీరు చూసి ఈ జ‌ట్టే ఇలా ఆడితే, రేపు టీమిండియా ఇంకెలా ఆటాడుకుంట‌దోన‌ని తెగ టెన్ష‌న్ ప‌డ‌ట‌మే కాదు, అప్పుడే ఓ ప్లేయ‌ర్ గాయం కార‌ణంగా సిరీస్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. (http://www.cricnkhel.com/telugu/tim-southee-newzealand-india-) వికెట్ న‌ష్టానికి 29ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై జ‌ట్టు ఆట ముగిసే టైమ్‌కి 5వికెట్లు కోల్పోయి 431ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్  ప‌వార్ నిల‌క‌డైన ఆట‌తీరుతో సెంచ‌రీ చేస్తే, అర్మాన్ జాఫ‌ర్ 69ప‌రుగుల‌తో రాణించాడు. ఇక‌, వీరిద్ద‌రికి తోడుగా.. సూర్య కుమార్ యాద‌వ్ 103ప‌రుగుల‌తో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రోహిత్‌, కోహ్లీ ఎవ‌రికి బెస్ట్ ఫ్రెండ్స్‌…?

నచ్చితే షేర్ చేయ్యండి

DATE : 17-09-16 TIME : 07 : 00PM ఇద్ద‌రూ ఇద్ద‌రే అంత‌కు మించి స‌రైనోళ్లే. వీరిద్ద‌రూ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అద్భుత‌మైన ఆట‌గాళ్లే కాదు, ఆఫ్ ద ఫీల్డ్‌లో ల‌వ‌ర్ బాయ్స్ కూడా. అలాంటి వీళ్లిద్ద‌రూ ఓ ద‌శ‌లో కెప్టెన్సీ కోసం నువ్వా-నేనా అన్న‌ట్టు ఫైట్ చేశారు. అయితే, అ అదృష్టం మాత్రం విరాట్‌నే వ‌రించింది. అయితే, వీళ్లిద్ద‌రూ టీమిండియాలో మాత్రం ముస్త‌ఫా..ముస్త‌ఫా అనుకునే టైప్‌లోనే ఉంటారు. అలాంటి వీరిద్ద‌రూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అని మ‌రో క్రికెట‌ర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అజింక్యా ర‌హానే, ఓపెన‌ర్‌గానే కాకుండా ఏ ఆర్డ‌ర్‌లోనైనా ఇట్టే ఆడ‌గ‌ల స‌మ‌ర్థుడు. అలాంటి ప్లేయ‌ర్‌కి రోహిత్‌, కోహ్లీ మంచి ఫ్రెండ్స్‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ర‌హానేనే చెప్పాడు. రీసెంట్‌గా రోహిత్‌తో క‌లిసి అర్జున అవార్డ్ తీసుకున్న టైమ్‌లో ర‌హానే ఈ విష‌యాన్ని అంద‌రితో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆమె మొండి ఘ‌టం ..!

నచ్చితే షేర్ చేయ్యండి

రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్ట్‌క్‌లో ఆక‌ట్టుకున్న దీపా క‌ర్మాక‌ర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు ఆమె కోచ్ బిశ్వేశ్వ‌ర్ నంది. ప్రాక్టీస్ మొద‌లుపెడితే వ‌దిలేది కాదని, అదే ప‌నిగా చేస్తూనే ఉండేద‌ని తెలిపారు. దీంతో చాలాసార్లు తాను భ‌య‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయని తెలిపారు. తాజాగా స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌లు ఆయ‌న్ను స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా దీపా క‌ర్మాక‌ర్ భీక‌ర ప్రాక్టీస్ గురించి చెప్పారు నంది. దీపా కర్మాకర్‌కు ప్రభుత్వం నుంచి ముందుగానే ఆర్థిక సహకారం అందివుంటే రియోలో ఆమె ఇంకా అద్భుత ప్రదర్శన చేసుండేదన్న వాదనను ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది తోసిపుచ్చారు. ఇది భారత్‌.. అవార్డులు, ప్ర‌భుత్వ‌ సాయం అందాలంటే ముందు నువ్వు ఆకట్టుకోవాలి. ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కదా మీరూ రాస్తారు.. అని స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్‌ల‌కే ఎదురు ప్ర‌శ్న వేశాడు ద్రోణాచార్య పురస్కార గ్రహీత బిశ్వేశ్వర్ నంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సౌథీ భార‌త్‌కు ఎందుకు రావ‌డం లేదు..!

నచ్చితే షేర్ చేయ్యండి

భారత్‌తో పోరుకు సిద్ధ‌మైన‌ న్యూజిలాండ్ టీమ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ జ‌ట్టులోని ప్ర‌ధాన బౌల‌ర్‌ బౌలర్‌ సౌథీ జట్టుకు దూరమయ్యాడు. దీంతో కివీస్ టీమ్ సిరీస్‌కు ముందే డీలా ప‌డింది. ప‌టిష్ట‌మైన‌ భార‌త్ జ‌ట్టును సొంత‌గ‌డ్డ‌పై ఎదుర్కోవ‌డం ఎలా అని వ్యూహాలు ర‌చిస్తున్న న్యూజిలాండ్ టీమ్‌ను సౌథీ రాక‌పోవ‌డం మ‌రింత‌గా కుంగ‌దీస్తోంది. ఇంత‌కీ భార‌త్‌కు సౌథీ ఎందుకు రావ‌డం లేదు..? కాలికి గాయ్ కావ‌డంతో భార‌త్‌తో సిరీస్‌కి దూర‌మ‌య్యాడు సౌథీ. ట్రైనింగ్‌ సెషన్‌లో కాలుకి గాయం కావ‌డంతో సౌథీ జట్టు నుంచి తప్పుకోవల్సి వచ్చింది. అతని స్థానంలో మాట్‌హెన్రీకి స్థానం కల్పించారు. చీలమండకి గాయం కావ‌డంతో ఏడు నుంచి 10 రోజుల విశ్రాంతి కోసం టిమ్‌ సౌథీ ఇంటికి పయనమయ్యాడు. టెస్టు సిరీస్ త‌ర్వాత‌ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం సౌథీ తిరిగి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More