20-20 సిరీస్‌లో 50-50

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌న్డే సిరీస్‌లో తృటిలో తెల్ల‌సున్నం బారినుండి బ‌య‌ట‌ప‌డ్డ టీమిండియా పొట్టిపోరులో ఎలా గ‌ట్టెక్కుతుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. రెండు జ‌ట్లు ఈ ఫార్మాట్‌లో బ‌లంగా ఉండ‌టంతో మ్యాచ్‌పై అంద‌రిలో ఆస‌క్తితో పాటు ఉత్కంఠ పెరుగుతోంది. టీట్వంటీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ముందు ఈ ఫార్మాట్‌లో ఎవ‌రు నెంబ‌ర్‌వ‌న్ పొజిష‌న్ గేమ్‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తార‌నేది ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిలో ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఇప్ప‌టికే..రెండు జ‌ట్లు ముమ్మ‌ర‌సాధ‌న‌లో మునిగిపోయాయి. భార‌త్ జ‌ట్టు ఈ సిరీస్ కోసం ముగ్గురు ముస‌లి క్రికెట‌ర్ల‌ను బ‌రిలోకి దించేందుకు సిద్ధ‌మైంది. కుర్రాళ్ల‌ను పెద్ద‌గా ప్ర‌యోగించ‌కుండా అనుభ‌వం, ట్రాక్‌రికార్డ్‌తో ఈ ముగ్గురిని బ‌రిలోకి దింపాల‌ని జ‌ట్టు భావిస్తోంది. ఆశిష్ నెహ్రా, యువ‌రాజ్‌, హ‌ర్భ‌జ‌న్ వ‌య‌సులో పెద్దొళ్లైన‌ట్టే టీట్వంటీ ఫార్మాట్ స్ట‌యిల్‌కు త‌గ్గ‌వాళ్లు. అంతేకాదు..ప్ర‌తి ఒక్క‌రిని ఎంటర్‌టైన్ చేయ‌గ‌ల స‌మ‌ర్థులు. వీరికి తోడుగా సురేష్ రైనా బ‌రిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు చూడాలి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జాతీయ స్విమ్మ‌ర్ సూసైడ్ చేసుకుంది…

నచ్చితే షేర్ చేయ్యండి

ఒక‌టి కాదు రెండు కాదు 110కిపైగా ప‌త‌కాలు సాధించిన ప్లేయ‌ర్ ఆమె. 16ఏళ్ల వ‌య‌సుకే 38కిలోమీట‌ర్లు 15గంట‌ల్లో పూర్తిచేసిన స్టార్ స్విమ్మ‌ర్‌. అలాంటి అథ్లెట్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ సంఘ‌ట‌న క్రీడ‌లోకాన్ని నివ్వెర‌పోయేలా చేసింది. అంతేకాదు..ఇంత చిన్న‌వ‌య‌సులో అన్ని అద్భుత విజ‌యాలు సాధించిన అమ్మాయి ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసుల‌కు ఆమె డెడ్‌బాడీ ద‌గ్గ‌ర ఓ లెట‌ర్ ల‌భించింది. స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న త‌ర్వాత సైనా సిరోహి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్నాడు. అత‌ను ఈ విష‌యం తెలుసుకోని కుప్ప‌కూలాడు. విచార‌ణ‌లో అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని ఎస్పీ చెప్పాడు. స్కూల్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో స్కూల్‌లో మొద‌ట ఎంక్వైరీ చేయాల‌ని, అక్క‌డే అస‌లు విష‌యాలు తెలుస్తాయ‌ని పోలీసులు చెబుతున్నారు. రియోలో జ‌ర‌గ‌బోయే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఫిక్సింగ్ కేసులో 20 ఏళ్ల నిషేధం

నచ్చితే షేర్ చేయ్యండి

సౌతాఫ్రికా మాజీ క్రికెట‌ర్ గులామ్ బోడిపై 20 ఏళ్ల నిషేధం విధించింది క్రికెట్ సౌతాఫ్రికా….మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డ్డాడ‌న్న ఆరోప‌ణ‌ల్లో ఇత‌డిపై బ్యాన్ విధించింది. గ‌తేడాది సౌతాఫ్రికా దేశ‌వాళీ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు బోడి ప్ర‌య‌త్నించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయని…ప్ర‌స్తుతం ఈ కేసుపై విచార‌ణ జ‌రుగుతోంద‌ని…ఐతే విచార‌ణ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు బోడిపై నిషేధం విధించిన‌ట్టు సీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హ‌రున్ లోర్గాత్ తెలిపాడు. ఈ కేసు విచార‌ణ కొన్ని నెల‌లైనా, కొన్ని సంవ‌త్స‌రాలైనా పట్టొచ్చ‌ని అప్ప‌టి వ‌ర‌కు నిషేధం కొన‌సాగుతుంద‌న్నాడు. గులామ్ బోడి 2007లో సౌతాఫ్రికా త‌ర‌పున 2 వ‌న్డే మ్యాచ్ లు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. 2000 సంవ‌త్స‌రంలో సౌతాఫ్రికా ఆట‌గాడు హాన్సీ క్రోనే పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేప‌గా….మ‌ళ్లీ ఇప్పుడు ఆ దేశ క్రికెట్ ను బోడి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అప్ప‌టి గొడ‌వ వ‌ల్లే అవార్డొచ్చిందా..!

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుతో పుల‌కించిపోతోంది…ఐతే ఈ అవార్డు వెన‌క ఆమె ప‌డిన శ్ర‌మ ఆట‌లోనిది మాత్ర‌మే కాదు….రెండేళ్లుగా ఈ అవార్డు కోసం స్పోర్ట్స్ మినిస్ట్రీ, కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడుతూనే ఉంది. ఒక అవార్డు కోసం ఇంత‌లా పోరాడాలా….వ‌చ్చిన అవార్డుల్నే వెన‌క్కి ఇస్తున్న ఈ రోజుల్లో సైనా అవార్డు కోసం ఎందుకింత ప‌రిత‌పించింద‌న్న వాద‌న‌లు సైతం వినిపిస్తున్నాయి. సైనా నెహ్వాల్ కు 2010లో ప‌ద్మ‌శ్రీ అవార్డు వచ్చింది. అవార్డు వ‌చ్చిన త‌ర్వాత సైనా కామ‌న్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడ‌ల్…ఒలింపిక్ లో ప‌త‌కం సాధించింది. ఇంకా అనేక సూప‌ర్ సిరీస్ టైటిల్స్ గెలిచింది. నెంబ‌ర్ టూ ర్యాంకులో కొన‌సాగింది. త‌న ప్ర‌స్థానాన్ని దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తూ వ‌చ్చింది. 2014లో ప‌ద్మ అవార్డు కోసం అప్లై చేసుకుంది. ఐతే అవార్డుల క‌మిటీ మాత్రం సైనా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

దీపికా కుమారికి ప‌ద్మ‌శ్రీ…

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త అర్చ‌రీ స్టార్ ప్లేయ‌ర్ దీపికా కుమారికు ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డ్‌ల్లో దీపికా పేరు కాస్త లేట్‌గా తెర‌పైకి వ‌చ్చింది. అర్చ‌రీలో భార‌త్‌కు అద్భుత‌మైన విజ‌యాలు సాధించ‌డ‌మే కాకుండా..చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచింది. అర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కాంస్యంతో పాటు, వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ టు లో ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్‌లో దీపికా కుమరి స‌త్తాచాటింది. లండ‌న్ ఒలింపిక్స్‌లోనూ దీపికా కుమారి ప్ర‌తి ఒక్క‌రికి ఆద‌ర్శంగా నిలిచింది. రాబోయే రియో ఒలింపిక్స్‌లోనూ దీపికా కుమారి హాట్‌ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతోంది. ఈ స్టార్ ప్లేయ‌ర్‌కు ఇలాంటి పుర‌స్కారం ఎంక‌రేజ్‌చేసేదే. ఈ అవార్డ్ స్ఫూర్తితో దీపికా కుమారి మ‌రిన్ని విజ‌యాలు సాధించాన‌ని చెబుతోంది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

కంటికి బంతి త‌గిలి…

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ మైదానంలో మ‌రో ఆట‌గాడు తీవ్ర‌గాయాల‌తో కుప్ప‌కూలాడు…ఐతే ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో క్రికెట్ ప్ర‌పంచం ఊపిరిపీల్చుకుంది. న్యూజిలాండ్ పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ లో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాక్ బౌల‌ర్ అన్వ‌ర్ అలీ వేసిన బౌన్స‌ర్ కు న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ మెక్లింగ‌న్ మైదానంలో కుప్పకూలాడు. అలీ మెరుపువేగంతో వేసిన బౌన్సర్‌.. మెక్లింగ‌న్ హెల్మెట్‌ను దాటుకొని మరీ అతని ఎడమ కన్నును బలంగా ఢీకొంది. అంతే క్ష‌ణాల్లో అతడు మైదానంలో కుప్ప‌కూలాడు. మెక్లింగ‌న్ కంటి చుట్టూ రక్తస్రావం జరగ‌గా… అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్ట‌ర్లు అత‌డి కంటి చుట్టు కుట్లు వేశారు. కంటి చుట్టు ఉన్న ఎముకలు కొన్ని విరిగాయని, మొత్తానికి తాను బాగానే ఉన్నానని మెక్లింగ‌న్ ట్విట్టర్‌లో తెలిపాడు. డాక్ట‌ర్లు మాత్రం…మెక్లింగ‌న్ కంటికి మైన‌ర్ స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని చెప్పారు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తెలుగు తేజాల‌కు క్రీడాప‌ద్మాలు

నచ్చితే షేర్ చేయ్యండి

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మా అవార్డ్‌ల్లో తెలుగు తేజాలు స‌త్తాచాటారు. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింట‌న్ ఐకాన్ సైనా నెహ్వాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రు గ‌త కొన్నేళ్లుగా త‌మ ఆట‌స్థాయిని ఉహించ‌ని స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సైనాతో బ్యాడ్మింట‌న్‌కు కొత్త క‌ళ వ‌స్తే, సానియా మీర్జా టెన్నిస్‌ను అగ్ర‌స్థానానికి తీసుకెళ్లింది. సానియా మీర్జా లాస్ట్ ఇయ‌ర్ రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డ్ గెల్చుకుంది. ఈ ఏడాది ప‌ద్మ‌భూష‌ణ్‌ను ద‌క్కించుకుంది. ఈరెండు అవార్డ్‌లు ఆమె ఆట‌స్థాయిని అమాంతం పెంచేశాయి. అంతేకాదు, ఇటీవ‌లే మార్టినా హింగీస్‌తో క‌లిసి వ‌రుస‌గా 29విజ‌యాలు సాదించి స‌రికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసింది. సైనా నెహ్వాల్ కూడా ప‌ద్మ‌భూష‌ణ్‌ను ద‌క్కించుకోవ‌డంపై ఆమె కుటుంబ‌స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేసింది. అంతేకాదు..ఆమెకు ఈ అవార్డ్ ఎప్పుడో రావాల్సింద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికీ సైనాను గుర్తించార‌ని వారు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తండ్రిని మించాడు…16 ఏళ్ల‌కే డేటింగ్

నచ్చితే షేర్ చేయ్యండి

ఫుట్ బాల్ దిగ్గ‌జం డేవిడ్ బెక్హామ్ గురించి తెలియ‌ని వాళ్లుండ‌రు….ఆట‌లో అల్టీమేట్….మోస్ట్ సెక్సీయెస్ట్ స్పోర్ట్స్ ప‌ర్స‌నాలిటీగానూ పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు 16 ఏళ్ల వ‌య‌సులోనే ఒక అమ్మాయిని ఫ‌స్ట్ కిస్ పెట్టుకుని… త‌ర్వాత ప్లే బాయ్ గానూ త‌న‌దైన ముద్ర వేశాడు…సీన్ క‌ట్ చేస్తే… బెక్హామ్ కొడుకుకు ఇప్పుడు 16 ఏళ్లు…సేమ్ టు సేమ్ త‌న తండ్రిలాగే ప్లేబాయ్ అవ‌త‌రామెత్తాడు…తండ్రిని మించిపోయి మ‌రీ..16 ఏళ్ల‌కే డేటింగ్ మొద‌లెట్టాడు. ఇత‌డు ఫ్రెంచ్ మోడల్ సొనియా బెన్‌ అమ్మర్‌ తో డేటింగ్ చేస్తున్నాడు. బీచ్‌లో ఈ ఇద్ద‌రూ హాల్లో రాక్ స్టార్ అంటూ స్పైసీ సాంగేసుకున్నారు. వీళ్లిద్ద‌రి ఫొటోలను బ్రూక్లిన్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. దీంతో వీళ్లిద్ద‌రి ప్రేమాయ‌ణం హాట్ టాపిక్ గా మారింది. బ్రూక్లిన్ ఒక గాళ్ ఫ్రెండ్ తోనే స‌రిపెట్టుకోలేదు….ద ఫిఫ్త్ వేవ్ సినిమాలో న‌టిస్తున్న కోల్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ముందుంది ముదుర్ల పండుగ‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఆసీస్ తో జ‌రిగిన వ‌న్డే సిరీస్ లో భార‌త జ‌ట్టును గ‌మ‌నించారా..? జ‌ట్టులో స‌గం మందిదాకా యువ‌కులే ఉన్నారు. వీళ్ల‌లో ముగ్గురు ఇక్క‌డే అరంగేట్రం చేశారు. గురుకీర‌త్, బుమ్రా, రిషీ ధావ‌న్ లు ఆసీస్ పై అరంగేట్రం చేశారు. ఐతే ఇప్పుడు ఈ ముగ్గురికి పోటీగా ముగ్గురు ముదుర్లు( సీనియ‌ర్ ఆట‌గాళ్లు) రంగంలోకి దిగుతున్నారు. యువ‌రాజ్ సింగ్, హ‌ర్భ‌జ‌న్ సింగ్, ఆశిష్ నెహ్రాలు ఆసీస్ తో జ‌ర‌గ‌నున్న టీ20ల్లో స‌త్తా చాటేందుకు రెడీ అయ్యారు. మ‌రికొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను దృష్టిలో పెట్టుకుని సెల‌క్ట‌ర్లు ఈ ముగ్గురు సీనియ‌ర్ల‌కు చివ‌రి చాన్స్ ఇచ్చారు….వీళ్లు ఆసీస్ పై దుమ్మురేపితేనే…టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స్క్వాడ్ లో బెర్త్ క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు. యువ‌రాజ్ సింగ్ జ‌ట్టులోకి వ‌స్తూ పోతూ ఉన్నాడు. దేశ‌వాళీ టోర్నీల్లో దుమ్మురేపి మ‌ళ్లీ సెల‌క్ట‌ర్ల‌కు ప‌ని చెప్పాడు..సెల‌క్ట‌ర్లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More